ITDP Rajampet Parliament

  • Home
  • ITDP Rajampet Parliament
Website

ITDP Rajampet Parliament iTDP Rajampet Parliament Official Handle

03/11/2026

బ్యాలెట్ ఓటింగ్ పూర్తి ప్రక్రియను ఈ వీడియోలో చూడండి…

కానీ బ్యాలెట్ పేపర్‌పై ఓటు వేసేటప్పుడు చిన్న తప్పు చేసినా మన ఓటు చెల్లకుండా పోయే ప్రమాదం ఉంది. అందుకే, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన బ్యాలెట్ ఓటింగ్ పూర్తి ప్రక్రియను ఈ వీడియోలో చూడండి. మీ ఓటు వృథా కాకుండా జాగ్రత్తపడండి.

ఈ సమాచారం ప్రతి ఒక్కరికీ ఉపయోగపడుతుంది కాబట్టి, ఈ వీడియోను వెంటనే షేర్ చేయండి. భవిష్యత్తును మార్చే శక్తి మన ఓటుకు ఉంది


01/11/2026

పులివెందులలో ప్రజలపై వైసీపీ గుండాల రాళ్ల దాడులు.
40 ఏళ్ల తర్వాత స్వేచ్ఛగా ఓటు వేసేందుకు వస్తున్న ప్రజలను 12వ వార్డు పోలింగ్ కేంద్రం వద్ద రాళ్లు విసురుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్న వైసీపీ మూకలు.






26/10/2026
01/10/2026

*బీసీలకు 34% రిజర్వేషన్లపై గొడ్డలి పార్టీ వెన్నుపోటు..*

*"బీసీలకు స్థానిక ఎన్నికల్లో 34% రిజర్వేషన్లు దక్కకూడదనే ఉద్దేశంతోనే వైసీపీ నేతలు ఎన్నికలను అడ్డుకునేలా పిటిషన్లు వేయించారు.*

*బీసీలకు రిజర్వేషన్లు పెంచితే సంతోషించాల్సింది పోయి, వాటిని అడ్డుకునేందుకు కోర్టులను ఆశ్రయించడం బీసీలకు వెన్నుపోటు కాదా?*

*బీసీల హక్కులను కాపాడేందుకు టీడీపీ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుంది."*

— *రాజ్యసభ సభ్యులు చింతకాయల విజయ్*


*తంబల్లపల్లె నియోజకవర్గం**తంబళ్లపల్లె నియోజకవర్గం మున్సిపల్ హైబ్రిడ్ యాన్యుటి మోడల్ (HAM) ప్రాజెక్టుల వర్చువల్ ప్రారంభోత...
21/09/2026

*తంబల్లపల్లె నియోజకవర్గం*

*తంబళ్లపల్లె నియోజకవర్గం మున్సిపల్ హైబ్రిడ్ యాన్యుటి మోడల్ (HAM) ప్రాజెక్టుల వర్చువల్ ప్రారంభోత్సవ కార్యక్రమం..*

*తంబళ్లపల్లె నియోజకవర్గంలో మౌలిక వసతుల అభివృద్ధి, మెరుగైన రహదారి సౌకర్యాలు, ప్రజలకు సురక్షితమైన ప్రయాణ వసతుల కల్పన లక్ష్యంగా చేపడుతున్న హైబ్రిడ్ యాన్యుటి మోడల్ (HAM) ప్రాజెక్టుల వర్చువల్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించబడుతుంది.*

*ఈ కార్యక్రమానికి తంబళ్లపల్లె నియోజకవర్గం టీడీపీ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే శ్రీ శంకర్ యాదవ్ గారు అధ్యక్షత వహించనున్నారు.*

*తేదీ : 22-09-2026, మంగళవారం*
⏰ సమయం : *ఉదయం 10:00 గంటలకు*
📍 వేదిక : *కొండా కళ్యాణ మండపం, బి.కొత్తకోట టౌన్*

