DIET , Adilabad

DIET , Adilabad

Share

Government District Institute of Education and Training.

21/09/2021

*💠📝సీటెట్‌ నోటిఫికేషన్‌ విడుదల.. 20 నుంచి అప్లికేషన్లు ప్రారంభం*

*✴️న్యూఢిల్లీ: సెంట్రల్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (సీటెట్‌) నోటిఫికేషన్‌ను సీబీఎస్సీ విడుదల చేసింది. 15వ ఎడిషన్‌ సీటెట్‌ రిజిస్ట్రేషన్లు ఈనెల 20 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ ఏడాది పరీక్షను కంప్యూటర్‌ ఆధారితంగా నిర్వహించనున్నారు. మొత్తం 20 భాషల్లో పరీక్షను నిర్వహిస్తారు. డిసెంబర్‌ 16 నుంచి వచ్చే ఏడాది జనవరి 13 వరకు ఈ పరీక్ష జరగనుంది. బీఈడీ చేసిన వారు ఈ పరీక్ష రాయడానికి అర్హులు.*

*🔸దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌లో*

*🔸అప్లికేషన్‌ ఫీజు: రూ.1000, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు రూ.500. రెండు పేపర్లకు అయితే రూ.1200, రూ.600.*

*🔸రిజిస్ట్రేషన్లు ప్రారంభం:*
*సెప్టెంబర్‌ 20*

*🔸దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్‌ 19*

*🔸వెబ్‌సైట్: ctet.nic.in*

05/12/2019
04/11/2018

Celebrate the magic and joys of Diwali

19/04/2018

D. Ed పరీక్ష రాసి ఫెయిల్ అయిన విద్యార్థులకు చివరి అవకాశం

Photos from DIET , Adilabad's post 15/04/2018
TS DEECET 2018 /TS DIETCET 2018 Notification Schedule (TS TTC) 13/04/2018

👉💥TS DEECET 2018 (TS DIETCET 2018 Notification Schedule (TS TTC) to be released on April 13 and apply online from April 21 for D.El.Ed and DPSE Courses...

💁👇👇👇👇👇👇👇👇💁
*http://www.teachersbadi.in/2015/06/ts-deecet-2015-tsdeecet-2015-telangana-deecet-2015-dietcet-2015-notification.html?m=1*

💁🌷🌷🌷🌷🌷🌷🌷🌷💁
For more details please visit our website 👇👇👇👇👇👇👇👇👇
*www.TeachersBADI.In*

TS DEECET 2018 /TS DIETCET 2018 Notification Schedule (TS TTC) ts deecet 2018,ts deecet hall tickets,ts deecet results,ranks,ts deecet rank cards,first phase web counseling schedule,web options,certificate verification dates,list of document,tsdeecet.cgg.gov.in

Photos from DIET , Adilabad's post 27/03/2018

Adilabad district SGT T M Tentative mark's list as on 26- 03-2018. This is candidate entrybased list

Want your business to be the top-listed Government Service in Adilabad?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Website

Address


Adilabad Near Telangana Chowk State:Telangana504001
Adilabad
504001