03/10/2026
పాక్ పై సూపర్ విక్టరీ... భారత్ ఆసియా క్రీడల స్వర్ణం...
ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది.
ఈసారి పురుషుల క్రికెట్ జట్టు పసిడి పతకం అందించింది.
ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ను చిత్తు చేసిన శ్రేయస్ నాయకత్వంలోని టీమ్ ఇండియా 'గోల్డ్'తో మెరిసింది.
దీంతో భారత్ ఆసియా క్రీడల పతకాల సంఖ్య 81కి చేరింది. ఇందులో 19 స్వర్ణాలు, 26 రజతాలు, 36 కాంస్యాలు ఉన్నాయి.