01/02/2020
శాంతి సోదరభావంతో మేలుగుదాం..భారతదేశ రాజ్యాంగాన్ని,లౌకిక తత్వాన్ని,మత సామరస్యాన్ని కాపాడుకుందాం..!! SFI,GSCC తరుపున..2020 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు...
Save Girls-Save India
fight Against Girls,Women issues
01/02/2020
శాంతి సోదరభావంతో మేలుగుదాం..భారతదేశ రాజ్యాంగాన్ని,లౌకిక తత్వాన్ని,మత సామరస్యాన్ని కాపాడుకుందాం..!! SFI,GSCC తరుపున..2020 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు...
12/16/2019
Comrade Ch.Ramesh Sfi Khammam District Secretary Was Newly Elected Telangana State Joint Secretary..
12/16/2019
నూతన SFI రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఎన్నికైన..ఖమ్మం జిల్లా కార్యదర్శి కామ్రేడ్. చింతల. రమేష్ కి శుభాకాంక్షలు..CONGRACTULATION.. ఈ రోజు నల్గొండ లో జరిగిన SFI రాష్ట్ర కమిటీ సమావేశంలో ఎన్నిక..
10/30/2019
Official logo of SFI Girl's Sub Committee Telangana State 3rd Convention,
Nov 4,5,Khammam...
Make Success..
01/06/2019
ప్రభుత్వ కళాశాలల విద్యార్థినీలకు కూడా KCR కిట్లను ఇవ్వాలి..అన్ని గర్ల్స్ విద్యాసంస్థలలో షి టీమ్ లను ఏర్పాటు చేయాలి..
ఖమ్మంలో SFI,GSCC ఆధ్వర్యంలో జరిగిన గర్ల్స్ సెమినార్ లో మాట్లాడుతూ..
ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది..
01/12/2018
జనవరి 15,16 తేదీలలో #చిమ్మపుడి గ్రామంలో..సంక్రాంతి పండుగ సందర్భంగా.. ,T-MASS ఫోరమ్ ఆధ్వర్యంలో జరిగే రఘునాదపాలెం మండల స్థాయి" #వాలీబాల్ టోర్నమెంట్" ని జయప్రదం చేయండి..!!మండలంలో ఉన్న విద్యార్థులు,యువకులు,క్రీడబిమానులు అధిక సంఖ్యలో పాల్గొనవాల్సిందిగ కోరుతున్నాను..!!
12/24/2017
రేషనలైజేషన్ పేరుతో ప్రభుత్వ పాఠశాలలను మూసేస్తే..రాష్ట వ్యాప్త ఉద్యమాలకు సిద్ధం అవుతాం..ఈ రోజు ఖమ్మంలో విలేకర్ల సమావేశంలో SFI రాష్ట అధ్యక్ష,కార్యదర్సులు M.నాగేశ్వరరావు,కోట. రమేష్ లు పిలుపు..!!
12/23/2017
హైదరాబాద్ లో సంధ్యారాణిని దారుణంగా కిరోసిన్ పోసి చంపేసిన..
ప్రేమోన్మాది కార్తీక్ ని కఠినంగా శిక్షించాలని.. ఈ రోజు ఖమ్మం,కరీంనగర్లో SFI,GSCC,ఐద్వా ఆధ్వర్యంలో ప్రేమోన్మాది దిష్టిబొమ్మ దహనం..!!కార్యక్రమం నిర్వహించడం జరిగింది
12/23/2017
Tommorow SFI Telangana State FRECTION Committee Meeting..At KHAMMAM..FILE Frent Dizene..Small GIFT for FC Members..