04/14/2020
మనిషిని మనిషిగా చూడటమే అంబేడ్కరిజం.....జన్ను రాజు చైర్మెన్. జై భీమ్ విద్య పౌండేషన్.
Non Government Organization (NGO )
04/14/2020
మనిషిని మనిషిగా చూడటమే అంబేడ్కరిజం.....జన్ను రాజు చైర్మెన్. జై భీమ్ విద్య పౌండేషన్.
ప్రాణాలకు తెగించి కరోనాభాదితులకు చికిత్స చేస్తున్న గాంధీ డాక్టర్ల పై దాడిని తీవ్రంగా ఖండిద్దాం
03/09/2020
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జై బీమ్ విద్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక సాంఘీక సంక్షేమ హాస్టల్ నందు ఉన్న బాలికలకు,EXAM PADS ను డొనేట్ చేయడం జరిగింది.
వీు జన్ను.రాజు.
జై బీమ్ విద్య ఫౌండేషన్ చైర్మన్.
8328259857
03/04/2020
ఈ రోజు జై బీమ్ విద్య ఫౌండేషన్ జన్ను.రాజు చైర్మన్ జన్మదినం సందర్భంగా వరంగల్ హంటర్ రోడ్డు ఏకశిల వృద్ధాశ్రమం లో పండ్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది.
02/22/2020
22-02-2020
JAI BHEEM VIDYA FOUNDATION.
ఈ రోజు హన్మకొండ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్ధులకు జై బీమ్ విద్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో EXAM PADS ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి విద్యార్థి అంబేడ్కర్,జోతిరావు, సావిత్రి భావ ఫూలే లాంటి గొప్ప గొప్ప మహనీయుల జీవిత చరిత్ర గురించి చదివి,విురు కూడా గొప్ప వాలు కావాలని,మార్చి లో జరిగే పరీక్షలో మంచి మార్కులు సాధించాలని, ఉన్నత విద్య అభ్యసించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జై బీమ్ విద్య ఫౌండేషన్ చైర్మన్ జన్ను.రాజు.పాఠశాల ప్రధానఉపాధ్యాయురాలు శైలజ గారు,ఖాలీల్,గోలే.రాజయ్య మరియు ఉపాధ్యాయురాలు పాల్గొన్నారు.దాదాత ... వల్లే.క్రాంతి కుమార్.
02/06/2020
ఐజీగా పదోన్నతి పోందిన మన పోలీస్ కమీషనర్ డా. వి. రవీందర్ సార్ గారికి హృదయపూర్వక అభినందనలు... JANNU RAJU. CHAIRMAN JAI BHEEM VIDYA FOUNDATION.
01/25/2020
దారిలో నడవడానికే అర్హత లేదని వెలివేసిన బహుజనులకు.....
ఓటు హక్కు కల్పించి, అస్పృశ్యత వ్యక్తులను మహా శక్తులుగా తీర్చిదిద్ది......
అంటరాని వ్యక్తుల ఓట్లు కాస్తా అమూల్యమైన, అతిపవిత్రమైన ఓట్లుగా మరల్చి
పీడిత తాడిత ప్రజల ఆరాధ్య దైవంగా గుండెల్లో వెలుగొందుతున్న.....
సర్వ జగత్తుకె జ్ఞానపిపాసి అయిన అంబేడ్కరా....
అందుకో మా నీరాజనాలు.....
మీత్రులందరికి"జాతీయ ఓటు హక్కు దినోత్సవ శుభాకాంక్షలు".....
జన్ను.రాజు ఛైర్మన్. జై బీమ్ విద్య ఫౌండేషన్
01/24/2020
జాతీయ బాలికా దినోత్సవం శుభాకాంక్షలు😊
ఆడపిల్లను పుట్టనిద్దాం🙏
బ్రతకనిద్దాం...🙏
చదవనిద్దాం...🙏
ఎదగనిద్దాం...🙏
నేడు జనవరి 24 జాతీయ బాలికా దినోత్సవం🙏ఆడపిల్ల దేశానికి గర్వకారణం✊🏻✊🏻✊🏻😊 JANNU RAJU. CHAIRMAN JAI BHEEM VIDYA FOUNDATION.
01/23/2020
23-01-2020
On his 123nd birth anniversary, Remembering one of India's greatest freedom fighters, Netaji Subhash Chandra Bose who will always be remembered as the fighter who gave India's freedom movement all his sweat and blood. Has has been the greatest patriots to grace the country allegedly died in 1945 but he continues to inspire millions even today....
JANNU. RAJU.CHAIRMAN JAI BHEEM VIDYA FOUNDATION.
01/18/2020
JAI BHEEM VIDYA FOUNDATION. TODAY WEEL CHAIR DISTRIBUTION. JANNU RAJU CHAIRMAN. 8328259857
01/18/2020
JANNU.RAJU CHAIRMAN JAI BHEEM VIDYA FOUNDATION...
12/25/2019
TODAY NEWSPAPER CLIP.... JAI BHEEM VIDYA FOUNDATION.. JANNU RAJU CHAIRMAN