Telugu Desam Party: Addanki

Call Directions Website Contact the organization

Telugu Desam Party: Addanki Official Page of TDP Addanki

05/10/2026

వివేకా హత్య కేసులో అంతిమ లబ్ధిదారు ఎవరో తేలింది. వివేకాను చంపేందుకు రూ.40 కోట్ల సుపారీ ఇచ్చారు. నిజం బట్టబయలైంది. మద్యం కుంభకోణంలో వేల కోట్లు దోచారు. ఈ కుంభకోణంలో అంతిమ లబ్ధిదారుగా అన్ని వేళ్లూ గొడ్డలి పార్టీ అధినేత వైపే చూపిస్తున్నాయి.





05/10/2026

రాసి పెట్టుకోండి.. మూడేళ్లలో రూ. 35 వేల కోట్లతో 36 ప్రాజెక్టులు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం




03/10/2026

న‌న్ను అంద‌రూ "వాటర్ మ్యాన్‌ అంటున్నారు.. ఇది నా మనసుకు ఎంతో ఆనందాన్ని ఇస్తోంది.

02/10/2026

నేను ఆంధ్రకు కోడలిని..రాయలసీమ గురించి ఎంతైనా మాట్లాడతా. గుజరాత్ నుంచి వచ్చిన అనంత్ అంబానీని.. ''నన్ను ఆంధ్ర బిడ్డగా'' భావించండి. - కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్






02/10/2026

నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి సీఎం చంద్రబాబు గారు.. ఆంధ్రప్రదేశ్‌ కోసం నేనేం చేయగలనో గైడ్ చేయండి. రాష్ట్ర అభివృద్ధికి నా వంతు సహకారం అందిస్తాను. - అనంత్ అంబానీ





30/09/2026

చంద్రన్న సుపరిపాలన అంటేనే మాలాంటి పేదలకు ప్రతి రోజూ పండగే. ఇళ్ల పట్టాభిషేకంతో మా సొంతింటి కల సాకారమైంది.





29/09/2026

పల్లె పండుగ కార్యక్రమంలో ఒకే వేడుకపై చంద్రబాబు,పవన్ ర్యాంప్ వాక్

29/09/2026

నేనే 1996లో ఫౌండేషన్ వేశా.. నేనే వెలిగొండ పూర్తి చేశా..

27/09/2026

గుజరాత్-ఆంధ్రప్రదేశ్ కలిసి పనిచేస్తే అద్భుతాలు సృష్టించవచ్చు.. అహ్మదాబాద్‌లో సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్ రోడ్‌షోలో మంత్రి నారా లోకేష్.

26/09/2026

గొడ్డలి రెడ్డినే డామినేట్ చేసేలా కామెడీ చేస్తున్న వైసీపీ పిల్ల సైకోలు.





Address

Addanki
523201

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Addanki posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Addanki:

Shortcuts

Share