YSRCP Singapore

YSRCP Singapore

Share

YSRCP Singapore Official Page YSRCP Singapore official page

Photos from Andhra Pradesh Infra Story's post 13/01/2025

28000 crores investment project, grounded during Jagan Mohan Reddy tenure.

13/04/2024

ఇక్కడ ఉంది పులివెందుల పులి రా...
మీ దెబ్బకు భయపడతాడా ఏంటి ఇప్పుడు ఆసుపత్రికి వెళ్దామంటే వద్దు ఈ రోజు నాకోసం వచ్చిన ప్రజలు అందరిని అభివాదం చేసి పూర్తి చేసిన తర్వాతే ఆసుపత్రికని చెప్పాడట...

ఈ చిరునవ్వే అవతల వారికి గుండె నొప్పి ...
అభిమన్యుడు కాడు అతడు అర్జునుడు....
YS Jagan Mohan Reddy

13/04/2024

పచ్చ మంద అంటే అర్ధం తెలుసా..?
రౌడీలు.. అక్రమార్కులు..
కాలకేయులు

. ఇది తప్పన్న పాపానికి
మహిళా అధికారిని జుట్టు పట్టుకుని
ఇసుకలో ఈడ్చుకెళ్తాడొకడు

అధిక వడ్డీలకు అప్పులిచ్చి
గడువులోగా తీర్చలేదన్న సాకుతో
పక్కకు రమ్ముంటున్న వారిని
వెనకేసుకొస్తాడు ఇంకొకడు

ప్రకృతినే చెరబట్టడానికే
పుట్టామన్నట్లు వ్యవహరిస్తాడు మరొకడు..
చిన్నారులని కూడా చూడకుండా
లైంగికంగా వేధించే వెధవలకు
అండగా నిలుస్తాడొక దుర్మార్గుడు

ఆడది కనిపిస్తే ముద్దు అయినా పెట్టాలి..
లేదంటే కడుపైనా చేయాలని..
నిస్సిగ్గుగా, సందేశంగా చెబుతాడో నేత

అసలు ఎస్సీల్లో పుట్టాలని
ఎవరైనా కోరుకుంటారా..? అని
స్వయంగా చంద్రబాబే సీఎం హోదాలో
ఉండి హేళన చేస్తాడు..
ఇలాంటి వాళ్లు ప్రజలను ఉద్దరిస్తారట..!!

ప్రజలను పీల్చి పిప్పి చేయడంలో
వీరందరిదీ అందె వేసిన చేయి.
ఇలాంటి టీడీపీలో ఒక్కో నేతది
ఒక్కో చీకటి చరిత్ర.

టీడీపీ నేతలకు ఓటేయడమంటే
అవినీతికి, హత్యలకు, రేప్‌లకు..
ఫ్యాక్షన్‌కు, దోపిడీకి ఓటేసినట్లే.


12/04/2024

టెస్లాను ఏపీకి రాకుండా చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్న చంద్రబాబు

టెస్లా కంపెనీ ఏపీలో పెట్టుబడులు పెడితే ఆ క్రెడిట్ ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ గారికి వస్తుందని కుట్ర

బీజేపీతో కుమ్మక్కు అయి రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న చంద్రబాబు

నేడు ప్రధాని నరేంద్ర మోడీని కలవనున్న టెస్లా ఓనర్ ఎలాన్ మస్క్

మరోవైపు ఏపీకి టెస్లా పెట్టుబడులు తీసుకురావడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్న సీఎం జగనన్న







12/04/2024

*నాగన్న సర్వే*

ముఖ్యమంత్రిగా ఎవరు కావాలి ?

వైయస్ జగన్ - 51%
చంద్రబాబు - 37%
పవన్ కళ్యాణ్ - 6%

ఈ సర్వే ప్రకారం గెలిచే పార్టీల సీట్లు.

