JanaSena Party Wanaparthy District

Call Directions

JanaSena Party Wanaparthy District జనసేన వనపర్తి జిల్లా, తెలంగాణ.

12/10/2026

తెలంగాణ జనసేన పార్టీ నాయకత్వం ఆదేశాల మేరకు ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా నాగార్జునసాగర్ నియోజకవర్గం పెద్దవూర మండల కేంద్రంలో ముకుంద నాయుడు ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో పట్టభద్రుల ఓటరు నమోదు వేగవంతం చేయాలని, ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో సమన్వయంతో పనిచేసి జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ గడల శ్రీనివాసరావు గెలుపునకు కృషి చేయాలని నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

ఈ కార్యక్రమంలో ఈసం నాగార్జున, వుతం సునీల్, ఎర్ర భాస్కర్, ఆంజనేయులు, మహేష్, చిరంజీవి, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

09/10/2026
09/09/2026

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టిన జనసేన శ్రేణులకు ధన్యవాదాలు.

08/09/2026

ప్రజా సమస్యల పరిష్కారం కోసం జనసేన పోరాటం

జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ శ్రీ Nemuri Shankar Goud గారి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష నిర్వహించబడుతుంది.

తేదీ: 09 సెప్టెంబర్ 2026 | బుధవారం
వేదిక: తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలు

  JanaSena Telangana జనసేన పార్టీ – నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంనాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తల ఆ...
27/08/2026

JanaSena Telangana

జనసేన పార్టీ – నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం

నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి ఆహ్వానం

నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంలో పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ, ప్రజా సమస్యలపై పోరాటం తదితర అంశాలపై చర్చించేందుకు మనందరం ఒకే వేదికపై కలుసుకునే “నాగర్ కర్నూల్ పార్లమెంట్ కార్యకర్తల ఆత్మీయ సమావేశం” నిర్వహిస్తున్నాము.

తేదీ: ఆగస్టు 29, శనివారం
సమయం: ఉదయం 10:00 గంటలకు
వేదిక: రూబీ గార్డెన్స్, శ్రీపురం రోడ్, నాగర్ కర్నూల్

ఈ సమావేశానికి నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని జనసైనికులు, వీరమహిళలు, సాధకులు, ఉద్యమిలు, పార్టీ నాయకులు మరియు పార్టీ శ్రేయోభిలాషులు అందరూ హాజరై, తమ విలువైన సూచనలు, సలహాలను అందిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము.

కార్యకర్తే జనసేన బలం!
అందరం కలిసి నాగర్ కర్నూల్‌లో బలమైన ప్రత్యామ్నాయాన్ని నిర్మిద్దాం!

మీ రాకే మా బలం…
మీ భాగస్వామ్యమే పార్టీ విజయానికి పునాది!

Address

Wanaparthy

Telephone

+917893008664

Website

Alerts

Be the first to know and let us send you an email when JanaSena Party Wanaparthy District posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share