Firststeps Ichoda

Call Directions Contact the organization

Firststeps Ichoda Primary School

30/09/2026

**Dear Parents… 🙏❤️**
పిల్లల భవిష్యత్తుకు **Primary విద్యే పునాది!**
కాబట్టి వారి Primary Education‌ను **ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకండి.** 🌟

27/09/2026

*Dear Parents…* 🙏❤️

*చదువు ఉన్న తల్లి లేదా తండ్రి… ఒక్కసారి First Steps‌కి వచ్చి, క్లాస్‌లో కూర్చొని టీచర్ల బోధనను స్వయంగా చూడండి… పరిశీలించండి.*

*మీ పిల్లల కోసం మీరు చెల్లించే డబ్బు వృథా కాకుండా… మొహమాటపడకుండా రండి, అడగండి, పరిశీలించండి.*

*ఎందుకంటే… డబ్బులు ఊరికే రావు!*

*మీరు నిర్లక్ష్యం చేస్తే… చివరికి నష్టపోయేది మీ పిల్లలే. ఈ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు.* 🌱❤️

24/09/2026

*Dear Parents…* 🙏❤️
*పిల్లల భవిష్యత్తుకు Primary Education ఎంతో కీలకం.*
*దయచేసి ఈ Foundationను నిర్లక్ష్యం చేయకండి…*
*ఈ రోజు వేసిన పునాదే రేపటి భవిష్యత్తు.* 🌱❤️

22/09/2026

*“చదువులేని వాడు వింత పశువు```` " అంటారు. ఎందుకో తెలుసా…?* ❤️

*చదువు అంటే కేవలం మార్కులు కాదు… మన పిల్లల కలలకు దారి చూపించే వెలుగు.* ✨

*ఈరోజు మనం ఇచ్చే మంచి విద్యే… రేపు వాళ్ల జీవితాన్ని మార్చే గొప్ప బహుమతి! 📚❤️”*

Address

Vidhyanagar, Ichoda
Adilabad
504307

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Telephone

+919912347799

Website

Alerts

Be the first to know and let us send you an email when Firststeps Ichoda posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Firststeps Ichoda:

Shortcuts

Share

Category