Siddam Naresh Patel

  • Home
  • Siddam Naresh Patel
Call Contact the organization

Siddam Naresh Patel BJP State Excutive Member - Telangana

02/10/2026

దేవుళ్ల మధ్య కూడా చిచ్చు పెడుతున్నారా? దేవుళ్లని కూడా రాజకీయాలకు వాడుకుంటారా? ఇకపై మీ ఆటలు సాగవు!

వరంగల్ - ఖమ్మం - నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న సిద్దం నరేష్ పటేల్ - BJP రాష్ట్ర కార్య...
01/10/2026

వరంగల్ - ఖమ్మం - నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న సిద్దం నరేష్ పటేల్ - BJP రాష్ట్ర కార్యవర్గ సభ్యులు (తెలంగాణ)

వరంగల్ హంటర్ రోడ్డు లోని సత్యం కన్వెన్షన్ హాల్‌లో జరిగిన వరంగల్ - ఖమ్మం - నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొనడం జరిగింది. వంద శాతం గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు లక్ష్యంగా బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడం జరిగింది.

నిరుద్యోగుల గొంతుకైన బీజేపీకి అండగా నిలవలని, గ్రాడ్యుయేషన్ పూర్తయిన యువత వెంటనే గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు.

అదేవిధంగా సిద్ధం నరేష్ గారు మాట్లాడుతూ అక్టోబర్ 7న జరగబోయే "సేవా జ్యోతి యాత్ర" కార్యక్రమానికి క్షేత్రస్థాయిలో కార్యకర్తలు చేపట్టాల్సిన కార్యాచరణపై కీలక విషయాలను చర్చించారు. ఈ కార్యక్రమంలో బిజెపి కుటుంబ సభ్యులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

30/09/2026

దొంగ ఓట్లను, చనిపోయిన వారి ఓట్లను తొలగించే 'SIR' ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ ఎందుకు బురదజల్లుతోంది?

*MLA కొండ సురేఖ గారికి పదవులపై ఉన్న సరదా వరంగల్ అభివృద్ధిపై లేదు.**సిద్దం నరేష్ పటేల్ - BJP రాష్ట్ర కార్యవర్గ సభ్యులు (త...
29/09/2026

*MLA కొండ సురేఖ గారికి పదవులపై ఉన్న సరదా వరంగల్ అభివృద్ధిపై లేదు.*
*సిద్దం నరేష్ పటేల్ - BJP రాష్ట్ర కార్యవర్గ సభ్యులు (తెలంగాణ)*

వరంగల్ తూర్పు నియోజకవర్గ బిజెపి అసెంబ్లీ అభ్యర్థి రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు గారి ఆధ్వర్యంలో ఈరోజు వరంగల్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ వరకు చేపట్టిన పాదయాత్ర మరియు నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
వరంగల్ జిల్లా అభివృద్ధిని కాలికి వదిలేసి కేవలం పదవుల కోసం పాకులాడుతున్న స్థానిక ఎమ్మెల్యే సురేఖ గారి తీరుకు నిరసనగా ఎర్రబెల్లి ప్రదీప్ రావు గారి నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎర్రబెల్లి ప్రదీప్ రావు గారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మూడు సంవత్సరాలు అవుతున్న వరంగల్ నగరంలో కలెక్టరేట్ ఆఫీస్, MGM హాస్పిటల్, వరంగల్ బస్టాండ్, పనులు ఆసంపూర్తిగానే ఉంది. కొండ సురేఖ నెలకొకసారి చుట్టపు చూపగా వరంగల్ వచ్చి వెళ్తారు తప్ప , ఇక్కడ అభివృద్ధిపై కనీసం శ్రద్ధ పెట్టడం లేదు.
పాలకుల నిర్లక్ష్యపు దిష్టి పోవాలని , అలాగే వెంటనే వరంగల్ కలెక్టరేట్ ఆఫీస్ ని ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలని అన్నారు.

28/09/2026

6 గ్యారెంటీలు, 420 హామీలు అంటూ గొప్పలు చెప్పి, ప్రజల సంక్షేమాన్ని మరియు అభివృద్ధిని పూర్తిగా గాలికి వదిలేసిన రేవంత్ సర్కార్...

మలిదశ ఉద్యమకారుడు శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి శుభాకాంక్షలు!సిద్దం నరేష్ పటేల్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, (త...
27/09/2026

మలిదశ ఉద్యమకారుడు శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి శుభాకాంక్షలు!
సిద్దం నరేష్ పటేల్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, (తెలంగాణ).

ఈరోజు గోపాల స్వామి గుడి వద్ద ఉన్న తెలంగాణ మలిదశ ఉద్యమ మార్గదర్శి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహానికి పూలమాల వేసి గౌరవంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆయన నిస్వార్థ సేవలు, పోరాట స్ఫూర్తి మనందరికీ ఎప్పటికీ ఆదర్శం...

స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమకారుడు, బలహీనవర్గాల సంక్షేమం కోసం పాటుపడిన వ్యక్తి శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జ...
27/09/2026

స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమకారుడు, బలహీనవర్గాల సంక్షేమం కోసం పాటుపడిన వ్యక్తి శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి సందర్భంగా వారికి ఇవే మా ఘన నివాళులు...

26/09/2026

తెలంగాణ పాలిటెక్నిక్ స్టూడెంట్స్‌కి సీఎం రేవంత్ రెడ్డి గారు తెచ్చిన కొత్త స్కీమ్ ఉరితాడుగా మారుతోందా?

చాకలి ఐలమ్మ గారి జయంతి సందర్భంగా మా ఘన నివాళులు.సిద్దం నరేష్ పటేల్ - BJP రాష్ట్ర కార్యవర్గ సభ్యులు (తెలంగాణ)భూస్వామ్య దా...
26/09/2026

చాకలి ఐలమ్మ గారి జయంతి సందర్భంగా మా ఘన నివాళులు.
సిద్దం నరేష్ పటేల్ - BJP రాష్ట్ర కార్యవర్గ సభ్యులు (తెలంగాణ)

భూస్వామ్య దారుణాలపై తిరగబడి, పీడిత ప్రజల పక్షాన నిలిచిన విప్లవ వీరనారి, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మ గారి జయంతి సందర్భంగా ఆమెకు నా ఘన నివాళులు...

Address


Telephone

+919000242424

Website

Alerts

Be the first to know and let us send you an email when Siddam Naresh Patel posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Siddam Naresh Patel:

Shortcuts

  • Want your organization to be the top-listed government service?

Share