04/01/2020
నాచారం బీజేపీ ఆధ్వర్యములో నిన్న , నేడు , కరోనా సందర్భముగా లాక్ డౌన్ నేపద్యములో మన ప్రధాని నరేంద్ర మోడీ. మాటకు కట్టుబడి ఇంటికి పరిమితమైన చాలా పేద వారికి మన వంతు సహాయముగా నిన్న నేడు బియ్యం కూరగాయలు పంపిణి చేయడం జరిగినది ఈ కార్యక్రమములో నిజమైన అవసరమున్న చాలా మందిని గుర్తించిన మా డివిజన్ బీజేపీ సభ్యులు కే.నవీన్ కుమార్ , రాఘవేంద్ర రెడ్డి భూపతియాదవ్ , లోకేష్ , రాకేష్ , రాజు , రాజిరెడ్డి , వెంకట్ రెడ్డి Buddasai గార్లకు ప్రత్యేక ధన్యవాదములు ,
03/16/2020
MLC Ram chander Anna garu .At the reception meeting of Bandi Sanjay MP and newly appointed BJP Telangana State President. Large number of youth participated in the program .
01/23/2020
ఈ రోజు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి 123 వ జయంతి వేడుకలు నాచారం లోని సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద నాచారం టీడీపీ సీనియర్ నాయకులు పాండురంగం , మరియు నాచారం డివిజన్ బీజేపీ అధ్యక్షులు. ప్రకాష్ ఆధ్వర్యములో ఘనంగా నిర్వహించడం జరిగినది , ఈ కార్యక్రమములో ఉప్పల్ మాజీ ఎమ్మెల్లే ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ గారు ముఖ్య అతిధి గా పాల్గొనడం జరిగినది , డివిజన్. బీజేపీ నాయకులపాల్గొని నివాళులు అర్పించినారు
09/17/2019
ఇతను చెప్తున్నాడు పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేసే బదులు పాకీస్తాన్ ని నాలుగు ముక్కలు చేయమని....
😂😂😂😂
09/17/2019
నిజాం రజాకార్లని ఎదిరించి తమ ప్రాణాలు అర్పించి తెలంగాణ స్వాతంత్ర్య సాధనలో అమరులైన వీరులకు జోహార్లు...
తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు...
09/17/2019
భారతమాతా ముద్దుబిడ్డ,బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతి, భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర దామోదర దాస్ మోదీ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.!
09/01/2019
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించబోతున్న మాజీ కేంద్రమంత్రివర్యులు బండారు దత్తాత్రేయ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు 🚩💐🚩💐