Janasena Dhone

Janasena Dhone

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Janasena Dhone, Political Party, .

22/06/2024

జనసేన పార్టీ ని కళ్యాణ్ గారు ఎన్నో ఆశయాలతో, ఎన్నో విలువలతో ఒక పద్ధతి ప్రకారం నడిపించాలని పార్టీ పెట్టడం జరిగింది.
కళ్యాణ్ గారి వ్యక్తిత్వానికి బానిస అయ్యి ప్రతి కార్యకర్తగాని, వీర మహిళ గాని కుల, మత బేధాలు లేకుండా ప్రతి ఒక్కరూ ఆ జెండా పట్టుకుని గర్వంగా ప్రాణాలు పణంగా పెట్టి, జీవితాలు బలి చేసుకుంటూ వాళ్ళ కష్టార్జితాన్ని వాళ్లు ఖర్చు పెట్టుకుంటూ పార్టీకి సేవ చేసిన ప్రతి వీర మహిళ గాని, జనసైనికుడు గాని ఈరోజు అన్నయ్య ఒక ప్లేస్ కి వెళ్ళిన తర్వాత కూడా మాకు ఏంటి భరోసా అని ఏ ఒక్కరూ మాట్లాడట్లా, అడగట్లా.
అధినేత పవన్ కళ్యాణ్ గారిని ఏ ప్లేస్ లో చూడాలి అనుకొన్నారో,
ఆ ప్లేస్ కి రీచ్ అయ్యారు.
చాలు భావితరాల భవిష్యత్తుని ఆయన నిలబెడతారు అని అనుకొని సంతోషిస్తున్నారు.

ఈ మధ్యకాలంలో (పార్టీ అధికార పక్షంలో వచ్చిన తర్వాత) కొంతమంది పార్టీకి సంబంధించిన వాళ్ళు (ఇంతకు ముందు పార్టీలో ఉన్నారో లేదో తెలియని వాళ్లు కూడా) ఇది మా కాపులు పార్టీ మీలాంటి వాళ్ళు వచ్చి మా కాపులు పార్టీలోని ఎక్కువ కల్పించుకోవద్దు అని మాట్లాడుతున్నారు.
ఎండనక, వాననక జనసేన పార్టీకి మీరు ఏమన్నా వాడ, వాడల తిరిగి పని చేశారా? ఏ జెండా పట్టుకోమంటే ఆ జెండా పట్టుకొని ఎక్కడికి వెళ్లి పని చేయమంటే ఆ పనిని నాయకులు వెనకాల కష్టపడి చేసింది మేము.
ఎప్పుడో ప్రజారాజ్యం నుంచి ఉన్నాము ఇప్పుడు వచ్చి జనసేనలో పెత్తనం చేస్తాము, ఎదుటి వాళ్ళ మనోభావాలతో ఆడుకుంటాము అంటే అది ఎంతవరకు కరెక్ట్ ??
మీ సంస్కారం ఇదేనా మీ వయసుకు మేము మర్యాద ఇచ్చాం కాబట్టి ఎదురు సమాధానం చెప్పట్లేదు.
ప్రతి ఒక్కరు ఆలోచించి మాట్లాడండి🙏

Photos from Janasena Dhone's post 17/06/2023
17/06/2023
08/06/2023

తొమ్మిది నెలలు మీరు అధికారం కోసం కష్ట పడండి అధికారం వచ్చాక నాలుగేళ్ల మూడు నెలలు పాటు ప్రజల్ని అధికారుల్ని ముప్పు తిప్పలు పెట్టీ రాష్ట్రాన్ని ఇంకో పాతిక సంవత్సరాలు వెనక్కి తీసుకుని నేను వెళ్తా అంటావ్ అంతేగా అన్న...మీరు ఇలానే తాడేపల్లి లో ఇంట్లో కూర్చుని పగటి కలలు కనండి

ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా అని జనం ఎదురు చూస్తున్నారు మిమ్మల్ని సాగనంపడానికి..

19/05/2023

18/05/2023

I hope someone makes this film with our AP CM. He’s too innocent & naive. Only a small change is needed here: instead of ‘suitcase’ in his hand , put multiple ‘suitcase companies’ which facilitated money laundering for his ill-gotten wealth. Dear AP CM , You are not Comrade Puchhalapalli Sundarayya or Comrade Tarimela Nagi Reddy. You don’t even have the right to utter the word ‘Class War’ with your ill-gotten wealth and the violence you unleash on people. I hope one day ‘Rayalaseema’ be freed from you and your group clutches. Please…..

PS: This story needs sand dunes of Rajasthan Desert,but the sand YCP has been looting from river banks of AP, has enough sand dunes in the collection points. Cheers!!

Photos from JanaSena Party's post 18/05/2023
Want your business to be the top-listed Government Service?

Videos (show all)

Website