కుల రాజకీయాలు, నాగబాబు గారి మాటల్లో.
JanaSena Party Addanki
Janasena Party Addanki Constituency page
Deputy CM Pawan Kalyan garu on duty.
10/01/2026
Big shout out to my newest top fans! 💎 Prudhvi Raj, Damu Power
Drop a comment to welcome them to our community,
తానా సొంత డబ్బుతో ప్రజలకు సేవ చేసేవాడు ఒకరూ, ప్రజలా డబ్బూ దోచుకొని ఆ అక్రమ ఆస్తుల ను కాపాడటం కోసం అధికారం కావాలి అనేవాడు ఒకడు.
అభివృద్ధిని పెంచుతున్నాను.
DepCM Pawan Kalyan 🙏🏻
డిప్యూటీ CM Pawan Kalyan గారి పనితనం గురించి Nara Chandrababu Naidu గారి మాటల్లో.
06/12/2025
Big shout out to my newest top fans! 💎 Prudhvi Raj, Damu Power, Kiranteja Koppula
Drop a comment to welcome them to our community,
20/10/2025
సమాజంలో మార్పు కోరుకుంటే రాదు - మార్పు కోసం ప్రయత్నిస్తే వస్తుంది అంటూ మన అధినేత శ్రీ Pawan Kalyan గారు ఇచ్చిన పిలుపుతో, మార్పు తీసుకొచ్చేందుకు జనసేన పార్టీ చేస్తున్న ప్రయత్నంలో భాగస్వామ్యం అవ్వాలనుకునే ప్రతీ యువతీ, యువకులు ఈ "సేనతో సేనాని - మన నేల కోసం కలిసి నడుద్దాం" కార్యక్రమంలో పాలుపంచుకోండి. మీరు కోరుకున్న మార్పును కలిసి తీసుకొద్దాం.
రిజిస్టర్ చేసుకునేందుకు ఈ QR కోడ్ స్కాన్ చేయండి, లేదా ఈ లింక్ క్లిక్ చేసి మీ వివరాలు నమోదు చేసుకోండి.
https://bit.ly/senathosenani
20/10/2025
పార్టీ క్రియాశీల కార్యకర్త కుటుంబానికి బీమా చెక్కు అందజేత
ప్రకాశం జిల్లా, అద్దంకికి చెందిన జనసేన పార్టీ క్రియాశీల కార్యకర్త శ్రీ ముత్యాల వీరాంజనేయులు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆయన మృతి పట్ల పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. శ్రీ వీరాంజనేయులు కుటుంబానికి పార్టీ తరఫున రూ.5 లక్షల బీమా సొమ్ము చెక్కును శనివారం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో శాసనమండలిలో ప్రభుత్వ విప్ శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు అందజేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర జనసేన ప్రోగ్రామ్ కమిటీ కోఆర్డినేటర్ కళ్యాణం శివ శ్రీనివాసరావు గారు పాల్గొన్నారు. పార్టీ కోసం చివర వరకు కష్టపడిన శ్రీ వీరాంజనేయులు కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు.
Click here to claim your Sponsored Listing.
Location
Category
Website
Address
Addanki
