29/09/2026
పీఆర్ కోసం ప్రభాస్ పేరు వాడుకొని రీల్స్ చెయ్యడం, ప్రజల సమస్యలు పక్కన పెట్టి సినిమా కు పోయి రీల్స్ చెయ్యడం … ఇలాంటివి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు తీవ్ర కోపాన్ని తెప్పిస్తున్నాయి అన్న
సినిమా రివ్యూలు కాకుండా జర కనీసం ప్రతిపక్ష హోదా అయినా ఇచ్చిన తెలంగాణ ప్రజల కోసం పని చెయ్యండి లేకుండే ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వరు 🤷🏻♂️