NaMo YuvaGalam

Directions

NaMo YuvaGalam This Page is mainly brings the highlights and lowlights of BJP and its scheme's

25/09/2026

2014లో ప్రారంభమైన ‘మేక్ ఇన్ ఇండియా’ నేడు దేశీయ తయారీ, పెట్టుబడులు, ఆవిష్కరణలు, ఎగుమతులకు బలమైన పునాదిగా ఎదిగింది.

📱 ఎలక్ట్రానిక్స్
🚗 ఆటోమొబైల్స్
💊 ఫార్మా
☀️ సోలార్
🛡️ రక్షణ రంగం
🚀 ఆధునిక సాంకేతికత …

14 కీలక రంగాల్లో PLI పథకాలు దేశీయ తయారీ సామర్థ్యాన్ని విస్తరిస్తున్నాయి.

2026 మార్చి నాటికి:
🔹 ₹22.66 లక్షల కోట్లకు పైగా ఉత్పత్తి/అమ్మకాలు
🔹 ₹15.20 లక్షల కోట్లకు పైగా ఎగుమతులు
🔹 14.15 లక్షలకు పైగా ఉద్యోగాలు

భారత్‌లో తయారీ…
భారత్ కోసం మాత్రమే కాదు… ప్రపంచం కోసం!

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల భారతీయ జనతా పార్టీ రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శిగా నియమితులైన గౌరవనీయులు శ్రీ నూ...
25/09/2026

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల భారతీయ జనతా పార్టీ రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శిగా నియమితులైన గౌరవనీయులు శ్రీ నూకల మధుకర్ జీ కి హృదయ పూర్వక శుభాకాంక్షలు💐

25/09/2026

𝐀 𝐯𝐢𝐬𝐢𝐨𝐧𝐚𝐫𝐲 𝐰𝐡𝐨 𝐬𝐡𝐚𝐩𝐞𝐝 𝐭𝐡𝐞 𝐬𝐨𝐮𝐥 𝐨𝐟 𝐦𝐨𝐝𝐞𝐫𝐧 𝐈𝐧𝐝𝐢𝐚!

Born on 25th September 1916, Pandit Deendayal Upadhyaya Ji rose from humble beginnings to become a key ideological pillar.

His selfless life continues to inspire our journey towards self-reliance, cultural pride, and inclusive progress.

భారతీయ జనసంఘ్ సిద్ధాంతకర్త, ఏకాత్మ మానవతావాద ప్రతిపాదకులు, సమాజంలోని చివరి వ్యక్తి వరకు అభివృద్ధి ఫలాలు అందాలనే అంత్యోదయ స్ఫూర్తితో దేశానికి దిశానిర్దేశం చేసిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జయంతి సందర్భంగా వినమ్ర నివాళులు

She is Arunima from Kerala, a solo traveller with 1.2 million Instagram followers. She believed Islamic countries were v...
19/09/2026

She is Arunima from Kerala, a solo traveller with 1.2 million Instagram followers. She believed Islamic countries were very peaceful and felt safe in a burqa. She travelled to Afghanistan and was detained for roaming freely as a woman.

Who helped her? Not Kerala’s Islamic circles, not leftist leaders, not Saudi habibis, and not even the Congress government. A BJP leader hated by many in Kerala..Suresh Gopi, helped her, and the Centre arranged everything. The Indian Embassy booked her ticket free of cost. Taxpayers’ money was spent on her so-called freedom.

She was still in a hijab at Kabul airport and on the flight. That is the level of secularism. even after facing Islamic laws.

దేశ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతూ 25 ఏళ్ల ప్రజాసేవను పూర్తి చేసుకున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి దీర్ఘాయు...
16/09/2026

దేశ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతూ 25 ఏళ్ల ప్రజాసేవను పూర్తి చేసుకున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి దీర్ఘాయుష్షు, ఆయురారోగ్యాలు కలగాలని సెప్టెంబర్ 17న సాయంత్రం 7 గంటలకు ప్రతి ఇంటా ఒక ఆశీర్వాద దీపం వెలిగిద్దాం. 🪔

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినం సందర్భంగా ప్రజాసేవలో 25 ఏళ్ల చారిత్రాత్మక ప్రస్థానానికి గుర్తుగా దేశవ్యాప్త...
16/09/2026

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినం సందర్భంగా ప్రజాసేవలో 25 ఏళ్ల చారిత్రాత్మక ప్రస్థానానికి గుర్తుగా దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ పేరుతో..
సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు జరిగే ఈ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములై .. ఆయన స్పూర్తితో మరింత ముందుకు సాగుదాం.

