Mass Crowd Puller 🔥
Subscribe This Channel 🔥
https://youtube.com/shorts/9pWGOd41ETg?feature=share
YSRCP UK
Purely political posts
తల్లిని తిడితే అందరూ పవన్ లాగా పొత్తు పెట్టుకోరు.. తిరిగి తిడతారుకదా? Nara Lokesh Jai TDP Nara Chandrababu Naidu YSR Congress Party - YSRCP Pawan Kalyan
Follow us:https://linktr.ee/Jagananna2Po
చంద్రబాబు పాలనలో ఉద్యోగులకు పెండింగ్ డీఏలు 4 ఉన్నాయి. ఉద్యోగులంతా రోడ్డెక్కాక ఒక్క డీఏ ప్రకటించారు కానీ ఇప్పటివరకూ ఇవ్వలేదు. పైగా అరియర్స్ అన్నీ రిటైర్మెంట్ తర్వాత ఇస్తాను అన్నాడు. దీన్నే దీపావళి కానుక అని ప్రచారం చేశాడు. కోవిడ్ కష్టాలున్నా కూడా మేము 11 డీఏలు ఇచ్చాం. GPS లేదు. ఉద్యోగులకు అన్నీ బకాయిలే.
-వైయస్ జగన్ గారు, వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు
20 ఏళ్ళు హైదరాబాద్ తో సంబంధం లేని చంద్రబాబు హైదరాబాద్ నేనే కట్టాను అంటే ప్రజలు నమ్ముతారా?
నేను చాటింగ్ చేశా అని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం!!
జనలేమైనా పిచ్చోల్లా మీరు చెప్పిన ప్రతిదీ నమ్మడానికి??
నాడు జగన్ ఏదైతే చెప్పాడో, ఇప్పుడు అదే మాటలు లోకేష్ చెప్తున్నాడు…!!
చంద్రబాబు బెల్ట్ షాపుల మీద చర్యలు తీసుకుంటా అంటే అర్ధం ఇంకా నాలుగు పెరుగుతాయి అంతేగాని తగ్గవు💯
కూటమి ప్రభుత్వంలో ఫ్లెక్స్ కట్టుకునే స్వాతంత్రమే లేదు - వైసీపీ నేత లిక్కర్ పరిశ్రమ పెట్టారు అంటే ప్రజలు నమ్ముతారా?
సెల్ఫీ వీడియో సాక్ష్యం – కోట వినుత వీడియోలు తీయమని ఒత్తిడి చేసిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి!
మొత్తానికి చంద్రబాబు పై నోరు ఎత్తాడండి - కాస్త ఆలస్యం అనుకో.. !!
Click here to claim your Sponsored Listing.
Location
Category
Telephone
Website
Address
London
IG14TT
