15/06/2024
WESTERN AUSTRALIA-PERTH
15/06/2024
18/02/2024
On the first anniversary of his passing, we fondly remember Tarak Ratna, who was taken away from us at such a young age. We find solace and comfort in the cherished memories he left behind, which we will forever hold dear.
26/01/2024
23/01/2024
జన్మదిన శుభాకాంక్షలు అన్న..
23/12/2023
రైతు చూడని కష్టం లేదు. రైతు చూడని నష్టం లేదు.. అన్నం కోసం ఎదురుచూసే రోజు వస్తే తప్ప రైతు విలువ తెలీదు.. దేశానికే వెన్నెముకగా నిలిచిన రైతన్నలను గౌరవిస్తూ
రైతు దినోత్సవ శుభాకాంక్షలు
23/12/2023
జగన్ రెడ్డి అరాచకాలను ప్రశ్నిస్తే దేశద్రోహమా?
అనారోగ్యంతో బాధపడుతున్న తన కన్నతల్లిని చూడడానికి స్వదేశానికి వచ్చిన NRI యష్ ని హైదరాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్న ఆంధ్ర ప్రదేశ్ CID.
ఓటమి భయంతో జగన్మోహన్ రెడ్డి చేసే అరాచకాలకు అడ్డు లేకుండా పోయింది.
Yash Tdp
21/12/2023
తాత లోని గుణం, తండ్రి లోని ధైర్యం, మామా లోని తెలివి,పుణికి పుచ్చుకున్న తెలిగింటి ఆడపడుచు మా వాద్దిన్నమా గారికి జన్మదిన శుభాకాంక్షలు 💛
09/12/2023
తెలుగువారి జెండా.. ఎగరాలి గుండెల నిండా..
29/11/2023
సైకో పాలన నుంచి రాష్ట్ర ప్రజలను రక్షించే యువ నాయకుడు Nara Lokesh
27/11/2023
Welcome Yuva Galam 2.0 Nara Lokesh