25/03/2026
Yanam Region Police 🇮🇳 alert🚨
ఎన్నికల సమయంలో AI ఫేక్ వీడియోలు (Deepfake) ద్వారా తప్పుడు ప్రచారం జరుగుతోంది🚨
ఇలాంటి వీడియోలు ప్రజలను తప్పుదోవ పట్టించి, స్వచ్ఛమైన ఎన్నికలకు భంగం కలిగిస్తాయి. వాటిని తయారు చేయడం, షేర్ చేయడం చట్టవిరుద్ధం.
యానాం ప్రాంత పోలీస్ (Yanam Region Police) సోషల్ మీడియాపై కఠిన నిఘా ఉంచి, నేరస్తులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
షేర్ చేసే ముందు నిజానిజాలు తెలుసుకోండి.
జాగ్రత్త పౌరులు = స్వచ్ఛమైన ఎన్నికలు 🇮🇳 Lt.Governor Puducherry Puducherry Police