अर्थ सत्य। సగం నిజం. Half Truth
Bopuboparai
మద్య తరగతి వారు తిరగబడవలసిన సమయం ఆసన్నమయినది . కనీసం వ్యవస్థ పై తమ నిరసన తెలపడానికి తయిప్పడు తప్పితే మరి అవకాశంలేదు.
వరు బయటకు వచ్చి ఓటింగ్ లో బారిగా అతి భారీగా పాల్గొనాలి. కనీసం నోటాకి ఓట్ వేసెందుకు బయటికి రావాలి. నోటాకి ఓట్ వేసి, వ్యవస్థ పై తమ నిరసన తెలపాలి. రాజకీయపార్టీల దృష్టి కోణం మార్చాలి.
మెల్బోర్న్ షెపర్డ్
శల్య సారధులు ఎక్కువౌతున్నారు !
సంతోషకరమైన 2024 కు స్వాగతం....
నువ్వు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నా ఆస్తిలో నీకు చిల్లి గవ్వకూడ ఇవ్వను అని జమీందారు SV రంగారావు గద్దించాడు...
నీ డబ్బు నాకు అవసరం లేదు అని ఎన్టీఆర్ చెప్పాడు ...
నా పేరు కూడా ఎక్కడా వాడుకోకుండా బతికి చూపించు అని SVR సవాల్ చేశాడు ...
చూపిస్తాను అని ఎన్టీఆర్ తన భుజానికి ఉన్న కోటు అక్కడే పారేసి సావిత్రి తో కలిసి వెళ్లి పోతుంటే ....
ఏమండీ వాడు వెళ్ళిపోతున్నాడు అని అంజలీ దేవి ఏడ్చింది... SVR తల పక్కకి తిప్పుకున్నాడు శూన్యం లోకి చూస్తూ...
-----
కొంత కాలం గడిచింది...
-----
SVR భవనాన్ని వేలం వేస్తున్నారు...
నాగభూషణం చేసిన మోసంతో SVR రోడ్డున పడ్డాడు...
వేలం పాటలో ఒకరిని మించి ఒకరు వేలం పాడుతున్నారు...
అప్పుడే అక్కడికి కారు వచ్చి ఆగింది ... ముందు కాలు దిగింది... ఆ కారులో నుంచే వినిపించిన అంకె విని అంతా షాక్.... ఎవరు కూడా వేలంలో అతనితో పోటీ పడలేక పోయారు...
కారులోని ఎన్టీఆర్ తరపున పద్మనాభం సూట్ కేసు తెరిచి డబ్బులు ఇచ్చి భవనం కాగితాలు తీసుకున్నాడు...
అటు తర్వాత...
ఒకే షాట్ లో SVR, అంజలీ దేవి దేవుడి పటాన్ని పట్టుకొని కట్టుబట్టలతో భవనం నుంచి బయటకు వస్తుంటే... బయటి నుంచి SVR, అంజలీ దేవి ఫోటోతో ఎన్టీఆర్ భవనం లోపలికి వస్తున్నారు...
బాబూ అని అంజలీ దేవి ఎన్టీఆర్ ను దగ్గరికి తీసుకుంటే...
SVR గంభీరంగా ఇంత డబ్బు, ఇంత తక్కువ టైంలో నీకు ఎక్కడి నుంచి వచ్చింది ... తప్పు చేశావు కదూ!? అని నిలదీశాడు...
నీ కొడుకు తప్పు చేయడు నాన్నా... తప్పు చేయడు...
మరి ఈ డబ్బు ఎక్కడిది ?
ఇంటి నుంచి వెళ్ళాక ఎటు వెళ్లాలో ఏం చేయాలో తెలియలేదు... నిద్ర, తిండి లేని రోజులు గడిపాను...
చివరకు నగరానికి వెళ్లి జెరాక్స్ సెంటర్ పెట్టి *"మిశ్ర,, నాన్న తడి"* దరఖాస్తులు, ఆధార్ కార్డులు జిరాక్స్ తీసి ఇంత వాడిని అయ్యాను నాన్నా అని ఎన్టీఆర్ గర్వంగా చెప్పాడు....!
అప్పుడు SVR కూడా ఎన్టీఆర్ ను గుండెలకు హత్తుకున్నాడు...
ఇద్దరూ కడివెడు ఆనంద బాష్పాలు రాల్చారు.
చూసిన అంజలీ దేవి, విన్న సావిత్రి కూడా తమ కొంగులు పిండితే వరదలు వచ్చేలా ఆనంద బాష్పాలు రాల్చారు.
😂😁
WA
29/12/2023
యిప్పుడే వద్దు!
పాత సీసాలో కొత్త సారా
*పిల్ల కాంగ్రెస్ నుండి మళ్ళీ తల్లి కాంగ్రెస్ కు వలసలు*.
(ఖర్మ ఇలాగే కాలిపోతుంటే జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే మన ప్రత్యర్దిగా రంగంలో మిగిలినా ఆశ్చర్య పోనవసరంలేదు.)
*మనం ఎంత అదృస్టం వుంటే, ప్రత్రధిని కూడా మనమే ఎంచుకొనే పరిస్థితికి వచ్చింది*.
📸 Look at this post on Facebook https://www.facebook.com/share/v/wsCBYJz6q1XHyMoz/?mibextid=PkCAf5
Click here to claim your Sponsored Listing.
Location
Category
Website
Address
Melbourne, VIC
