NRI TDP - MARS

NRI TDP - MARS

Share

Voice of Telugu Desam Party supporters from the MARS region (ME, America, Russia and Singapore)

24/03/2026

చంద్రబాబు గారు నాల్గోవ సారి ముఖ్యమంత్రి - ఆ నేల మీద నిలబడి ఎలా మీటింగ్ పెట్టారో చూడండి!! 🙏🏻🙏🏻

జగన్ రెడ్డి గారి హయాంలో పరదాలు, కార్పెట్లు, భారీ సెట్టింగులతో ఫేక్ బటన్ నొక్కే డ్రామాలు చూసాం!!

ఇదే కదా కూటమికి ఓటు వేసిన ప్రజలు ఆశించిన మార్పు!

జయహో చంద్రబాబు నాయుడు గారు!! 🔥🔥

28/02/2026

AP Roads!! 💥🔥💥🔥✨

బటన్ లు నొక్కి-హెలికాప్టర్ లో తిరిగే వాడు జగన్🤦

ప్రజల మధ్య కూర్చుని - వాళ్ల సమస్యలనే పథకాలుగా మార్చి వాళ్ల కోసం పని చేసే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇది. మీ ఇంటికి వస్తాడు, మీ ఆటో ఎక్కుతాడు, ఆయన కారులో సామాన్యుడిని ఎక్కించుకుని తిరుగుతాడు. అందుకే రోడ్లుఅన్ని మెరిసిపోతున్నాయి.

బాబు గారు ఉంటే అభివృద్ధి జరుగుతుంది అనే నమ్మకాన్ని వమ్ము చేయలేదు!!

రాపూర్- బద్వేల్ రోడ్!! 🔥💥


09/02/2026

ఇదేం వెధవ కంపారిజన్ గారు.

వేరే వాడు తప్పు చేసినా నేను చెయ్యను అనాలి కానీ, వాడు వెధవ నేను కూడా వెధవనే అనడం ఏంటి?? అది కూడా పవిత్ర పుణ్య క్షేత్రాల్లో అవినీతి ఉంది అని ఎలా అంటారు??

“పూరి జగన్నాథ్, కాశీ విశ్వనాథ్ ఆలయాల్లో ఉన్న అవినీతి స్థాయితో పోలిస్తే, టీటీడీ అనేది కేవలం 3 శాతం మాత్రమే” అని ఆయన అన్నారు.

వైసీపీ కోసం మాఫియా దిగిందా ??

28/11/2025

వైసీపీ – “రప్పా రప్పా”!!

వైసీపీ 1.0కి ప్రజలు వేసిన మార్కులు 👉 11 / 175
ఇప్పుడు అదే “రప్పా రప్పా” స్లోగన్‌తో మళ్లీ వస్తే…
ఈసారి ఎంత వేస్తారో మీరే చెప్పండి! 😄😅

ప్రజల మూడ్ క్లియర్ – హోరు కాదు, పనితీరు ముఖ్యం! ✅


Photos from NRI TDP - MARS's post 26/11/2025

పార్టీకి కార్యకర్తలే దేవుళ్లు!!
ఎమ్మెల్యేలకు, నాయకులకు పార్టీనే సుప్రీమ్!!

Dots connected right? ✅
That’s the way of politics. 👏

ఎక్కడ ఎమ్మెల్యేలు పని చేయకుండా నిర్లక్ష్యం చూపిస్తారో, అక్కడ డైరెక్ట్‌గా రంగంలోకి దిగేది లోకేష్ గారే! 💥🔥

పదవికి కాదు, వ్యవస్థకు ప్రాధాన్యం.
పోస్టులకు కాదు, ప్రజలకు జవాబుదారీతనం.
ఇదే కొత్త రాజకీయ సంస్కృతి.

కార్యకర్తల గౌరవం - పార్టీ బలం
పార్టీ బలం - రాష్ట్ర భవిష్యత్ 💛




25/11/2025
25/11/2025

ఇది తెనాలి లో గంజాయి బ్యాచ్ కి పోలీసులు ఇచ్చిన ట్రీట్మెంట్. ఇది పాత వీడియో.

ఏపీ ప్రభుత్వం యువత, విద్యార్థుల కోసం పలు కార్యక్రమాలు చేపట్టింది- డ్రగ్స్ వద్దు బ్రో, నైపుణ్యం, చాగంటి గారితో విలువలు నేర్పడం, స్కిల్ డెవలప్మెంట్ ఇంకా మరెన్నో.

ఇంకో పక్క ఉద్యోగాలు లక్షల్లో వస్తున్నాయి, యువత సన్మార్గం లో నడిచి ఇవన్నీ అందిపుచ్చుకుంటే సమాజం లో హీరో అవుతారు.

లేదు అంటే తెలుసుగా వైసీపీ వుండనే వుంది, రప్పా రప్పా అంటూ కార్ వెనకాల తిప్పుకుంటారు.

హద్దు మీరి అక్రమ బాట పడితే ఇలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు. లా అండ్ ఆర్డర్ విషయంలో బాబు గారు ఎవరి మాట వినరు. 🔥


24/11/2025

🇮🇳 🔥 ఆమరావతి రాజధాని బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశానికి సిద్ధం! 🇮🇳

రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో
ఆమరావతిని అధికారిక రాజధానిగా గుర్తించే బిల్లు ప్రవేశపెట్టే అవకాశం బలంగా కనిపిస్తోంది.

✅ హోం మంత్రిత్వ శాఖ ఆమోదం
✅ లీగల్ డిపార్ట్‌మెంట్ పరిశీలనలో ఫైల్
✅ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టీకరణ
✅ ఇప్పటికే కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు నాయుడు చర్చలు

ఇది అమలైతే

⚡ ఆమరావతి శాశ్వత రాజధాని
⚡ ఎవరూ తాకలేరు
⚡ ఎవరూ మార్చలేరు
⚡ రాజకీయ గందరగోళానికి శాశ్వత ముగింపు

ఇది కేవలం రాజధాని కాదు…
ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్‌కు పునాదిరాయి! 🔥






Want your business to be the top-listed Government Service in New?

Click here to claim your Sponsored Listing.

Location

New

Address

New
New