Dr.Sampath Nayak
I am here to Serve the Need. "Fetching Service from the Govt is our RIGHT. "
*కార్పొరేట్ కాలేజీలు చేస్తున్న వేల కోట్ల దందాను సాక్షాధారాలతోని కేసీఆర్ గారికి అసెంబ్లీ సాక్షిగా ఇవ్వడానికి వెళ్లిన 📌📌జనసేన విద్యార్థి విభాగ నాయకులను అసెంబ్లీ దగ్గర అరెస్టు చేసిన పోలీసులు📌📌
చివరి శ్వాస వరకు ప్రజల కోసమే
ప్రజాస్వామ్యంలో అంతిమంగా ప్రజలే గెలవాలి
ఇంజనీరింగ్ కాలేజీల్లో 30% మేనేజ్మెంట్ సీట్లతో ఏటా దాదాపు 5 వేల కోట్ల వ్యాపారం చేస్తూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం లక్షా ఇరవై ఐదువేలు ఉండాల్సిన ఒక్కో సీటు ని 15-20 లక్షలు వసూలు చేస్తున్న గీతాంజలి, గోకరాజు గంగరాజు,శ్రీ ఇందు మరియు ఇతర అన్ని కార్పొరేట్ కాలేజ్ ల బండారం పక్క వీడియో ఆధారాలతో అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయడానికి వచ్చిన జనసేన విద్యార్థి విభాగం నాయకులని అసెంబ్లీ ఆవరణలో ప్రభుత్వం తన పోలీస్ వ్యవస్థతో అక్రమంగా అరెస్ట్ చేసి గోశామహల్ పోలీస్ స్టేషన్ కి తరలించారు జనసేన విద్యార్థి విభాగం ఎల్లవేళల ప్రజల గొంతుకై ఉంటదని మరియొకసారి తెలియజేస్తున్నాం
Click here to claim your Sponsored Listing.
