ITDP Guntakal Partisans

  • Home
  • ITDP Guntakal Partisans

ITDP Guntakal Partisans Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from ITDP Guntakal Partisans, Political Party, .

28/07/2025
14/07/2025

కార్యకర్తలకు ఎంత పెద్ద కష్టం వచ్చిన వాటికి ముందుంట, ప్రత్యర్థులను వదిలే ప్రసక్తే లేదు... జితేంద్ర గౌడ్ గారి వర్గం వర్ధిల్లాలి. జై జీవయ్య 😍🦁🥰


మన్యం ప్రజల కష్టాలను తీర్చేందుకు ఆయుధాలు చేపట్టి బ్రిటీష్ వారిని గడగడలాడించిన విప్లవ వీరుడు, స్వాతంత్య్ర సమరయోధుడు, అగ్గ...
04/07/2025

మన్యం ప్రజల కష్టాలను తీర్చేందుకు ఆయుధాలు చేపట్టి బ్రిటీష్ వారిని గడగడలాడించిన విప్లవ వీరుడు, స్వాతంత్య్ర సమరయోధుడు, అగ్గిపిడుగు

అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఇవే మా ఘన నివాళులు..





ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న *గుంతకల్లు మాజీ శాసనసభ్యులు, తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ ఆర్. జితేంద్ర గౌడ్* గారిక...
18/02/2025

ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న *గుంతకల్లు మాజీ శాసనసభ్యులు, తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ ఆర్. జితేంద్ర గౌడ్* గారికీ మరియు *సుమిత్రమ్మ* గారికి హృదయపూర్వక పెళ్లి రోజు శుభాకాంక్షలు. మీరు ఇలాంటి వివాహ వార్షికోత్సవ వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆ దేవుడిని మనసారా కోరుకుంటున్నాను...🎉💐🥰...

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when ITDP Guntakal Partisans posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Want your organization to be the top-listed government service?

Share