🔥🚩 ఆ గర్జన వినిపిస్తే శత్రువుల గుండెల్లో వణుకు… ఆ నినాదం వినిపిస్తే సనాతన ధార్మికులు మొత్తం ఒక్కటయ్యేది!స్వరాజ్య సంగ్రా...
14/09/2026

🔥🚩 ఆ గర్జన వినిపిస్తే శత్రువుల గుండెల్లో వణుకు… ఆ నినాదం వినిపిస్తే సనాతన ధార్మికులు మొత్తం ఒక్కటయ్యేది!

స్వరాజ్య సంగ్రామంలో గణపతి బప్పా మోరియా నినాదం! 🐘

సహ్యాద్రి కోటల్లో గణపతి ఆరాధన…
మావళీల గుండెల్లో స్వరాజ్య సంకల్పం… భవానీ మాత ఆశీర్వాదం…
చేతిలో కత్తి… గుండెల్లో ధర్మం… 🚩⚔️

ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆధ్వర్యంలో సాగిన స్వరాజ్య నిర్మాణంలో, గణపతి ఆరాధన ప్రజల్లో భక్తితో పాటు ఐక్యత, ధైర్యం, ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలిచింది.

ఆ భక్తిని, ఆ ధైర్యాన్ని, ఆ ఐక్యతను ముందుకు నడిపించిన ఛత్రపతి శివాజీ మహారాజ్! 👑🚩

“దేవుడి ముందు తల వంచాలి…
అన్యాయం ముందు మాత్రం తల వంచకూడదు” అనే స్ఫూర్తితో ముందుకు సాగిన మరాఠా వీరుల గాథలో గణపతి ఆరాధనకూ ప్రత్యేక స్థానం ఉంది.

🐘 గణపతి భక్తి… ⚔️ స్వరాజ్య శక్తి… 🚩 శివాజీ మహారాజ్ నాయకత్వం…

ఇది కేవలం పండుగ కాదు…
సంకల్పానికి ప్రతీక!
ధైర్యానికి ప్రతీక!
స్వరాజ్య స్ఫూర్తికి ప్రతీక! 🚩🔥

🐘 గణపతి బప్పా మోరియా! 🚩
జై భవానీ! జై శివాజీ!

🙏 అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు 🙏

🚩

స్వాతంత్య్ర సమరయోధుడు, ఉమ్మడి మద్రాస్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ఆంధ్ర కేసరి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి సందర...
23/08/2026

స్వాతంత్య్ర సమరయోధుడు, ఉమ్మడి మద్రాస్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ఆంధ్ర కేసరి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు.

#ప్రకాశంపంతులు గారు

తెలుగు సినీరంగంలో మెగాస్టార్‌గా అశేష అభిమానులను సంపాదించుకుని, నటుడిగా, కేంద్ర మాజీమంత్రిగా, సామాజిక సేవకుడిగా విశేష సేవ...
22/08/2026

తెలుగు సినీరంగంలో మెగాస్టార్‌గా అశేష అభిమానులను సంపాదించుకుని, నటుడిగా, కేంద్ర మాజీమంత్రిగా, సామాజిక సేవకుడిగా విశేష సేవలందించిన పద్మ విభూషణ్ కొణిదెల చిరంజీవి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. రక్తనిధి, నేత్రనిధి వంటి సేవా కార్యక్రమాలతో మానవత్వాన్ని చాటిన చిరంజీవి గారు ఆయురారోగ్యాలతో మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.

22/08/2026

ఈరోజు రేపు మీ పోలింగ్ స్టేషన్స్ లో BLO లు అందుబాటులో ఉంటారు, మీకు ఏ విధమైన నోటీసులు కానీ ఇచ్చినచో మార్పులు చేర్పులు, కొత్త ఓట్లు రిజిస్ట్రేషన్ జరుగుతాయి... అందరు ఈ అవకాశంని ఉపయోగించుకోగలరు... 🙏


Address

Amaravati

Website

Alerts

Be the first to know and let us send you an email when NaMo YuvaGalam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share