YSRCP Nagarjuna University

YSRCP Nagarjuna University

Share

we do hardwork to give better governance to people, we take suggestions to improve our governance, w

28/01/2026

మహారాష్ట్ర రాజకీయాలలో ఒక శకుటం రాలిపోయింది. నమ్మిన ప్రజలు, అనుచరగణం ఎటు వెళుతుందో చూడాలి. మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ.... 🙏

18/06/2024

ఓటమి నుంచి నేర్చుకో :
YSR అంటే ప్రాణం ఇస్తా, ఆ కుటుంబాన్ని ప్రేమిస్తా.
కుటుంబం మరియు సమాజం ఒక్కటే.

కుటుంబాన్ని ఏకం చేయకపోయినా, ప్రతి ఒక్కరి విలువ గుర్తుంచకపోయినా మరల మరల ఓడిపోతావు.

కులం గుడ్డిది దాన్ని పట్టుకొని రాజకీయ, సామజిక విశ్లేషణ చేస్తే గమ్యం ఆ నాయకుడు ఆత్మహత్య చేసుకున్నట్టే.

పెత్తనదారులు, పేదలకి మధ్య గోడ కట్టాలి అని చూసావు, కానీ సమాజం ఎప్పుడు రెండు జోడి ఏద్దులుగా జత అయితేనే పేదవాడి కడుపు నిండుతది, పెత్తనదారి ఇచ్చే అవకాశం పేదవాడికి దొరుకుతుంది.

ప్రతి విషయాన్ని మనసుతో వినేవాడే రాజకీయ నాయకుడు....

అక్షరం నేర్పిన YSR గారికి సదా సేవ చేసే కార్యకర్తని, నాయకుడిని అంతకుమించి పోరాటం చేసే యోధుడిని...
ఇవి నేర్చిన రోజు నీతో కలిసి మరో అడుగు వేస్తా జగనన్న

18/06/2024

రెండు రాష్టాలలో ఎలక్షన్ ను విశ్లేషణ చేస్తే అర్ధం అర్ధమైన విషయం...
1) తెలంగాణా లో పొంగులేటి మరియు ఆంధ్రప్రదేశ్ లో వేమిరెడ్డి...
2) షర్మిల

1) పొంగులేటి బయటికి పోవటంతో జిల్లా కాళీ అవుతుంది అన్న భావన TRS శ్రేణులలో రావటం మరియు పొంగిలేటి కి ప్రజలలో మంచి వాడు మరియు వివాద రహితుడిగా పేరు ఉండటం. రెడ్డి సమాజంలో కూడా ఒక్కసారిగా TRS పై వ్యతిరేకత తెచ్చింది. కాబట్టి పొంగిలేటి బయటికి రావటంతో మొదలు అయింది.

1) వేమిరెడ్డి - రాజకీయాలకి కొత్త అయినా గడిచిన 5 సంవత్సరాలలో బాగా ప్రజలకి దెగ్గర అయ్యాడు. తను TDP లో జాయిన్ అవ్వగానే రాష్ట్రము అంత నెల్లూరు లాంటి కంచుకోటలో పోటీ ఇచ్చేస్తాయికి TDP వచ్చింది అన్న భావన రాష్టంలో వున్నా ప్రతి ఒక్కరికి చేరింది మరియు రెడ్డికి కూడా విలువ లేదు అన్న భావన రాయలసీమ ప్రాంతాల్లో విపరీతంగా పాకిపోయింది. TDP గెలుపుకి మొదట బీజం తను వెళ్ళటంతో స్టార్ట్ అయింది.

