Dr. Parthasarathi

Directions Website Contact the organization

Dr. Parthasarathi MLA, Adoni, Kurnool District, Andhra Pradesh

18/10/2026

ఎన్నికల్లో టికెట్ వచ్చిందా ? బీఫామ్ ఇచ్చారా? అంటే !

కర్నూలు జిల్లాలో పోటీ చేస్తున్న అభ్యర్థులకు బి ఫాములు ఇవ్వడానికి వీలుగా బిజెపి పార్టీ వైపు నుంచి కలెక్టర్ ని కలవడం జరిగి...
18/10/2026

కర్నూలు జిల్లాలో పోటీ చేస్తున్న అభ్యర్థులకు బి ఫాములు ఇవ్వడానికి వీలుగా బిజెపి పార్టీ వైపు నుంచి కలెక్టర్ ని కలవడం జరిగింది.

కర్నూలు జిల్లా గూడూరు మున్సిపాలిటీని బిజెపి కేటాయించినందున సహకరించాల్సిందిగా విష్ణువర్ధన్ రెడ్డి గారిని, ఎమ్మెల్యే దస్తగ...
18/10/2026

కర్నూలు జిల్లా గూడూరు మున్సిపాలిటీని బిజెపి కేటాయించినందున సహకరించాల్సిందిగా విష్ణువర్ధన్ రెడ్డి గారిని, ఎమ్మెల్యే దస్తగిరి గారిని కలిశాను.

17/10/2026

దాండియా ఆదోనిలో స్పెషల్
ఉత్సాహం వేరే లెవెల్...




















16/10/2026

హైదరాబాద్- AS Rao నగర్ లో పార్థ డెంటల్ అత్యాధునిక క్లినిక్ ప్రారంభం

యువతకు స్ఫూర్తి.. భారతదేశానికి గర్వకారణం!డా. ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు.విద్య, విజ్ఞానం, క్రమశి...
15/10/2026

యువతకు స్ఫూర్తి.. భారతదేశానికి గర్వకారణం!

డా. ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు.

విద్య, విజ్ఞానం, క్రమశిక్షణ, పట్టుదలతో ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని తన జీవితంతో నిరూపించిన మహనీయుడు.

14/10/2026

ఇప్పటికీ 6 కోట్లు తెచ్చిన ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరం..

# ప్రజాసేవ

13/10/2026

వాల్మీకులు ధైర్యంగా ఉండాలి
కష్టమొస్తే అండగా ఉంటా..

Address

Adoni
518301

Alerts

Be the first to know and let us send you an email when Dr. Parthasarathi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Dr. Parthasarathi:

Shortcuts

Share

Category