గెలిచే అసెంబ్లీ సీట్లు

వైసీపీ - 103
కూటమి - 39
పోటాపోటీ - 33
(ఈ సీట్లలో వైసీపీ 20 నుండి 25 సీట్లు గెలిచే అవకాశం)

మొత్తంగా వైసీపీ గెలిచే సీట్లు-125

పార్లమెంటు సీట్లు

వైసీపీ - 20 నుండి 21
కూటమి - 4 నుండి 5

11/04/2024

2019-2024 5 ఏళ్ల పాలనలో YS Jagan Mohan Reddy ప్రభుత్వం ఇచ్చిన గవర్నమెంట్ ఉద్యోగాలు ఒకసారి పరిశీలిద్దాం

1. గ్రూప్ 1 ఉద్యోగాలు- 110
GO Rt No 78 Finanace date:31-03-2022

2. గ్రూప్ -2,ఉద్యోగాలు- 897
నోటిఫికేషన్ No: 11/2023 dated:7-12-2023

3. నాన్ గెజిట్టెడ్ ఆఫీసర్ - 137
నోటిఫికేషన్ No: 11/2022 dated: 26-09-2022

మొత్తం ఉద్యోగాలు- 1,144

విద్యా శాఖ ఉద్యోగాలు - 22,297

వివరాలు 👇

4. డిగ్రీ కాలేజ్ లెక్చరర్- 240
జూనియర్ & పాలిటెక్నిక్ - 148
నోటిఫికేషన్ No:17/2023 dated:30-12-2023

5. అసిస్టెంట్ ప్రోఫసర్ (మెడికల్)-326
నోటిఫికేషన్ No:03/2021 dated:22-11-2021

6. DSC - 21,583

DSC-1998 : 4,534
DSC- 2008: 2,193
DSC-6954: 6,954
DSC-2024: 6,100
స్పెషల్ DSC మరియు ఇతరివి- 1802

7. పోలీస్ శాఖ -6511
నోటిఫికేషన్ No: Rc No:161/SLPRB Rect 2/2022 dated:28-11-2022

8. మెడికల్ ఆఫీసర్స్- 1247
హోమియోపతి ఆఫీసర్-53
నోటిఫికేషన్ No: 02/2021 dated:21-11-2021, 01/2021 dated: 13-06-2021, 17/2022 dated: 26-9-2022

9. స్టాఫ్ నర్స్ - 60450
నోటిఫికేషన్ no: 01/2023, 05/2022,01-08/2024,03/2022, 06/2022
*నోటిఫికేషన్ లింక్ కింద ఉంది డౌన్లోడ్ చేసుకోగలరు (అన్ని నోటిఫికేషన్ ఇక్కడ పోస్ట్ చెయ్యడం కుదరదు)

10. ఇతర డిపార్ట్మెంట్ ఉద్యోగాలు: 387
*నోటిఫికేషన్ అటాచ్ చేశాను చూసుకోగలరు

11. సచివాలయం ఉద్యోగాలు: 1,26,000
(వీరు రోజు మన కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంటారు-ఆధారాలు అవసరం లేదు అనుకుంట)

ఈ 5 ఏళ్ల కాలం లో YSR Congress Party - YSRCPప్రభుత్వం ఇచ్చిన మొత్తం ప్రభుత్వ ఉద్యోగాలు
110+897+137+22297+21583+6511+1247+60450+387+126000= “2,39,619” 💐💐

2014-2019 5 ఏళ్ల కాలం లో Nara Chandrababu Naiduప్రభుత్వం ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు - 34,780

ఆయినా కూడా ఈ ప్రభుత్వం లో యువతకి ఉద్యోగాలు లేవు అని ప్రచారం చేస్తుందిTelugu Desam Party (TDP

Photos from YSRCP Singapore's post 11/04/2024

పొత్తులో భాగంగా నరసాపురం ఎంఎల్యే టికెట్ జనసేనకు కేటించారు

అయితే ఇప్పుడు ఆ సీటు జనసేన నుంచి లాక్కుని రఘు రామ కృష్ణం రాజుకు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్న టిడిపి

పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం

ఉండిలో రఘు రామ కృష్ణం రాజుకు టికెట్ ఇస్తే ప్రస్తుతం టిడిపి అభ్యర్థి రచ్చ చేసే అవకాశం ఉన్నందున

