CPIM Adilabad
There is only one solution
Revolution Revolution ��
23/03/2026
యువత భగత్ సింగ్ బాటలో నడవాలి
భగత్ సింగ్ స్ఫూర్తితో విద్యా వైద్య ఉపాధి అవకాశాలకై పోరాడుదాం
భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ సిఐటియు టిఏవిఎస్ ఐద్వా ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సిఐటియు జిల్లా కార్యాలయం నుండి భగత్ సింగ్ చౌక్ వరకు ర్యాలీనిర్వహించారు దీనికి TAGS రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరైనారు భగత్ సింగ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించిన అనంతరం మాట్లాడారు. 22 ఏళ్ల చెరుప్రాయంలోనే బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భారతదేశ స్వాతంత్రంకై భారతదేశంలో సమ సమాజాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంతో పోరాడి. ఉరికొయ్యాలపై ఉయ్యాలలూగిన యువ కిశోరాలు భగత్ సింగ్ రాజ్ గురు సుఖదేవ్ ల 95వ వర్ధంతిని పురస్కరించుకొని అందరికీ విద్య వైద్యం ఉపాధి అవకాశాలు ప్రభుత్వాలు కల్పించాలని గంజాయి డ్రగ్స్ ని నిర్మూలించాలని. సామ్రాజ్యవాదం నశించాలని సమ సమాజం వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ సభను నిర్వహించినట్టు పేర్కొన్నారు . విద్యార్థులు యువజనులు దేశభక్తియుత పౌరులందరూ భగత్ సింగ్ బాటలో నడవాలని హక్కుల సాధనకై పోరాటాలను నిర్వహించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు లంక రాఘవులు రైతుసంఘమ్ జిల్లా అధ్యక్షులు బండి దత్తాత్రి సిఐటియు జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ ఉపాధ్యక్షులు దర్శనాల మల్లేష్ CITU జిల్లా సహాయ కార్యదర్శి రేసు సురేందర్ పండుగ పొచ్చన్న ఐద్వా జిల్లా కార్యదర్శి మంజుల టీఏవీఎస్ జిల్లా కార్యదర్శి ఆత్రం కిష్టు KVPS కార్యదర్శి P జితేందర్ SFI నాయకులు వరలక్ష్మి శిరీష నాయకులు దశాంత్ క్రిష్ణ రాకేష్ దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.
23/03/2026
ఈరోజు భగత్ సింగ్, రాజగురు, సుఖ్ దేవ్ 95వ వర్ధంతి సభ..
CPM పార్టీ ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.
CPM పార్టీ ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భగతసింగ్, సుఖ్ దేవ్ రాజ్ గురు95వ వర్ధంతి సభ
CPIM Telangana CPIM Nalgonda
భారత స్వాతంత్ర్యోద్యమ విప్లవ వీరులు యువ కిశోరాలు
భగత్ సింగ్ , రాజ్ గురు , సుఖ్ దేవ్ ల 95 వ వర్ధంతి సందర్బంగా వారికి జోహార్లు అర్పిస్తూ 💐✊.అందరికీ విద్యా వైద్యం ఉపాధి అవకాశాలకోసం గంజాయి డ్రగ్స్ నిర్మూలనకై సమసమాజ స్థాపనకై అమరుల స్పూర్తితో పోరాటాలకు పునరంకితమవుదాం.
11/03/2026
ఆదిలాబాద్ జిల్లా యాపల్ గూడా ఉపాధి హామీ కూలీల సమస్యలు అడిగి తెల్సుకుంటున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బండారు రవికుమార్
జిల్లా పార్టీ నాయకత్వం...
CPIM Telangana
Bandaru Ravikumar
CPIM Adilabad
Click here to claim your Sponsored Listing.
Location
Category
Website
Address
Adilabad
