Dr B R Ambedkar Konaseema District Police

Directions

Dr B R Ambedkar Konaseema District Police TO SERVE THE PUBLIC WITH PRIDE

28/10/2026

జిల్లా పోలీస్ కార్యాలయం,
డా. బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా,
అమలాపురం.
తేదీ: 28.10.2026
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ‘ఆర్నబ్’ తుఫాన్ సృష్టించిన బీభత్సం వల్ల అనేక ప్రాంతాల్లో రహదారులు విరిగిన చెట్లతో నిండిపోయి, రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు మరియు అత్యవసర సేవలకు మార్గం సుగమం చేయడానికి రాజోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ (CI) గారు మరియు వారి పోలీస్ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. రహదారిపై అడ్డంకులుగా మారిన భారీ వృక్షాలను, విరిగిన కొమ్మలను సిబ్బందితో కలిసి వారు స్వయంగా శ్రమించి, త్వరితగతిన తొలగించారు. అనంతరం వాహనాల రాకపోకలను పునరుద్ధరించి రహదారిని పూర్తిగా తెరిచారు.
తుఫాన్ వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి, ప్రజల భద్రత కోసం తక్షణమే స్పందించిన రాజోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ మరియు పోలీస్ సిబ్బంది సమయస్ఫూర్తిని, నిబద్ధతను స్థానిక ప్రజలు అభినందిస్తున్నారు.

తుఫాన్ ప్రభావిత ప్రాంతాల పరిశీలన – గౌరవ ఎలూరు రేంజ్ ఐజీ గారు మరియు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ గారి పర...
28/10/2026

తుఫాన్ ప్రభావిత ప్రాంతాల పరిశీలన – గౌరవ ఎలూరు రేంజ్ ఐజీ గారు మరియు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ గారి పర్యటన

ఈరోజు అనగా ది. 28.10.2026 తేదీన ఉదయం 10.30 గంటలకు అమలాపురం నుండి గౌరవ ఎలూరు రేంజ్ ఐజీ గారు మరియు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ గారు బయలుదేరి కాట్రేనికోన మండలంలోని కాట్రేనికోన గ్రామముకు చేరుకున్నారు.

అనంతరం గచ్చకాయల పోర గ్రామంలోని తుఫాను పునరావాస కేంద్రాలకు చేరుకుని, అక్కడి ఆశ్రయం పొందుతున్న తుఫాను బాధితులతో మాట్లాడారు. తుఫాను ప్రభావం పూర్తిగా తగ్గే వరకు ఎవరూ బయటకు వెళ్లకుండా, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు. అలాగే, బాధితులకు భరోసా కల్పించారు అనంతరం వారికి ఫ్రూట్స్ పంపిణీ చేసినారు సార్.

తదుపరి గచ్చకాయల పోరలో సముద్ర తీర ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడి విశాఖపట్నం నక్కపల్లి ప్రాంతానికి చెందిన మత్స్యకారులు పాకలు వేసుకుని చేపల వేట సాగిస్తున్న ప్రాంతాలను సందర్శించి పరిస్థితులను పరిశీలించారు.

అనంతరం తిరుగు ప్రయాణంలో కాట్రేనికోన పోలీస్ స్టేషన్‌కు మధ్యాహ్నం సుమారు 02.00 గంటలకు చేరుకున్నారు. ఈ పర్యటనలో ఏ ఆర్ డీఎస్పీ గారు, అమలాపురం సబ్ డివిజన్ డీఎస్పీ గారు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ గారు సిబ్బంది మరియు ముమ్మిడివరం సీఐ గారు, కాట్రేనికోన ఎ స్‌ ఐ గారు తదితర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

తుఫాన్ ప్రభావిత ప్రాంతాల పరిశీలన – గౌరవ ఎలూరు రేంజ్ ఐజీ గారు మరియు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ గారి పర...
28/10/2026

తుఫాన్ ప్రభావిత ప్రాంతాల పరిశీలన – గౌరవ ఎలూరు రేంజ్ ఐజీ గారు మరియు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ గారి పర్యటన

ఈరోజు అనగా ది. 28.10.2026 తేదీన ఉదయం 10.30 గంటలకు అమలాపురం నుండి గౌరవ ఎలూరు రేంజ్ ఐజీ గారు మరియు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ గారు బయలుదేరి కాట్రేనికోన మండలంలోని కాట్రేనికోన గ్రామముకు చేరుకున్నారు. అక్కడి నుండి తుఫాన్ ప్రభావిత ప్రాంత మైన గచ్చకాయల పోర గ్రామానికి వెళ్తుండగా, మార్గమధ్యంలో జిల్లెల పేట సమీపంలో రహదారిపై పెద్ద చెట్టు అడ్డంగా పడిపోయి ఉండడాన్ని గమనించారు. వెంటనే ఐజీ గారి సమక్షంలో పోలీసు సిబ్బంది మరియు సంబంధిత సిబ్బంది సహకారంతో చెట్టును తొలగించి రాకపోకలకు మార్గం సుగమం చేశారు.

