29/05/2026
ప్రధాని నరేంద్ర మోదీ గారి 12 ఏళ్ల సుపరిపాలనలో అభివృద్ధి పథంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
- రూ. 2,193 కోట్లతో కోటిపల్లి – నరసాపురం రైల్వే లైన్ పనులు
- పాస్‌పోర్ట్ సేవలను ప్రజలకు చేరువ చేసిన పాస్‌పోర్ట్ సేవా కేంద్రం
- రూ. 1,800 కోట్లతో అంతర్వేదిలో డ్రెడ్జింగ్ హార్బర్ అభివృద్ధి
- గౌతమి, వైనతేయ, వశిష్ఠ నదులపై కీలక బ్రిడ్జిల నిర్మాణం.
28/05/2026
BJP Andhra Pradesh BJP Dr B R Ambedkar Konaseema District Ayyaji Vema Manepalli Srinivasa Rao Cheekaramelli
25/05/2026
రైల్వే లైన్లు, బ్రిడ్జిలు, హార్బర్ నిర్మాణాలతో అంబేద్కర్ కోనసీమ జిల్లా అభివృద్ధికి అండగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం
- రూ. 2193 కోట్లతో కొత్తపల్లి - నరసాపురం రైల్వే లైన్ ఏర్పాటు.
- రూ. 1800 కోట్లతో అంతర్వేదిలో ఏర్పాటవుతున్న డ్రెడ్జింగ్ హార్బర్.
- గౌతమి, వైనతేయ, వశిష్ట నదుల వద్ద కొనసాగుతున్న భారీ బ్రిడ్జిల నిర్మాణ పనులు.
- సత్వర పాస్‌పోర్ట్ సేవల కోసం అమలాపురంలో 'పాస్‌పోర్ట్ సేవా కేంద్రం' ఏర్పాటు.