KSNS Raju

KSNS Raju MLA - Chodavaram 2009 to 2019 & 2024 Visakhapatnam, Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, గౌరవనీయులు శ్రీ Nara Chandrababu Naidu గారు, శ్రీమతి Nara Bhuvaneswari గారికి హృదయపూర్...
10/09/2026

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, గౌరవనీయులు శ్రీ Nara Chandrababu Naidu గారు, శ్రీమతి Nara Bhuvaneswari గారికి హృదయపూర్వక వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.
ప్రజాసేవలో అంకితభావంతో సాగుతున్న మీ ప్రస్థానం మరింత విజయవంతం కావాలని, మీ దాంపత్య జీవితం ప్రేమానురాగాలు, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో నిండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.



ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేనాని శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ Pawan Kalyan గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్...
02/09/2026

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేనాని శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ Pawan Kalyan గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 💐

మీరు ఆయురారోగ్యాలతో, నిండు నూరేళ్లు ప్రజాసేవలో కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏


1995 సెప్టెంబర్ 1న "నారా చంద్రబాబు నాయుడు అనే నేను" అంటూ మొదలైన ఆ చారిత్రక ప్రస్థానం తెలుగు నేల రూపురేఖలనే మార్చేసింది. ...
01/09/2026

1995 సెప్టెంబర్ 1న "నారా చంద్రబాబు నాయుడు అనే నేను" అంటూ మొదలైన ఆ చారిత్రక ప్రస్థానం తెలుగు నేల రూపురేఖలనే మార్చేసింది. నాడు హైటెక్ సిటీ నిర్మాణంతో ఐటీ విప్లవాన్ని తెచ్చి, నేడు అమరావతి రాజధానితో స్వర్ణాంధ్రకు బాటలు వేస్తూ నిరంతరం శ్రమిస్తున్న మన విజనరీ లీడర్, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ Nara Chandrababu Naidu గారు తొలిసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి 31 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను..



అన్నా, చెల్లెలు... అక్కా తమ్ముడికి మధ్యన ప్రేమానురాగాలకు ప్రతీక రాఖీ పండగ...నా అక్కా చెల్లెమ్మలందరికీ..రాఖీ పౌర్ణమి శుభా...
28/08/2026

అన్నా, చెల్లెలు... అక్కా తమ్ముడికి మధ్యన ప్రేమానురాగాలకు ప్రతీక రాఖీ పండగ...
నా అక్కా చెల్లెమ్మలందరికీ..

రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు..




Happy Wedding Anniversary 💐Nara Lokesh Babu and Nara Brahmani Thalli
26/08/2026

Happy Wedding Anniversary 💐
Nara Lokesh Babu and Nara Brahmani Thalli




మీకు మీ కుటుంబ సభ్యులకు వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు 🙏
21/08/2026

మీకు మీ కుటుంబ సభ్యులకు వరలక్ష్మి వ్రతం
శుభాకాంక్షలు 🙏





18/08/2026

చోడవరం నియోజకవర్గంలో ప్రధాన సమస్యలు పరిష్కరించాలని కోరిన గౌరవ శ్రీ KSNS రాజు గారు

దేశ స్వాతంత్య్రానికి 80 ఏళ్లు పూర్తయిన ఈ చారిత్రాత్మక దినాన స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం అనే రాజ్యాంగ స్ఫూర్తితో రా...
15/08/2026

దేశ స్వాతంత్య్రానికి 80 ఏళ్లు పూర్తయిన ఈ చారిత్రాత్మక దినాన స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం అనే రాజ్యాంగ స్ఫూర్తితో రాష్ట్రంలోని ప్రతి కుటుంబ సంక్షేమాన్ని కాంక్షిస్తూ పేద, మధ్యతరగతి ప్రజల జీవితాల్లో భరోసా నింపుతూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ రైతులకు అండగా నిలుస్తూ.. మహిళలు, విద్యార్థులు, కార్మికులు, వృద్ధులు ఇలా అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రాధాన్యతనిస్తూ.. అభివృద్ధి ఫలాలు ప్రతి ఇంటింటికి చేరేలా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతున్న తరుణాన రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.. జై హింద్..! జై భారత్..!!

