NRI TDP Germany

NRI TDP Germany

Teilen

Political Party

05/05/2026

మినీ మహానాడు జర్మనీ 2026. 🚲✌️🥳

Date & Time: 06-06-2026, 9:00 onwards
Venue: Borschtallee 26, 80804 Munich

26/04/2026

మినీ మహానాడు జర్మనీ 2026. 🚲✌️🥳

వేదిక: మ్యూనిచ్ నగరం
తేది: 06-06-2026

17/04/2026

రాక్షసత్వానికి ఎదురెళ్లాడు…
ప్రజల బాధలు విన్నాడు…
కార్యకర్తలకు అండగా నిలబడ్డాడు…
పార్టీని నిలబెట్టాడు…
రాష్ట్రాన్ని గెలిపించాడు…

ఇప్పుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కొత్త బాధ్యతలు స్వీకరించాడు.

29/03/2026

తెలుగువారి ఆత్మగౌరవం, అభ్యున్నతి కోసం పుట్టింది తెలుగుదేశం పార్టీ. సమాజమే దేవాలయం- ప్రజలే దేవుళ్లు అని నినదించిన విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో పేద ప్రజలకు అండగా నిలిచింది. టీడీపీ ఆవిర్భావం తర్వాతే సమాజంలో అణగారిన, బడుగు, బలహీనవర్గాలకు రాజకీయంగా, సామాజికంగా గుర్తింపు వచ్చింది. దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రపంచంలో తెలుగువారిని నెం.1గా చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు.


23/03/2026

Since forgot to post a congratulatory tweet to the people of Andhra Pradesh for securing the country’s largest greenfield steel plant, here’s a snapshot published in your mouthpiece today!😄








13/02/2026

ఇంకాస్త చిప్పుకు సాన పెట్టే టైమ్ ఇస్తే

దేశానికి నోబెల్ ప్రైజ్ తెచ్చేవాడే..

మన ప్రొఫెసర్ 😂

06/02/2026

సాధారణంగా ఒక VIP లెటర్ పైనా 1+5 అనుమతించబడుతుంది కానీ 50+ మందికి పైగా వ్యక్తులకు ఒకే VIP లేఖను జారీ చేసిన YSRCP ఎమ్మెల్యే చెవిరెడ్డి అధికార దుర్వినియోగం 🙏🥲

్డు

27/01/2026

రాష్ట్రవ్యాప్తంగా నూతనంగా ఎంపికైన 25 పార్లమెంట్ కమిటీలకు చెందిన సుమారు 1050 మంది సభ్యులతో నిర్వహిస్తున్న వర్క్ షాప్‌లో చంద్రబాబు గారు ఒక నిబద్ధత గల కార్యకర్తలా గదిలో కూర్చుని శిక్షణను ఫాలో అవ్వడం చూస్తుంటే ముచ్చటేస్తోంది. సోషల్ మీడియా నిపుణులు, సీనియర్ నేతలు చెబుతుంటే శ్రద్ధగా నోట్ చేసుకుంటున్న వైనం. వేదికలు అక్కర్లేదు, ప్రోటోకాల్స్ అవసరం లేదు.. పార్టీ బాగుంటే చాలు అనే తత్వం. 4వ సారి సీఎంగా ఉన్నా, నేర్చుకోవాలనే తపనలో ఆయన ఎప్పుడూ ముందే!

నాయకుడు అంటే ఇలా ఉండాలి!

18/01/2026

21 సీట్లు గెలిస్తే Excellent అనుకొని

101 సీట్లు గెలిస్తే దేష్ కి నేతా అనుకొని

156 సీట్లు గెలిస్తే మహానేత అనుకొని

151 సీట్లు గెలిస్తే నాకంటే తోపు లేడు అనుకొని

ఇంతలా విర్ర వీగే తెలుగు నాయకుల మధ్య

200 సీట్లు 2 సార్లు అలవోకగా దాటిన ఓ మహామనిషి అన్న ఎన్టీఆర్ 🔥🦁✌️

04/01/2026

అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురంలో ల్యాండ్ అవుతున్నాం అని విమానంలో ప్రకటన విన్న వెంటనే మనసు ఉప్పొంగిపోయింది. భోగాపురం ఎయిర్ పోర్ట్ శంకుస్థాపన, ఆరంభం విజనరీ చంద్రబాబు గారి కృషి.




Wollen Sie Ihr Service zum Top-Regierungsdienstleistung in Munich machen?

Klicken Sie hier, um Ihren Gesponserten Eintrag zu erhalten.

Lage

Telefon

Adresse


Munich