2) షర్మిళ : తెలంగాణ లో తన ప్రస్థానం మొదలు పెట్టెతప్పుడు కాంగ్రెస్ ఊసేలేదు, ప్రతిపక్షం ఉంటుంది అన్న భావన తెలంగాణ ప్రజలు మరిచారు. అప్పుడు తను చేసిన పోరాటాన్ని కాంగ్రెస్ మరియు రాజశేఖర్ రెడ్డి బిడ్డ కొట్లాడుతుంది అని ప్రజలు చూసారు. ప్రజలలో అంత వ్యతిరేకతకు కారణం మరియు కాంగ్రెస్ గెలుపుకి భీజం.
2) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రా కాంగ్రెస్ అధ్యక్షురాలు గా రావటం జగన్ మీద నిప్పులు చెరగటం, YSRCP సోషల్ మీడియా బరితెగించి అసభ్యకర పోస్టులు పెట్టడం దాన్ని షర్మిళ ప్రజలోకి తీసుకుపోతే రాజన్నన్ని ప్రేమించే ప్రతి ఒక్కరు బాధపడ్డారు వ్యతిరేకం చేసారు.
అక్కడ కాంగ్రెస్ లో చేరి, ఇక్కడ ఒక్కటిగా ఉండి రెండు ప్రభుత్వలా ఓటమిలో తన మార్క్ వేసింది.

13/05/2024

ఈ సారి ప్రగతి వైపు, పారిశ్రామిక విప్లవం వైపు
మన పయనం.
జై జగన్

13/05/2024

జై జగన్
అన్న మళ్ళీ వస్తున్నాడు

12/05/2024

ఒకవేళ పార్టీ కనుక ఓడిపోతే పార్టీ ప్రతి ఒక్కరిని దూరం చేసిన సానే కొంపలో పుట్టిన నలుగురు D, H, S, S. వీళ్ళకి వుంటాది నా స్వామి రంగ.
ప్రతి ఒక్కరికి అమ్మ, అక్క, చెల్లి మరియు భార్య వుంటారు కానీ కనీస జ్ఞానం లేని సానే కొంపలో పుట్టిన ఈ వైదవలు ప్రతి ఒక్కరి కుటుంబాన్ని నాశనం చేయటానికి పునుకున్నారు.
పాపం ఏమీ తెలియని కార్యకర్తలు రేపు ఎన్ని కేసులలో ఇబ్బంది పడతారో అని భయం గా వుంది

12/05/2024

గుంటూరు మూడు MP స్థానాలను కోల్పోనున్న YSRCP.
అధికారానికి కులస్వాభిమానం, వ్యవస్థకి అహంకారం అంటిస్తే నాయకులు కాలేరు
😞😞😞😞

08/02/2024

Congratulations Vijay Kumar U సార్,
అక్షరం నేర్చి అధికారిగా మారాలి అంటే GLORIOUS IAS ACADEMY తోడు ఉండాలి,competative ద్రోణఆచార్యగా మేము, అర్జునుడిగా మీరు. కదం తొక్కుదాం కలను సాకార్యం చేసుకుందాం.
https://play.google.com/store/apps/details?id=co.diy7.gsdin
Please do subscribe❤️

08/02/2024

Congratulations Vijay Kumar U sir, My well-wisher and closet brother established IAS academy.Dreams are productive when you find right path,be with us & reach your goal.Please do subscribe Glorious IAS academy.

Regards
Mahesh

Photos from YSRCP Nagarjuna University's post 22/01/2024

ఈ రోజు మా యూనివర్సిటీకీ మలేషియా ప్రధానమంత్రి రావటం, ఆ ప్రోగ్రాంకీ మా యూనివర్సిటీ నుంచి వాలంటీర్ గా సెలెక్ట్ చేయటం ఆశ్చర్యంగా వుంది. పాలిటిక్స్ కీ మనకి ఎక్కడో తెలియని అనుబంధం గెట్టిగా వుంది😜😜

28/12/2023

సామాన్య కార్యకర్త అని ఒకరు వుండే వారు, సమయం వచ్చినప్పుడు పదాలు పదనిసలు పాడుతాయి.
ఓపికకు ప్రతిఫలం ఉంటుంది.
నేస్తమా

Want your business to be the top-listed Government Service in Kuala Lumpur?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Telephone

Website

Address


Kuala Lumpur