BJP UK & Europe NRI Cell

BJP UK & Europe NRI Cell

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from BJP UK & Europe NRI Cell, Political organisation, London, London.

25/11/2020
19/11/2020
14/10/2019

ఆర్టీసీ కార్మికుల సమస్యలపై పట్టనట్టే వ్యవహరిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగా ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది. తాజాగా నిన్న రాత్రి హైదరాబాద్ రాణిగంజ్ డిపో కండక్టర్ సురేందర్ గౌడ్ ఆత్మహత్య చేసుకున్నాడు. కార్వాన్ లో నివసిస్తున్న సురేందర్ గౌడ్ కుటుంబాన్ని రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్, బిజెపి శాసనమండలి పక్షనేత ఎన్.రాంచందర్ రావు పరామర్శించి, నివాళులు అర్పించారు. తీవ్రమైన బాధలో ఉన్న ఆ కుటుంబాన్ని ఓదార్చే ప్రయత్నం చేశారు.

ఈ సందర్భంగా డా. లక్ష్మణ్ మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమస్యలు త్వరలోనే పరిష్కారమవుతాయని, ధైర్యం కోల్పోవద్దని, ఎవరూ ఆత్మహత్యలు లాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవద్దని ఆర్టీసీ కార్మికులకు విజ్నప్తి చేశారు. ఆర్టీసీ కార్మికుల పక్షాన బిజెపి తెలంగాణ పోరాడుతుందని, టీఆర్ఎస్ ప్రభుత్వం మెడలు వంచుతుందని స్పష్టం చేశారు.

Want your business to be the top-listed Government Service in London?

Click here to claim your Sponsored Listing.

Location

Website

Address


London
London
+44