ముస్లిం మైనారిటీ -జనసేన పార్టీ

ముస్లిం మైనారిటీ -జనసేన పార్టీ

Share

జనసేన పార్టీ

Photos from ముస్లిం మైనారిటీ -జనసేన పార్టీ's post 08/12/2021

తూర్పుగోదావరి జిల్లా #రామచంద్రపురంనియోజవర్గం ద్రాక్షారామంలో ముస్లిం సోదరుల షాపులపై కక్ష సాధింపు చర్యలు
ఇల్లు షాపులు కూలస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
ముస్లిం ఓటు బ్యాంకింగ్ తో గెలుపొంది ఈరోజు ముస్లిం పై మీద దాడి చేయడం కరెక్ట్ కాదు 👍

Photos from ముస్లిం మైనారిటీ -జనసేన పార్టీ's post 08/06/2021

హైదరాబాద్ లోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కిట్ల పంపిణీ ప్రక్రియని ప్రారంభించిన జనసేపార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ శ్రీ .నేమూరి శంకర్ గౌడ్ గారు ,పోలిట్ బ్యూరో సభ్యులుముస్లిం మైనారిటీ నాయకులు శ్రీ.అర్హం ఖాన్ గారు ,రాష్ట్ర నాయకులు శ్రీ .రామ్ తాళ్లూరి గారు . అనంతరం శ్రీ .శంకర్ గౌడ్ గారు మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ .పవన్ కల్యాణ్ గారు నిరంతరం కార్యకర్తల సంక్షేమం గురించి ఆలోచిస్తారన్నారు .అందులో భాగంగా తెలుగు రాష్ట్రాల కార్యకర్తల భద్రత కోసం ఇన్సురన్స్ కొరకు కోటి రూపాయలు తన సొంత డబ్బులు ఇచ్చిన గొప్ప ప్రజానాయకులు అని అన్నారు .అలాంటి నాయకుని
అడుగుజాడల్లో మనం అందరం పార్టీ ని బలోపేతం చెయ్యాలని పిలుపునిచ్చారు .
తెలంగాణ రాష్ట్రం లో జిల్లాల వారీగా జనసేన క్రియాశీలక సభ్యత్వం చేసుకున్న అందరికి అందచేస్తామన్నారు .ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ వీర మహిళ చైర్మన్ మండపాక .కావ్య , రాష్ట్ర యూత్ వింగ్ అధ్యక్షులు లక్ష్మణ్ గౌడ్ , రాష్ట్ర స్టూడెంట్ వింగ్ అధ్యక్షులు సంపత్ నాయక్ , గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రాధారం రాజలింగం , వరంగల్ జిల్లా ఇంచార్జ్ సుమన్ ,నల్గోండ అధ్యక్షులు నాగేశ్వర రావు గార్లు పాల్గోన్నారు .

Photos from ముస్లిం మైనారిటీ -జనసేన పార్టీ's post 08/03/2021

నెల్లూరు సిటీ15 వ డివిజన్,బాలాజీ నగర్ ప్రాంతానికి చెందిన ముస్లిం మైనారిటీ నాయకులు షేక్ ఖాదర్ బాషా గారు మరియు స్థానిక మైనారిటీ యువత 50 మంది గారి ఆధ్వర్యంలో లో చేరారు, ముస్లిం మైనారిటీ టీం తరుపున పార్టీలోకి ఆహ్వానిస్తున్నము.


https://twitter.com/Muslims_M_T_JSP/status/1422518527076929538?s=08

07/29/2021

నెల్లూరు జిల్లా అధ్యక్షులు అన్న గారి ఆధ్వర్యంలో
నెల్లూరు జిల్లా కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలో ముస్లిం సోదరి షేక్ అలియా గారిని & షేక్ షానావజ్ గారికి స్థానం ఇచ్చిన@PawanKalyan
గారికి కృతజ్ఞతలు

