26/12/2024
Happy Birthday Brother Karingula Pranay KP💐
Adilabad District is on the northern tip Of Telangana State. Adilabad derives its name from the erstwhile ruler of Bijapur, Yusuf Adil Shah.
Adilabad was ruled by many dynasties like the Mauryas, Satavahanas, Chalukyas, Qutub Shahis & Asaf Jahis. It is the northernmost district of Nizam state (Asaf Jahi dynasty) founded by Nizam-ul-Mulk in the Deccan region. The District is bound on north by Chanda District of Maharashtra on south by Karimnagar and Nizamabad district. Adilabad has historical temples, monuments and shimmering waterfalls
26/12/2024
Happy Birthday Brother Karingula Pranay KP💐
04/07/2024
23 వ సారి రక్తదానం చేసిన స్వాస్ ప్రెసిడెంట్ కారింగుల ప్రణయ్
దానాల్లో కెళ్ళ గొప్ప దానం రక్తదానం. రక్తదానానికి మించిన దానం ఏదిలేదని నమ్మే వ్యక్తుల్లో మొదటగా నిలుస్తున్న కారింగుల్ ప్రణయ్. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 23 సార్లు రక్తదానం చేసి ఎందరో యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.
నేడు జన హృదయ నేత, నిత్య స్ఫూర్తి ప్రదాత జోగు రామన్న గారి జన్మదిన సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో 23 వ సారి రక్తదానం చేసి ఆదిలాబాద్ యువతకు స్ఫూర్తి దాయకంగా నిలిచారు.
రిమ్స్ లో చదువుకునే విద్యార్థులపై ఆదిలాబాద్ ఎమ్మెల్యే అనుచరుల అరాచకం..
🚨🚨 కంది శ్రీనివాస్ రెడ్డి దోపిడీ చరిత్ర బట్టబయలు🚨🚨
పేరుకి డాక్టర్ కానీ ... డాక్టర్ ముసుగులో దారుణాలు చేసిన దోపిడీ చరిత్ర కంది శ్రీనివాస్ రెడ్డిది
ఇలాంటి దోపిడీ దారులని నమ్మితే మనల్ని నట్టేట ముంచి విదేశాలకు పారిపోతాడు
16/11/2023
Transforming Adilabad !!
10/10/2023
Flash 🚨🚨
అమిత్ షా ఆదిలాబాద్ జిల్లా పర్యటన నేపథ్యంలో
సిసిఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో Re-open CCI అంటూ వెలసిన ఫ్లెక్సీలు..
10/10/2023
CCI ప్లెక్సీ లు చించివేయడం హేయమైన చర్య - అది మీ నిజస్వరూపానికి నిదర్శనం
-----------------------------------------------------------
--------------- CCI సాధన కమిటీ ఖండన
CCI పరిశ్రమ పునరుద్దరణ కోసం అమిత్ షా గారు వెంటనే స్పందించండి" అని CCI సాధన కమిటీ ఆధ్వర్యంలో కొన్ని ప్లెక్సీ లు పెట్టుకుంటే వాటిని కసిగా చించివేసి చెత్తకుప్పలో, మురికి నాలిలో పడవేయటాన్ని CCI సాధన కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది
2018 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని MP గా గెలిపిస్తే ఆదిలాబాద్ లోగల CCI ప్రారంభిస్తామని ఆనాడు ఎన్నికల బహిరంగ సభలో అమిత్ షా గారు ప్రకటించారు - ఆనాటి హోం శాఖ సహాయమంత్రి హన్సరాజ్ గంగారాం హయరే గారుకూడా CCI సందర్శించి CCI పరిశ్రమను తొందరలోనే ప్రారంభిస్తామని ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి చెప్పారు
నేడు జరిగే బహిరంగ సభలో అమిత్ షా CCI పైన సానుకూలంగా ప్రకటన చేయాలనీ CCI సాధన కమిటీ ఆధ్వర్యంలో కొన్ని ప్లెక్సీ లు కడితే వాటి చింపి వేసి నాలిలో వేయడం హేయమైన చర్యగా భావిస్తున్నాము
CCI పరిశ్రమ పునరుద్దరణ విషయంలో BJP నాయకుల ద్వంద విధానాలను ప్రజలంతా గమనించాలని - ఆదిలాబాద్ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి లేని BJP నాయకులను CCI పునరుద్దరణ విషయంలో రేపటి ఎన్నికల్లో నిలదీయాలని కోరుతున్నాం
దర్శనాల మల్లేష్
కన్వీనర్
విజ్జగిరి నారాయణ
కో - కన్వీనర్
ఎ. అరవింద్
కో - కన్వీనర్ మరియు అధ్యక్షులు
భూ నిర్వాసితుల సంఘం
CCI సాధన కమిటీ, ఆదిలాబాద్
03/07/2023
Many Happy Returns of the Day Jogu Ramanna garu 💐
15/06/2023
Wow ❤️
Adilabad on the path of development 🔥💯🎯
04/09/2022
The beauty of 😍
మీ రాజకీయాల కోసం ఆదిలాబాద్ ను తక్కువ చేసి మాట్లాడటం ఏందిరా ఆయ్యా 🤦
| Monday | 9am - 7pm |
| Tuesday | 9am - 7pm |
| Wednesday | 9am - 7pm |
| Thursday | 9am - 7pm |
| Friday | 9am - 7pm |
| Saturday | 9am - 7pm |