ITDP

Call Directions Website

ITDP Official Account of Telugudesam Party Social Media - iTDP
(1)

06/10/2026

ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రజా నాయకుడిగా 25 ఏళ్ల ప్రజా జీవితాన్ని పూర్తి చేసుకున్న చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని.. టీఎన్‌ఎస్‌ఎఫ్‌, తెలుగు యువత ఆధ్వర్యంలో తిరుమల నుంచి వారణాసి వరకు చేపట్టిన ‘సేవా సంకల్ప్ యాత్ర’ ఏడో రోజు(అక్టోబర్ 6) వారణాసికి చేరుకుంది..!!

యూపీ మంత్రి రవీంద్ర జైస్వాల్, ఎంపీలు సానా సతీష్, చింతకాయల విజయ్ బైక్ రైడర్లకు ఘనస్వాగతం పలికి అభినందించారు..!!




06/10/2026

డ్వాక్రా నిధులను దిగమింగిన జగన్.. బలోపేతం చేసిన కూటమి ప్రభుత్వం : మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మీడియా సమావేశం. ఎన్టీఆర్ భవన్, అమరావతి నుండి ప్రత్యక్షప్రసారం.

06/10/2026

పేదవారి సొంతింటి కల సాకారం చంద్రన్నతోనే సాధ్యం : ఏపీ మహిళా సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్మన్ పీతల సుజాత మీడియా సమావేశం. ఎన్టీఆర్ భవన్, అమరావతి నుండి ప్రత్యక్షప్రసారం.

06/10/2026

పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్ర‌బాబుతో స‌మావేశం అయ్యేందుకు ఉండ‌వ‌ల్లి నివాసానికి వ‌చ్చిన జనసేన పార్టీ అధ్యక్షులు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ గారి కారు వ‌ద్ద‌కు వెళ్లి ఆత్మీయ స్వాగతం పలికిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్‌ గారు..!!




సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారికి స్వాగతం పలికిన మంత్రి లోకేష్ గారు..!!
06/10/2026

సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారికి స్వాగతం పలికిన మంత్రి లోకేష్ గారు..!!




05/10/2026

కడప జిల్లా, పొద్దుటూరు మండలం కొత్తపల్లిలో 'జల్ జీవన్ మిషన్ 2.0 - అమరజీవి జలధార' పైలాన్ ను ఆవిష్కరించి.. రూ.30,156 కోట్ల పనులు ప్రారంభించిన చంద్రబాబు గారు..!!





05/10/2026

కడప జిల్లా, పొద్దుటూరు మండలం కొత్తపల్లిలో 'జల్ జీవన్ మిషన్ 2.0 - అమరజీవి జలధార' పైలాన్ ను ఆవిష్కరించి.. రూ.30,156 కోట్ల పనులు ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు..!!





05/10/2026

వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి, వైఫల్యానికి గ్రామాలు బలయ్యాయి..!!

గొడ్డలి పార్టీ విధ్వంసానికి గ్రామాలు కన్నీళ్లు పెట్టుకున్నాయి..!!





05/10/2026

బీసీల అభ్యున్నతి టీడీపీతోనే సాధ్యం : ఎమ్మెల్యే బుర్ల రామాంజనేయులు మీడియా సమావేశం. ఎన్టీఆర్ భవన్, అమరావతి నుండి ప్రత్యక్షప్రసారం.

05/10/2026

వివేకా హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి మౌనం నేరాంగీకారమే - మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డి మీడియా సమావేశం. ఎన్టీఆర్ భవన్, అమరావతి నుండి ప్రత్యక్షప్రసారం.

Address

Amaravati

Alerts

Be the first to know and let us send you an email when ITDP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share