Leela official

Leela official

Partager

Informations de contact, plan et itinéraire, formulaire de contact, heures d'ouverture, services, évaluations, photos, vidéos et annonces de Leela official, Parti politique, Democratic Republic of the.

23/04/2026

బీజేపీ కి జై కొట్టింది నువ్వే..
బీజేపీ ని తిట్టింది నువ్వే..
కాంగ్రెస్ వేస్ట్ అన్నది నువ్వే..
కాంగ్రెస్ దేశానికీ ఆదర్శం అన్నది నువ్వే..
సంపద సృష్టిస్తా అన్నది నువ్వే..
ఖజానా కాళీ అంటున్నది నువ్వే..
వాడికంటే ఎక్కువ పధకాలు ఇస్తా అన్నది నువ్వే..
పధకాలు ఇవ్వటానికి నా దగ్గర డబ్బుల్లేవ్ అంటున్నది నువ్వే..
అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అన్నది నువ్వే..
అమరావతి కోసం అప్పులు చేస్తుంది నువ్వే..

నువ్వు ఎం చెప్పినా వినేది మాత్రం మేమే 😂😂
:- ఓ సామాన్యుడు

27/02/2026




20/02/2026

గంజాయి లేని ప్రభుత్వం 😆😆😆

10/02/2026

వైసీపీ నాయకులకి విజ్ఞప్తి....🫵🫵🫵🫵


09/02/2026

ఎవరబ్బా.... అంత. గొప్ప ఫ్రెండ్స్....,🤔🤔🤔🤔🫣

09/02/2026

అసెంబ్లీకి రండి రండి అని సవాల్ విసురుతున్నారు కదా పులివెందుల పులి వస్తుంది కాస్కోండి 🫵🫵🚨Breaking news
ఈ నెల 11న అసెంబ్లీకి రానున్న YS Jagan Mohan Reddy గారు 💥💥🐅🐅🐅



09/02/2026

The wire కథనం

ఈ లడ్డు కల్తీ అనేది జగన్ గారి ప్రభుత్వానికి ముందు టీడీపీ ప్రభుత్వం లో జరిగింది అని చెప్పింది... నేషనల్ మీడియా రాసింది 🙏🙏



09/02/2026

ముఖ్యమంత్రి ముద్దుల కొడుకా నారా లోకేషు..
అంటూ విద్యా శాఖ మంత్రిగా లోకేష్ వ్యవస్థను భ్రష్ఠు పట్టించి,విద్యార్థుల జీవితాలతో ఎలా ఆడుకుంటున్నాడో స్టూడెంట్స్ పాట రూపంలో..

ఒకటికి రెండుసార్లు లిరిక్స్ వినండి.. విద్యావ్యవస్థని నారా లోకేష్ ఈ రెండేళ్లలోనే ఎంత ఫెయిల్ చేసాడో మీకర్దమవుతుంది..

05/02/2026
05/02/2026

దీనికి ఇదో ఎక్కువైంది అంట...




11/12/2025

వైయస్ జగన్ గారు ఆధారాలు లేకుండా ఏది మాట్లాడరు.

పచ్చ మీడియా ప్రతినిధులు దీనికేం సమాధానం చెప్తారు?

పచ్చ మీడియాకు సిగ్గు, శరం ఉంటే.. ఈ వాస్తవాలను ప్రజలకు చూపాలి.

Vous voulez que votre entreprise soit Service Du Gouvernement la plus cotée à Democratic Republic of the ?

Cliquez ici pour réclamer votre Listage Commercial.

Téléphone

Site Web

Adresse


Democratic Republic Of The