14/03/2025
ఈ హోళీ పండుగను ఎంతో సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూ, హోళీ రంగుల శోభ ప్రజలందరికీ జీవితాలలో కొత్త ఉత్సాహాన్ని నింపాలని ఆకాంక్షిస్తూ...!
ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Yashwanth Yadav, Secunderabad.
14/03/2025
ఈ హోళీ పండుగను ఎంతో సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూ, హోళీ రంగుల శోభ ప్రజలందరికీ జీవితాలలో కొత్త ఉత్సాహాన్ని నింపాలని ఆకాంక్షిస్తూ...!
ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు
26/08/2024
శ్రీకృష్ణ పరమాత్ముడి రూపం అన్య అవతారాల కన్నా భిన్నమైనది. సకల దేవతామూర్తుల, శక్తుల సమ్మిళితం ఆ నందనందనుని దివ్య మంగళ రూపం. గీతోపదేశంతో మానవాళికి సన్మార్గాన్ని ఉపదేశించిన ఆ మహాపురుషుడి జన్మదినోత్సవం సందర్భంగా అందరికీ
శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు
09/08/2024
నాగేంద్ర హారాయ త్రిలోచనాయ, భస్మాంగరాగాయ మహేశ్వరాయ! నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ, తస్మై న కారాయ నమః శివాయ!!
రాష్ట్ర ప్రజలందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు.
23/06/2024
జాతీయవాదానికి, జాతీయ సమైక్యతకి మారుపేరు భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారి గౌరవనీయ వర్ధంతి సందర్భంగా శిరస్సు వంచి నివాళులు అర్పిస్తున్నాను
19/06/2024
ప్రధాని శ్రీ Narendra Modi గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించి తొలిసారిగా తెలంగాణ విచ్చేస్తున్న కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ Kishan Reddy Gangapuram గారికి, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి శ్రీ Bandi Sanjay Kumar గారికి హార్థిక స్వాగతం.
15/06/2024
కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రివర్యులు బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ గంగాపురం కిషన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు
04/06/2024
పార్లమెంట్ ఎన్నికలలో చేవెళ్ల ఎంపీగా ఘన విజయం సాధించిన, శ్రీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి గారికి హార్ధిక శుభాకాంక్షలు Konda Vishweshwar Reddy
04/06/2024
పార్లమెంట్ ఎన్నికలలో ఆదిలాబాద్ ఎంపీగా ఘన విజయం సాధించిన, శ్రీ గోడం నగేష్ గారికి హార్ధిక శుభాకాంక్షలు
04/06/2024
పార్లమెంట్ ఎన్నికలలో మహబూబ్ నగర్ ఎంపీగా ఘన విజయం సాధించిన, శ్రీ మతి డీ.కే. అరుణ గారికి హార్ధిక శుభాకాంక్షలు D K Aruna
04/06/2024
పార్లమెంట్ ఎన్నికలలో మెదక్ ఎంపీగా ఘన విజయం సాధించిన, శ్రీ రఘునందన్ రావు గారికి హార్ధిక శుభాకాంక్షలు Raghunandan Rao Madhavaneni
04/06/2024
పార్లమెంట్ ఎన్నికలలో నిజామాబాద్ ఎంపీగా ఘన విజయం సాధించిన, ప్రజానాయకుడు శ్రీ ధర్మపురి అరవింద్ గారికి హార్ధిక శుభాకాంక్షలు Arvind Dharmapuri
04/06/2024
పార్లమెంట్ ఎన్నికలలో సికింద్రాబాద్ ఎంపీగా ఘన విజయం సాధించిన, ప్రజానాయకుడు శ్రీ గంగాపురం కిషన్ రెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు Kishan Reddy Gangapuram