11/04/2024

చంద్రబాబు జైలుకే

ఐఎంజీ భారత్ అక్రమ
భూకేటాయింపులపై దర్యాప్తునకు సీబీఐ సిద్ధం

హైదరాబాద్ పరిధిలో రెండు చోట్ల
850 ఎకరాలు ఓ బోగస్‌ కంపెనీకి
అపద్ధర్మ సీఎంగా బాబు కట్టబెట్టడంపై
ఇప్పటికే తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం



Venkat Medapati: జగన్ లాంటి విజనరీ పాలకుడిని ఎక్కడా చూడలేదు 11/04/2024

https://youtu.be/0s9MIHvjIgg?si=01K_692QfSdV5ziI

Venkat Medapati: జగన్ లాంటి విజనరీ పాలకుడిని ఎక్కడా చూడలేదు

సంక్షేమం ,అభివృద్ధి రంగాల్లో దేశానికే ఆదర్శప్రాయంగా మారిన ఆంధ్రప్రదేశ్

రాష్ట్రంలో అత్యధికలు జగన్ పాలనే కోరుకుంటున్నారు

Venkat Medapati: జగన్ లాంటి విజనరీ పాలకుడిని ఎక్కడా చూడలేదు

10/04/2024

ఈ రాష్ట్ర ప్రజలకి ఒకటే ప్రశ్న.

నిజంగా జగన్ అనే వ్యక్తి అవినీతి పరుడు అయితే....లక్షల కోట్ల ప్రజల సొమ్ము దోచుకుంటే ఇలాంటి సామాన్యులకు టికెట్లు ఇస్తాడా ??

సుజనా చౌదరి లాంటి అపర కోటీశ్వరుడి మీద అసిఫ్ అనే కార్పొరేటర్ ని పోటీ పెడతాడా ??

సీఎం రమేష్ లాంటి వ్యక్తి మీద సామాన్య కుటుంబం నుండి వచ్చిన ముత్యాల నాయుడుకి టికెట్ ఇస్తాడా ??

మైలవరంలో వసంత కృష్ణప్రసాద్ లాంటి వ్యక్తి మీద తిరుపతి రావు అనే సామాన్య కార్యకర్తని పోటీ పెడతాడా ??

ఎవరు ఈ రాష్ట్రాన్ని దోచారో....ఎవరు ఈ దోపిడిదారుల పక్షాన ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి.

10/04/2024

తమ్ముళ్లు....మా నాయకుడు మమ్మల్ని ఏనాడు పక్క పార్టీల జెండాలు పట్టుకోమనలేదు.

పార్టీ కోసం ఇలా విరాళాలు ఇవ్వమని ఏనాడు కార్యకర్తలకి బహిరంగంగా పిలుపివ్వలేదు....

My Brick... My Amaravathi అని దోచుకునే ట్రిక్స్ కి పాల్పడలేదు.

మీరు ఉద్యోగాలు చేస్తుంది నా వలనే అని రాయల్టీ అడుక్కోలేదు...

చేతనైతే కార్యకర్తలకి అండగా నిలబడ్డాడు గాని....ఇలా ఏనాడు వాళ్ళని దేబరించలేదు.

పార్టీ పెట్టిన రోజు నుండి ఈరోజు వరకు మేము కాలర్ ఎగరేసే పనులే చేసాడు గాని....తలదించే పనులు ఎక్కడా చేయలేదు.

175 అసెంబ్లీ నియోజకవర్గాలలో....25 పార్లిమెంట్ నియోజకవర్గాల్లో మా గుర్తు మీదే పోటీ చేస్తాం.

మా పార్టీ వైస్సార్సీపీ...మా నాయకుడు జగన్ మోహన్ రెడ్డి అని బ్రతికున్నన్ని రోజులు గర్వంగా చెప్పుకుంటాం.

మీకు దమ్ముందా ఇలా మీ పార్టీ గురించి... మీ లీడర్ గురించి చెప్పుకోడానికి ??

Want your business to be the top-listed Government Service in Singapore?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Website

Address

Singapore