AIFDS All India Federation Of Democratic Students

AIFDS All India Federation Of Democratic Students

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from AIFDS All India Federation Of Democratic Students, Hyderabad.

12/03/2026

⚕️ ప్రైవేట్ మెడికల్ కళాశాలల పీజీ,హౌస్ సర్జన్ విద్యార్థులకు స్టైఫండ్ ఇవ్వాలని,ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా స్టైఫండ్ ఇవ్వకుండా,దగా చేస్తున్న ప్రైవేట్ మెడికల్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని వైద్య ,ఆరోగ్య, మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ గారికి విద్యార్ధి, యువజన సంఘాల ఆధ్వర్యంలో వినతి.

09/12/2025
06/12/2025

Revolutionary congratulations to the elected president secretaries, committee members in AIFDS Andhra Pradesh First State Confress meeting.

06/12/2025

AIFDS ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రథమ మహాసభలు నిన్న ప్రారంభం అయ్యాయి

Photos from AIFDS All India Federation Of Democratic Students's post 06/12/2025

అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య [AIFDS] ప్రథమ రాష్ట్ర మహాసభలు కర్నూలు జిల్లాలో కేంద్రంలో రెండవ రోజున సంబంధించిన దృశ్యాలు

Photos from AIFDS All India Federation Of Democratic Students's post 14/08/2025

*ప్రచురణార్థం!
తేదీ: 14/08/25.

*విద్యారంగ సమస్యలపై ఉద్యమించాలి*

*ఏ.ఐ.ఎఫ్.డి.ఎస్ లో భారీ చేరికలు*

*ఏ.ఐ.ఎఫ్.డి. ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం నాగార్జున*

*తేదీ 14 8 2025 రోజున అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య( ఏ.ఐ.ఎఫ్.డి.ఎస్) నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశం జిల్లా కన్వీనర్ ఎండి మోసిన్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది*

*బోధన్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి వివిధ విద్యార్థి సంఘాల నుండి ఏ.ఐ.ఎఫ్. డి. ఎస్ లో భారీగా చేరడం జరిగింది వారికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం నాగార్జున, రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ మాస్ సావిత్రి, రాష్ట్ర సహాయ కార్యదర్శి మాలోతు జబ్బర్ నాయక్ కండువాలు కప్పి సంఘం లోకి స్వాగతం పలికారు*
ఈ సందర్భంగా *ఏ ఐ ఎఫ్ డి ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం నాగార్జున*
మాట్లాడుతూ..
కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగాన్ని విస్మరిస్తుందని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్న కనీస మౌలిక సదుపాయాలు కరువయ్యాయని, సమస్యల వలయంలో ప్రభుత్వ విద్యా సంస్థ లు కొట్టుమిట్టాడుతున్నాయని వారు అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారూ. వర్షాలు పడి ఇప్పటికే చాలావరకు హాస్టల్ భవనాలు, పాఠశాల భవనాలు నాని కూలిపోయే ప్రమాదం ఉందని వాటిని వెంటనే కూల్చివేసి నూతన భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. 8000 కోట్ల పైచిలుకు ఫీజు రీయింబర్స్మెంట్ , స్కాలర్షిప్ పెండింగ్లో ఉండడంవల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వెంటనే వాటిని విడుదల చేయాలని, ఖాళీగా ఉన్న టీచర్, ఎంఈఓ, డిఇఓ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు ఉచిత బస్సు పాసులంది ఇవ్వాలని, విద్యార్థులకు పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ కాస్మోటిక్స్ చార్జీలను పెంచాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్. ఈ సమావేశంలో రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ మాస్ సావిత్రి రాష్ట్ర సహాయ కార్యదర్శి మాల జబ్బర్ నాయక్ పాల్గొన్నారు. సంఘంలో చేరిన వారు సగ్గు నాగేంద్ర,బి. శశాంక్, షేక్ షహీన్, గణేష్ శివ శంకర్ బెంజిమెన్, భగత్ సింగ్ రవి సందీప్ రాజేష్ షఫీ అరుణ్, వరుణ్ సాయిల్ నవీన్ సందీప్ చంద్రకాంత్ తదితరులు చేయడం జరిగింది

Photos from AIFDS All India Federation Of Democratic Students's post 23/07/2025
Photos from AIFDS All India Federation Of Democratic Students's post 23/07/2025

🛑 విద్యారంగ సమస్యలు పరిష్కారానికి వామపక్ష విద్యార్ధి సంఘాలు తలపెట్టిన " ఛలో సచివాలయం" పై పోలీసులు నిర్భంధం అక్రమ అరెస్టులు.

🛑 విద్యాశాఖ మంత్రి కేటాయింపు చేయమంటే అరెస్ట్ చేస్తారా ?

🛑 గురుకులాల్లో వరుసగా విద్యార్థులు చనిపోతుంటే ప్రభుత్వానికి పట్టదా? ఎందుకు సమయాన్ని మార్చరు?

🛑 స్కాలర్షిప్స్ ,ఫీజు రీయంబర్స్ మెంట్స్ విడుదల చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు.

🛑 ప్రైవేటు, కార్పోరేట్ విద్యాసంస్థల ఫీజుల నియంత్రణ చట్టం తీసుకుని రావాలి.!!

🛑 ఏడవ గ్యారంటీ ప్రజాస్వామ్యం అని చెప్పిన రేవంత్ ఎందుకు గత పాలకులు లాగా అర్థరాత్రి అరెస్టులు చేస్తున్నారు.

🛑 నియంత ధోరణి అవలంభిస్తే గత పాలకుల గతే పడుతుంది.

🛑 ఈరోజు రాష్ట్ర సచివాలయం ముట్టడి సందర్భంగా పోలీసులు అక్రమంగా SFI రాష్ట్ర అధ్యక్ష్య, కార్యదర్శులు ఎస్.రజనీకాంత్, టి.నాగరాజు,

🛑AISF రాష్ట్ర అధ్యక్ష్య, కార్యదర్శులు కె.మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్ ,

🛑AIDSO రాష్ట్ర ఉపాధ్యక్షులు నితిష్,PDSU సాయిబోల అనిల్,PDSU రాష్ట్ర కార్యదర్శి పోడపంగి నాగరాజు, జాతీయ నేత మహేష్, PDSU రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ రెడ్డి ,

🛑AIFDS రాష్ట్ర అధ్యక్ష్య, కార్యదర్శులు పల్లె మురళి, గడ్డం నాగార్జున,AISB రాష్ట్ర కన్వీనర్ హాకిమ్ నవీద్,AIPSU రాష్ట్ర కార్యదర్శి ఎం.కుమార్

🛑 SFI రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.మమత,ఉపాధ్యక్షులు, డి.కిరణ్, SFI హైదరాబాద్ జిల్లా అధ్యక్ష్య, కార్యదర్శులు లెనిన్, కె.అశోక్ రెడ్డి ,రాష్ట్ర కమిటీ సభ్యురాలు రమ్య, తదితరులు అరెస్టుచేసి ముషిరాబాద్, బోల్లారం, నాంపల్లి, ముసారాంబాగ్ పోలీసు స్టేషన్లు కు తరలించారు.

21/07/2025

విద్యారంగ సమస్యలు పరిష్కారం కొరకు జూలై 23న జరిగే బంధును జయప్రదం చేద్దాం✊

Photos from AIFDS All India Federation Of Democratic Students's post 17/07/2025

23న జరిగే బంద్ నీ విజయవంతం చేయండి

Want your business to be the top-listed Government Service in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Culinary Team

Attire

Website

Address

Hyderabad