Ambati Srisailam BJP

Ambati Srisailam BJP

Share

ఓపిక ఉన్నంతవరకు కాదు ప్రాణం ఉన్నంతవరకు కాషాయం జండా వదలం 🚩🚩🚩

07/04/2026
06/04/2026

భారతీయ జనతా పార్టీ
ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా sb పల్లి లో బూత్ అధ్యక్షుడు వడ్డే మధు మరియు రాము, మల్లేష్, అనిల్, నవీన్ తో కలిసి బిజెపి జెండా ఎగరవేయడం జరిగింది...

అంబటి శ్రీశైలం మాట్లాడుతూ
బిజెపి ఇద్దరు ఎంపీలతో మొదలై, నేడు దేశంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా విస్తరించడం, అదేవిధంగా అంత్యోదయ లక్ష్యం తో అవినీతి రహిత పాలన అందించడం చాలా సంతోషంగా ఉందని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా పార్టీ ఆవిర్భవించి 47 సంవత్సరాలు అయిన సందర్భంగా కొత్తూరు మండల ప్రజలకు, ఎస్ బీ పల్లి గ్రామ ప్రజలకు నాయకులకు కార్యకర్తలకు బిజెపి పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

18/02/2026

షాద్ నగర్ మున్సిపాలిటీ 9 వ వార్డు బీజేపీ కౌన్సిల్ సభ్యులు ప్యాట అశోక్ అన్న గారికి హృదయ పూర్వకంగా శుభాకాంక్షలు తెలపడం జరిగింది.

అంబటి శ్రీశైలం ముదిరాజ్ బీజేవైఎం కొత్తూరు మండల ప్రెసిడెంట్
BJPGovernment bjpshadnagar

05/02/2026

Mana leadar youtube channel CEO.....
Shekar Wish you happy birthday ra .....

04/02/2026

బిజెపి జాతీయ అధ్యక్షుడు శ్రీ నితిన్ నబిన్ గారికి సభ లో
MVS డిగ్రీ కాలేజీ గ్రౌండ్స్, మహబూబ్ నగర్
BJYM

12/01/2026

*గ్రామ మౌలిక సదుపాయాల కోసం ఎంపీ డీకే అరుణకు BJYM వినతిపత్రం*

*హైమాక్స్ లైట్లు, CC రోడ్డు ఏర్పాటు కోసం BJYM కొత్తూరు మండలం అధ్యక్షుడు అంబటి శ్రీశైలం ఎంపీ డీకే అరుణ కు వినతి*

గ్రామ అభివృద్ధికి కొత్తూరు మండలం (BJYM) యువ మోర్చా అధ్యక్షుడు అంబటి శ్రీశైలం వినతి. మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణకు వినతిపత్రం అందజేత. కొత్తూర్ మండలంలోని S.B. పల్లి గ్రామ అభివృద్ధి పనుల కోసం కొత్తూరు మండలం భారతీయ జనతా యువ మోర్చా (BJYM) అధ్యక్షుడు అంబటి శ్రీశైలం, మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం కీలకమైన పలు అంశాలను ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. గ్రామ ప్రజలకు సమాచార సౌకర్యం మెరుగుపడేందుకు శివాలయం, గ్రామపంచాయతి కార్యాలయం, SC కమ్యూనిటీ భవనం వద్ద హైమాక్స్ లైట్లు ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే గ్రామంలో హనుమాన్ టెంపుల్ ప్రాంగణంలో CC రోడ్డు నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ పనులు పూర్తయితే గ్రామ అభివృద్ధికి దోహదపడతాయని, ప్రజలకు మరింత సౌకర్యం కలుగుతుందని ఆయన తెలిపారు. ఈ వినతిపై ఎంపీ డీకే అరుణ సానుకూలంగా స్పందిస్తూ, సంబంధిత అధికారులతో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు BJYM నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక BJYM నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

01/01/2026

మీకు మీ కుటుంబ సభ్యులకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు - అంబటి శ్రీశైలం - BJYM కొత్తూరు మండల్ ప్రెసిడెంట్

Want your business to be the top-listed Government Service in Shadnagar?

Click here to claim your Sponsored Listing.

Location

Website

Address

Shadnagar