అనంతరం అక్కడి నుండి బయలుదేరి వెళ్లగా, వేట్లపాలెం గ్రామం దాటిన తరువాత తుఫాను ప్రభావిత ప్రాంతంలో రహదారిపై విద్యుత్ స్తంభం అడ్డంగా పడిపోయి ఉండడాన్ని గుర్తించారు. దీంతో ఐజీ గారి సమక్షంలో పోలీసు సిబ్బంది తక్షణ సహాయ చర్యల్లో విద్యుత్ స్తంభాన్ని రహదారికి పక్కకు లాగి, వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారు.

జిల్లా పోలీస్ కార్యాలయం,డా. బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా,అమలాపురం.తేదీ: 28.10.2026తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పోలీసు...
28/10/2026

జిల్లా పోలీస్ కార్యాలయం,
డా. బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా,
అమలాపురం.
తేదీ: 28.10.2026

తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పోలీసు ఉన్నతాధికారుల క్షేత్రస్థాయి పర్యటన 🚨
తుఫాను ప్రభావానికి గురైన ప్రాంతాల్లో ఏలూరు రేంజ్ ఐజీ శ్రీ జి.వి.జి. అశోక్ కుమార్, IPS గారు మరియు డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ మీనా, IPS గారు స్వయంగా పర్యటించారు.
బాధిత ప్రజలకు అందుతున్న సహాయక చర్యలను, పునరావాస కేంద్రాల ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అప్రమత్తంగా ఉంటూ, పోలీసు యంత్రాంగం నిరంతరం అందుబాటులో ఉంటుందని భరోసా కల్పించారు.

జిల్లా పోలీస్ కార్యాలయం,డా. బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా,అమలాపురం.తేదీ: 28.10.2026                అర్నాబ్ తుఫాను విప...
28/10/2026

జిల్లా పోలీస్ కార్యాలయం,
డా. బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా,
అమలాపురం.
తేదీ: 28.10.2026
అర్నాబ్ తుఫాను విపత్తు వేళ ప్రజల రక్షణే ధ్యేయంగా ఏలూరు రేంజ్ ఐజీ శ్రీ జి.వి.జి. అశోక్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశాల ప్రకారం, జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ మీనా ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పోలీస్ యంత్రాంగం సహాయక చర్యలను ముమ్మరం చేసింది.తుఫాను ప్రభావంతో రహదారులపై ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా, ప్రజలకు ఇబ్బందులు లేకుండా క్షేత్రస్థాయిలో పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నారు.
అల్లవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని సీతారామపురం నుండి కొమరగిరిపట్నం వరకు పోలీస్ సిబ్బంది సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టారు.

జిల్లా పోలీస్ కార్యాలయం,డా. బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా,అమలాపురం.తేదీ: 28.10.2026                 అర్నాబ్ తుఫాను వి...
28/10/2026

జిల్లా పోలీస్ కార్యాలయం,
డా. బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా,
అమలాపురం.
తేదీ: 28.10.2026

అర్నాబ్ తుఫాను విపత్తు వేళ ప్రజల రక్షణే ధ్యేయంగా ఏలూరు రేంజ్ ఐజీ శ్రీ జి.వి.జి. అశోక్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశాల ప్రకారం, జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ మీనా ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పోలీస్ యంత్రాంగం సహాయక చర్యలను ముమ్మరం చేసింది.తుఫాను ప్రభావంతో రహదారులపై ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా, ప్రజలకు ఇబ్బందులు లేకుండా క్షేత్రస్థాయిలో పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నారు.
అమలాపురం సబ్ డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాలలో అమలాపురం డీఎస్పీ గారి పర్యవేక్షణలో, సీఐ, ఎస్సైలు మరియు పోలీస్ సిబ్బంది సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టారు.

జిల్లా పోలీస్ కార్యాలయం,డా. బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా,అమలాపురం.తేదీ: 28.10.2026అర్నాబ్ తుఫాను విపత్తు వేళ ప్రజల ర...
28/10/2026

జిల్లా పోలీస్ కార్యాలయం,
డా. బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా,
అమలాపురం.
తేదీ: 28.10.2026
అర్నాబ్ తుఫాను విపత్తు వేళ ప్రజల రక్షణే ధ్యేయంగా ఏలూరు రేంజ్ ఐజీ శ్రీ జి.వి.జి. అశోక్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశాల ప్రకారం, జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ మీనా ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పోలీస్ యంత్రాంగం సహాయక చర్యలను ముమ్మరం చేసింది.
తుఫాను ప్రభావంతో రహదారులపై ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా, ప్రజలకు ఇబ్బందులు లేకుండా క్షేత్రస్థాయిలో పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నారు:
కాట్రేనికోన పోలీస్ స్టేషన్ పరిధిలోని పల్లంకుర్రు మరియు ఇతర గ్రామలలో ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టి వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరిస్తున్నారు.