*ఈ కార్యక్రమంలో తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, NDA కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనవి...*

ఇట్లు
*తంబళ్లపల్లె నియోజకవర్గం*
*తెలుగుదేశం పార్టీ కార్యాలయం*

21/09/2026

మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటాపై గొడ్డలి పార్టీ ఫేక్ ప్రచారానికి నేనే ప్రత్యక్ష నిదర్శనం. ఉమ్మడి ఏపీలో మహిళా కబడ్డీలో మన దేశం తరపున ప్రాతినిధ్యం వహించిన మొదటి అమ్మాయిని. ఏషియన్ మహిళా కబడ్డీలో గోల్డ్ మెడలిస్ట్ ని.. అలాంటి నన్ను ఫేక్ అంటూ దుష్ప్రచారం చేయడం దుర్మార్గం.
- శ్వేత






*పుంగనూరు నియోజకవర్గం**18/09/2026 | శుక్రవారం**పుంగనూరు పట్టణం ZP బంగ్లా*📰 *ప్రజల చెంతకే ప్రజాదర్బార్.. సమస్యల పరిష్కారమ...
18/09/2026

*పుంగనూరు నియోజకవర్గం*
*18/09/2026 | శుక్రవారం*
*పుంగనూరు పట్టణం ZP బంగ్లా*

📰 *ప్రజల చెంతకే ప్రజాదర్బార్.. సమస్యల పరిష్కారమే మధుసూదన్ నాయుడు గారి లక్ష్యం...*

*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ కార్యక్రమంలో భాగంగా పుంగనూరు పట్టణం నందు నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమానికి పుంగనూరు నియోజకవర్గం టీడీపీ ఇంచార్జి మధు సుధన్ నాయుడు గారు హాజరై ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకున్నారు....*

*ఈ సందర్భంగా పుంగనూరు పట్టణం & మండలంలోని వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన ప్రజలు తమ సమస్యలు, అభ్యర్థనలు, ఇబ్బందులను శ్రీ మధు సుధన్ నాయుడు గారి దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల ప్రతి సమస్యను ఓపికగా విని, సంబంధిత అధికారులతో తక్షణమే మాట్లాడి సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు, సమస్య అని వచ్చిన బాధితులకు భరోసా కల్పించారు.....*

*ప్రజల మధ్యకు వెళ్లి.. ప్రజల సమస్యలు విని.. పరిష్కారం కోసం అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి.. ప్రతి ఒక్కరికీ అండగా నిలవడమే తమ ధ్యేయమని మధు సుధన్ నాయుడు గారు తెలిపారు....*

*ప్రజా సమస్యల పరిష్కారంలో ముందడుగు....*
*ప్రజల సంక్షేమంలో మరో అడుగు.....*
*మధు సుధన్ నాయుడు గారి నాయకత్వంలో ప్రజలకు నిరంతరం అండగా టీడీపీ....*

*ఈ కార్యక్రమం లో అధికారులు, పట్టణం & మండల టీడీపీనాయకులు కార్యకర్తలు , కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.*

🚨 ఇక సోమవారం కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు! 🔥ఆంధ్రప్రదేశ్‌లోని స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాల్లో ప్రతిరోజూ *PGR...
01/09/2026

🚨 ఇక సోమవారం కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు! 🔥

ఆంధ్రప్రదేశ్‌లోని స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాల్లో ప్రతిరోజూ *PGRS (ప్రజాసమస్యల పరిష్కార వేదిక)* నిర్వహించనున్నారు.

🕒 సమయం: మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు

📌 అర్జీలు, ఫిర్యాదులు స్వీకరణ
📌 సంబంధిత అధికారులకు పంపింపు
📌 సమస్య పరిష్కారంపై సమాచారం
📌 QR కోడ్ ద్వారా ప్రజల ఫీడ్‌బ్యాక్

Address


Alerts

Be the first to know and let us send you an email when ITDP Rajampet Parliament posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Want your organization to be the top-listed government service?

Share