19/10/2026
మాటల్లో కాదు.. అభివృద్ధిని చేతల్లో చూపిస్తున్నారు మంత్రి శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే నిరుద్యోగ యువత, విద్యార్థుల కోసం గ్రీన్‌కో సహకారంతో రూ. 1 కోటి వ్యయంతో అద్దంకి పట్టణంలో అత్యాధునిక లైబ్రరీ నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారు.