09/29/2020
Endi anna edi nenu chudala😂
We Are With You..We Support For TDP..#TDP FB�
09/29/2020
Endi anna edi nenu chudala😂
09/29/2020
Drinking and smoking injuries to health, Sakshi paper injuries to state🤫💛
09/29/2020
Papam
09/07/2020
True police officer
08/08/2020
Wish you happy birthday 🎈🥳🎉🎇🎁 MAHESH BABU sir
07/22/2020
ప్రకాశం జిల్లాలో మాస్క్ పెట్టుకోకుండా రోడ్డెక్కిన దళిత యువకుడిని పోలీసులు కొట్టి చంపారు. మరి కరోనా నిబంధనలు ఏ మాత్రం లెక్క చేయకుండా... ప్రజలను గుంపుగా కూడదీసి, ప్రచార కార్యక్రమాలు చేసుకుంటున్న వైసీపీ నేతలను పోలీసులు ఏం చేస్తున్నారు?
07/21/2020
MP Vijayasai Reddy tests positive for -19 #
07/01/2020
జగనన్న పబ్లిసిటీ పిచ్చికి నాశనమైన ప్రజల సొమ్ముతో ప్రజల కోసం కొన్న 108 వాహనాలు.
06/26/2020
*26.06.2020*
*అచ్చెన్న కుటుంబ సభ్యులను పరామర్శించిన నారా లోకేష్*
*మాజీ మంత్రి వర్యులు మరియు జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారు ఈరోజు మధ్యాహ్నం టెక్కలి నియోజకవర్గం కోటబొమ్మలి మండలం నిమ్మడ స్వగ్రామంలో స్వర్గీయ శ్రీ కింజరాపు యర్రంనాయుడు గారి ప్రతిమకు నివాళులు అర్పించిన అనంతరం మాజీ మంత్రివర్యులు మరియు టీడీఎల్పీ ఉపనేత గౌరవనీయులు శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారి స్వగృహంలో వారి సతీమణి విజయమాధవి గారిని,కుమారులును,శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు కింజరాపు రామ్మోహన్నాయుడు గారిని,అదిరెడ్డి భవాని గారిని,కింజరాపు హరివరప్రసాద్ గారిని మరియు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.వారితో పాటుగా శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు,టెక్కలి నియోజకవర్గ నాలుగు మండలాల నాయకులు,కింజరాపు యువసేన సభ్యులు,రామసేన సభ్యులు,అభిమానులు,ప్రజలు హాజరైనారు*
సైరా...శకుని మామ...