Janasena party Dhone

Call Directions

Janasena party Dhone మార్పు కోసం జనసేన

06/09/2026
06/09/2026
23/06/2026

జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని చేపట్టేందుకు, 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు, "జనసేన పార్టీ నిర్మాణ సమాచార సేకరణ కమిటీ" నియమించి ప్రతీ పార్లమెంట్ కు ఒక పరిశీలకుడిని నియమించిన జనసేన పార్టీ అధినేత శ్రీ Pawan Kalyan గారు.

ఈ పరిశీలకులకు తోడుగా మరో 27 మంది సభ్యులతో మొత్తం 28 మంది సభ్యుల కమిటీ ఈ నెల 29 నుండి ప్రతీ పార్లమెంట్ లో పార్టీకి సంబంధించిన పార్లమెంట్ స్థాయి నుండి పంచాయతీ స్థాయి వరకు, అలాగే వివిధ విభాగాలలో పనిచేసేందుకు ఆసక్తి ఉన్న నాయకులు, జనసైనికులు, వీరమహిళల సమాచారాన్ని సేకరించనున్నారు.

ఈ కమిటీలు సేకరించిన సమాచారాన్ని పరిశీలించిన అనంతరం శ్రీ పవన్ కళ్యాణ్ గారు కమిటీల ఎంపికపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.

22/02/2026
03/02/2026

Address

Dhone

Telephone

+919394022222

Website

Alerts

Be the first to know and let us send you an email when Janasena party Dhone posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share