Gundaboina Laxman Yadav

Gundaboina Laxman Yadav

Share

THIS IS THE OFFICIAL PAGE OF GUNDABOINA LAXMAN YADAV,BJP MUNICIPAL CORPORATION PRESIDENT,GDK. POLITI

09/30/2023
08/05/2023

*భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించబడిన పడిన బండి సంజయ్ కుమార్ మొట్టమొదటిసారి కరీంనగర్ వచ్చిన సందర్భంగా వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి వారిని ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసిన భారతీయ జనతా పార్టీ రామగుండం కార్పొరేషన్ మాజీ అధ్యక్షులు సంపర్కబియాన్ మంథని అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి గుండబోయిన లక్ష్మణ్ యాదవ్*

06/20/2023

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారి పిలుపుమేరకు మహా సంపర్క అభియాన్ లో భాగంగా టిఫిన్ పే చర్చ పెద్దపెల్లి అసెంబ్లీ నియోజకవర్గం కార్యక్రమం సుల్తానాబాద్ మండలం ఇరుకుల్లా పెద్దమ్మ తల్లి రంగనాయక స్వామి టెంపుల్ ఆవరణంలో ఘనంగా నిర్వహించిన కార్యక్రమలో పాల్గొని కార్యకర్తలు నాయకులు అందరూ తమ తమ ఇళ్లలో నుండి టిఫిన్ బాక్సులు తీసుకొని వచ్చి హిందూ సాంప్రదాయాలను కాపాడాలని అదేవిధంగా బతుకమ్మ పండుగ లో మనము ఏదైతే ఆ గౌరీ మాతకు చేసినటువంటి ప్రసాదాలను ఇచ్చుకోవాలి అనే విధానంగా ఒకరి దగ్గర నుండి ఇంకొకరు తీసుకొని సోదర భావంతో కలిసి మెలిసి ఉండడం మనందరికీ తెలిసిన విషయమే అలాంటి కార్యక్రమాన్ని మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం గొప్ప శుభ పరిణామం కార్యకర్తలందరూ కలిసిమెలిసి సోదర భావంతో తారతమ్యాలు లేకుండా ఒకరి టిఫిన్ బాక్స్ ను మరొకరు షేర్ చేసుకుంటూ తినడం ఏదైతే ఉందో చాలా ఆనందాన్నిచ్చింది భవిష్యత్తులో కూడా మరిన్ని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి తోడ్పడుతుందని ఈ సందర్భంగా వారు తెలియజేసినారు

06/13/2023

బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియమితులైన శ్రీ శిలారపు పర్వతాలు యాదవ్ కు శ్రీ వడ్డేపల్లి రామచందర్ కు శ్రీమతి శ్రీ బలమూరి వనితకు చందుపట్ల సునీల్ రెడ్డికి శుభాకాంక్షలు

Photos from Gundaboina Laxman Yadav's post 06/11/2023
06/11/2023

*ఖమ్మంలో బిజెపి బహిరంగ సభతో రాజకీయ ప్రకంపనలు. రండి.. కదలి రండి.. ఖమ్మం సభను విజయవంతం చేయండి.- బండి సంజయ్ కుమార్, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు*.

06/07/2023

రెండు వందల ఎనభై మందిని చంపి, తొమ్మిది వందల మందిని తీవ్రంగా గాయపరిచిన మానవ రూపములో ఉన్న రక్త పిశాచి ఈ షరీఫ్ అహమ్మద్ అనే ఒక మరక హీనుడు.ఒరిస్సా, బహనాగా స్టేషను లో , గూడ్స్ బండి ఆగి ఉన్న లూపు లైనుకు ఎక్స్ప్రెస్ బండికి సిగ్నల్ ఇచ్చిన పరమ పాపాత్ముడు వీడు.
ప్రమాదంపై విచారణకు ఆదేశించినప్పటి నుంచి మహ్మద్ షరీఫ్ అహ్మద్ పరారీలో ఉన్నాడు. ఈ జిహాదీ మత ఉన్మాది
మహమ్మద్ షరీఫ్ అహ్మద్ బాలాసోర్ ఘోర రైలు ప్రమాదానికి ప్రధాన కారకుడు. ఇప్పుడు పరారీలో ఉన్నాడు. వీడి వెనుక ఉన్న కుట్ర దారుల గురించి తీవ్రంగా శోధన జరుగుతున్నది. హిందువులూ, తస్మాత్ జాగ్రత జాగ్రత జాగ్రత్త. జై శ్రీరామ్.

Want your business to be the top-listed Government Service in New York?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Telephone

Website

Address

New York, NY