వైసీపీ జిల్లా అధ్యక్షుడు SV మోహన్ రెడ్డి గారి తండ్రికి మంత్రి పదవి ఇచ్చి రాజకీయ భిక్ష పెట్టింది నారా చంద్రబాబు నాయుడు గారు అని ఘాటుగా వ్యాఖ్యలు చేసిన ఉమ్మి సలీం
Ummi Saleem
TDP sainikudu Contested MLA from PRP party,Political candidate UMMI builders
01/06/2026
ఇంద్రానగర్ 18 వార్డు టీచర్ కాలనీ లో
పేదవారి సేవలో ఎన్టీఆర్ పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి ఉమ్మి సలీం
28/05/2026
మీకు మీ కుటుంబానికి బక్రీద్ పండుగ శుభాకాంక్షలు మీ టిడిపి రాష్ట్ర కార్యదర్శి ఉమ్మి సలీం
మహానాడు అంటే ఒక మీటింగ్ కాదు మన తెలుగు వారి ఆత్మగౌరవం కోసం మా పిల్లల భవిష్యత్తు కోసం ఆంధ్రా రాష్ట్ర అభివృద్ధి కోసమే మహానాడు మీటింగ్
27/05/2026
ఈరోజు అంగరంగ వైభవంగా జరుగుతున్న డిజిటల్ మహానాడులో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఉమ్మి సలీం పాల్గొనడం జరిగింది
తండ్రి చనిపోతే ఆ విషాద సమయంలో తండ్రి శవం మీద నిలబడి నేను సీఎం అవ్వాలి అని సంతకాలు సేకరణ చేసిన రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి అని తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి ఉమ్మి సలీం అన్నారు
20/05/2026
Today paper clips…
జగన్ వైసిపి ప్రభుత్వం అంటే దేశంలోనే ఎక్కడ అడిగినా చెత్త టాక్స్ ప్రభుత్వమని పేరు తెచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి గారు #
తాలీం అంటే విద్య హునూర్ అంటే టాలెంట్
తాలిం ఏ హునూర్ అనే పేరుతో విద్యా టెస్ట్ పెట్టి ముస్లిం సమాజం విద్యార్థులకు ముందుకు తీసుకు వెళుతున్న చంద్రబాబునాయుడు గారికి యావత్తు ముస్లిం సమాజం తరఫున హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపిన తెలుగు దేశం రాష్ట్ర కార్యదర్శి ఉమ్మి సలీం
Click here to claim your Sponsored Listing.
Location
Category
Contact the business
Telephone
Address
Adoni Skd Coloney UMMI Palace
Adoni
518301