ఫార్చ్యూన్ ఇండియా ఆగస్టు 2026 ఎడిషన్ కవర్‌పై “ఆంధ్రాస్ రైజింగ్ స్టార్”గా నారా లోకేష్ అన్నా ప్రస్తావించబడటం ఎంతో గర్వంగా ...
10/08/2026

ఫార్చ్యూన్ ఇండియా ఆగస్టు 2026 ఎడిషన్ కవర్‌పై “ఆంధ్రాస్ రైజింగ్ స్టార్”గా నారా లోకేష్ అన్నా ప్రస్తావించబడటం ఎంతో గర్వంగా ఉంది.

ఆయన నాయకత్వం, దార్శనికతతో విద్య, సాంకేతికత, ఆవిష్కరణలు మరియు యువతకు అవకాశాలను, బలమైన, భవిష్యత్‌కు సిద్ధమైన ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఆయన విజన్, శక్తి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మరింతగా దోహదపడతాయని నేను నమ్ముతున్నాను.




✨ ప్రజాసేవలో విజయవంతమైన రెండేళ్లు ✨మీకు ఎమ్మెల్యేగా ప్రజల ఆశీస్సులతో ప్రారంభమైన ఈ ప్రజాసేవా ప్రయాణానికి నేటితో రెండేళ్లు...
04/06/2026

✨ ప్రజాసేవలో విజయవంతమైన రెండేళ్లు ✨

మీకు ఎమ్మెల్యేగా ప్రజల ఆశీస్సులతో ప్రారంభమైన ఈ ప్రజాసేవా ప్రయాణానికి నేటితో రెండేళ్లు పూర్తయ్యాయి.

ఎన్నో సవాళ్లు, కుట్రలు, కుతంత్రాలను ఎదుర్కొని ప్రజా తీర్పుతో విజయం సాధించిన రోజు నుంచి, ప్రజల ఆకాంక్షలే నా లక్ష్యంగా ముందుకు సాగుతున్నాను.

ఈ రెండేళ్ల కాలంలో నాపై అపారమైన విశ్వాసం ఉంచి, ప్రతి అడుగులోనూ అండగా నిలిచిన నా నాయకులకు, కార్యకర్తలకు, అలాగే చోడవరం నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ❤️

నాకు ఈ అవకాశం కల్పించి, ఎల్లప్పుడూ మార్గదర్శకులుగా నిలుస్తున్న నా ఆరాధ్య నాయకులు
శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు,
శ్రీ నారా లోకేష్ గారు,
శ్రీ పవన్ కళ్యాణ్ గారు,
శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారికి
నా హృదయపూర్వక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు. 🙏

ప్రజల ఆశయాలే నా లక్ష్యం…
నియోజకవర్గ అభివృద్ధియే నా ధ్యేయం…
ప్రజా సంక్షేమమే నా బాధ్యత… 💪

ఇదే అంకితభావంతో రానున్న రోజుల్లో మరింత సేవ చేయడానికి కట్టుబడి ఉంటానని మరోసారి మాటిస్తున్నాను.

మీ ప్రేమ, మీ విశ్వాసమే నా బలం… నా ప్రేరణ… ❤️🙏

💛 జై తెలుగుదేశం!
❤️ జై జనసేన!
🧡 జై బీజేపీ!
🙌 జై చోడవరం!

మీ ఎమ్మెల్యే
✍️ కే.ఎస్.ఎన్.ఎస్. రాజు
"ప్రజల విశ్వాసమే నా బలం… చోడవరం అభివృద్ధియే నా ధ్యేయం. ప్రజాసేవలో విజయవంతమైన రెండేళ్లు… మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.

Address

Visakhapatnam

Website

Alerts

Be the first to know and let us send you an email when KSNS Raju posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share