జిల్లా పోలీస్ కార్యాలయం,డా. బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా,అమలాపురం.తేదీ: 28.10.2026అర్నాబ్ తుఫాను విపత్తు వేళ ప్రజల ర...
28/10/2026

జిల్లా పోలీస్ కార్యాలయం,
డా. బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా,
అమలాపురం.
తేదీ: 28.10.2026
అర్నాబ్ తుఫాను విపత్తు వేళ ప్రజల రక్షణే ధ్యేయంగా ఏలూరు రేంజ్ ఐజీ శ్రీ జి.వి.జి. అశోక్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశాల ప్రకారం, జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ మీనా ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పోలీస్ యంత్రాంగం సహాయక చర్యలను ముమ్మరం చేసింది.
తుఫాను ప్రభావంతో రహదారులపై ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా, ప్రజలకు ఇబ్బందులు లేకుండా క్షేత్రస్థాయిలో పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నారు:
• ముమ్మిడివరం పోలీస్ స్టేషన్: పరిధిలోని అనతవారం హైవేపై ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టి వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరిస్తున్నారు.
• కొత్తపేట పోలీస్ స్టేషన్: పరిధిలోని రావులపాలెం - అమలాపురం ప్రధాన రహదారిపై అప్రమత్తంగా ఉంటూ పునరుద్ధరణ పనులు చేపట్టారు.
• పామర్రు పోలీస్ స్టేషన్: పరిధిలో కుందూరు మెయిన్ రోడ్డు నందు సహాయక చర్యలు చేపట్టి ప్రజలకు రక్షణగా నిలిచారు.
తుఫాను నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర సహాయం కోసం వెంటనే స్థానిక పోలీసులను సంప్రదించాలని కోరడమైనది.

జిల్లా పోలీస్ కార్యాలయం,డా. బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా,అమలాపురం.తేదీ: 28.10.2026ఏలూరు రేంజ్ ఐజీ జి.వి.జి. అశోక్ కు...
28/10/2026

జిల్లా పోలీస్ కార్యాలయం,
డా. బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా,
అమలాపురం.
తేదీ: 28.10.2026
ఏలూరు రేంజ్ ఐజీ జి.వి.జి. అశోక్ కుమార్ ఐపీఎస్, గారు ఆదేశాల ప్రకారం జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఐపిఎస్ గారి ఆధ్వర్యంలో, అర్నాబ్ తుఫాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.
ఇందులో భాగంగా, రామచంద్రపురం ఎస్డీపీఓ (SDPO) నేతృత్వంలో ఆర్‌సిపిఎం (RCPM) పోలీస్ స్టేషన్ పరిధిలోని చోడవరం రోడ్డుపై పోలీసులు ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టారు.

జిల్లా పోలీస్ కార్యాలయం,డా. బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా,అమలాపురం.తేదీ: 28.10.2026ఏలూరు రేంజ్ ఐజీ జి.వి.జి. అశోక్ కు...
28/10/2026

జిల్లా పోలీస్ కార్యాలయం,
డా. బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా,
అమలాపురం.
తేదీ: 28.10.2026

ఏలూరు రేంజ్ ఐజీ జి.వి.జి. అశోక్ కుమార్ ఐపీఎస్, గారు ఆదేశాల ప్రకారం జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఐపిఎస్ గారి ఆధ్వర్యంలో, అర్నాబ్ తుఫాను నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పోలీసులు ముమ్మరంగా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.
ఉబలంక గ్రామానికి వెళ్లే మార్గాల్లో చెట్లను తొలగిస్తున్నారు, రావులపాలెం పోలిస్ సిబ్బంది .
రావులపాలెం - బొబ్బర్లకలం రహదారిపై పడిపోయిన చెట్లను తొలగి తొలగిస్తున్నారు, ఆత్రేయపురం పోలిస్ సిబ్బంది.
RDO గారూ, SDRF సిబ్బంది సహాయంతో NTR మార్గ్‌లో చెట్లను/కొమ్మలను అమలాపురం పోలీస్ వారు తొలగిస్తున్నాను.
రావులపాలెం నుంచి అమలాపురం ప్రధాన రహదారిపై కూలిన చెట్లను తొలగిస్తున్నారు Si కొత్తపేట
జిల్లా వ్యాప్తంగా సహాయచరిక సహాయక చర్యల్లో పాల్గొన్న పోలీసులు
ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ ప్రజల భద్రత కోసం పోలీసువారు చేస్తున్నసేవలు కృషి అభినందనీయం.

Address

Amalapuram
533201

Website

Alerts

Be the first to know and let us send you an email when Dr B R Ambedkar Konaseema District Police posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share