12/24/2020
ధర్మవరం బడన్నపల్లిలో స్నేహ లత ను అత్యంత దారుణంగా హత్య చేసిన నిందితులకు ఉరి శిక్ష వేయాలని ధర్మవరం dsp గారిని కలసి వినతి పత్రం ఇచ్చిన సీపీఐ నియోజక వర్గ కార్యదర్శి మధు
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from CPI ధర్మవరం, Political Party, Houston, TX.
12/24/2020
ధర్మవరం బడన్నపల్లిలో స్నేహ లత ను అత్యంత దారుణంగా హత్య చేసిన నిందితులకు ఉరి శిక్ష వేయాలని ధర్మవరం dsp గారిని కలసి వినతి పత్రం ఇచ్చిన సీపీఐ నియోజక వర్గ కార్యదర్శి మధు
12/15/2020
బతలపల్లి, ముదిగుబ్బ మండల్లాలో జాతీయ రోడ్ల దిగ్బంధ కార్యక్రమాలు.... సీపీఐ
12/08/2020
రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని భారత్ బంద్ ధర్మవరం లో
12/07/2020
*కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఆమోదించిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రేపు జరిగే భారత్ బంద్ ను జయప్రదం చేయండి -- ఇంటింటా సీపీఐ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మధు
12/01/2020
ఏపీ పి టి డి ఎంప్లాయిస్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈరోజు ధర్మవరం డిపో లో ఘనంగా ఏర్పాటు చేయడమైనది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మధు గారు విచ్చేసి కేక్ కట్ చేసి ఎంప్లాయిస్ యూనియన్ ఘన చరిత్ర గురించి కొనియాడారు ఇంకా ఈ కార్యక్రమంలో సిసిఎస్ డెలికేట్ త్రీ జి పి రెడ్డి గారు డిపో ముఖ్య సలహాదారులు సీనియర్ నాయకులు శ్రీ కే శ్రీరాములు గారు రీజినల్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ నాగార్జున రెడ్డి గారు రీజనల్ నాయకులు రసూల్ గారు డిపో అధ్యక్షులు ఎం నరసింహులు గారు డిపో కార్యదర్శి జే ముస్తఫా గారు ఇంకా ఉద్యోగ కార్మిక సోదర సోదరీమణులు పాల్గొన్నారు
11/30/2020
జిల్లా కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్న
11/24/2020
--టిడ్కో ఇళ్ళకు డిపాజిట్ కట్టిన లబ్దిదారులకు ఇళ్ళను వెంటనే కేటాయించాలి
--అర్హులైన పేదలకుపట్టణంలో 2సెంట్లు పల్లెలో 3 సెంట్లు ఇవ్వాలి
--పేదల సమస్యల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి
సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి నారాయణ స్వామి
11/20/2020
దేవాదాయ శాఖ కార్యాలయం దగ్గర ధర్నా....
శంకరపురం పేదల ఇల్లు తొలగించొద్దు. సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి మధు
11/16/2020
టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వమని అడిగితే, 144 సెక్సండ్ల, అక్రమ అరెస్టులా
సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి p. నారాయణస్వామి గారు
11/15/2020
-- # #టిడ్కో_ఇళ్ళ_ప్రారంభోత్సవానికి_డిపాజిట్లు_కట్టిన_లబ్దిదారులతోపాటు_ధర్మవరం_ప్రజలకు_ఆహ్వానితులే
--16 న సోమవారం ఉదయం 10.30 జరుగును సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి మధు, సీపీఐ నాయకులు వెంకట స్వామి,వెంకట నారాయణ, వై రమణ, రవి, సురేష్, కృష్ట, రాఘవ ,
11/09/2020
--టిడ్కో ఇళ్ళను లబ్దిదారులకు ఇవ్వాలి
--16 న టిడ్కో ఇళ్ళలోకి వెళ్లతాం