Photos from ముస్లిం మైనారిటీ -జనసేన పార్టీ's post 07/29/2021

తూర్పుగోదావరి జిల్లా జనసేన ముస్లిం మైనారిటీ సోదరి
శ్రీమతి షేక్ అమినా గారికి తూర్పుగోదావరి జిల్లా
కార్యదర్శి గా ఎన్నికైన శుభసందర్భంగా అభినందనలు.
మరియు కమిటీ సభ్యులకు "ముస్లిం మైనారిటీ టీం-జనసేన పార్టీ" తరుపున శుభాకాంక్షలు

Photos from ముస్లిం మైనారిటీ -జనసేన పార్టీ's post 07/29/2021

అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ జనసేన ముస్లిం మైనారిటీ నాయకులు
శ్రీ Abdul Abu గారికి అనంతపురం జిల్లా
ప్రధాన కార్యదర్శి గా ఎన్నికైన శుభసందర్భంగా అభినందనలు.
మరియు కమిటీ సభ్యులకు "ముస్లిం మైనారిటీ టీం-జనసేన పార్టీ" తరుపున శుభాకాంక్షలు

07/27/2021

పేపర్ బాయ్ నుండి భారత్ మాజీ రాష్ట్రపతి, మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎదిగిన భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్థంతి సందర్భంగా వారికి తరుపున నా ఘన నివాళులు.

07/26/2021

ఈరోజు JanaSena Party
ముస్లిం మైనారిటీ నాయకులు ప్రకాశం జిల్లా అధ్యక్షులు ఆధ్వర్యంలో
ప్రకాశం జిల్లా కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలో ముస్లిం సోదరి షేక్ ఇంతియాజ్ గారిని & షేక్ సయ్యద్ సాదిక్ గారికి స్థానం ఇచ్చిన Pawan Kalyan
గారికి కృతజ్ఞతలు

07/26/2021

గుంటూరు జిల్లా కార్యాలయంలో నిన్న జరిగిన జనసేన జిల్లా నాయకుల సమావేశంలో.... గుంటూరు జిల్లా ముస్లిం మైనారిటీ నాయకులు JilaniiSyed గారు

07/23/2021

జనసేన కార్యకర్తలారా, మన ముస్లిం మైనారిటీ నాయకులు ప్రకాశం జిల్లా ముస్లిం జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ షేక్ రియాజ్ గారి ఆదేశాల మేరకు జరుగుతున్న " ప్రజా సమస్యల పోరాటనికై జనంలోకి జనసేన" అనే కార్యక్రమంలో భాగంగా (ఐదవ వారం అనగా తేది.25/07/21) ఆదివారంనాడు ఉదయం.9:30 కి 15వ డివిజన్ సంతపేట సాయి బాబా గుడి వద్ద నుండి ప్రారంభం అవుతుంది. కావున కార్యకర్తలు అందరూ నిర్ణయించిన సమయానికి పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని తెలియజేస్తున్నాం. (👫👬కలిసి కట్టుగా పనిచేద్దాం... మన పార్టీ బలోపేతానికి కృషి చేద్దాం)

07/21/2021

బక్రీద్ సందర్బంగా ప్రపంచం వ్యాప్తంగా వున్న ప్రతి ఒకరికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతూ ముస్లిం సోదరులపై జరుగుతున్న అక్రమాలను మరియు AP సీఎం రెడ్డి గారు చేపిన హామీలు ఇప్పటిదాకా నెరవేర్చలేదు ఇప్పుడైన నెరవేర్చాలని పార్టీలతో సంబంధం లేకుండా ప్రతిముస్లిం సైనికుడు పోరాటం చేయాలి.

07/20/2021

ముస్లిం సోదర సోదరీమణులు జనసైనికులకు లకు ముస్లిం మైనారిటీ టీం -జనసేన పార్టీ తరుపున పవిత్ర బక్రీద్ పండుగ శుభాకాంక్షలు.




Want your business to be the top-listed Government Service in Memphis?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Telephone

Website

Address

Memphis, TN