Jahooo TDP

Directions

Jahooo TDP జై తెలుగుదేశం..జైజై చంద్రబాబు,నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ,జోహార్ ఎన్టీఆర్

27/09/2026

ఇటీవల ఆలూరు పర్యటనకు వచ్చిన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఆలూరుకు చెందిన దివ్యాంగుడు వన్నూరప్ప కోరిక మేరకు మోటారైజ్డ్ వీల్‌చైర్ అందజేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రూ. 1 లక్ష విలువైన మోటారైజ్డ్ వీల్‌చైర్‌ను వన్నూరప్పకు అందజేశారు. ఈ సందర్భంగా వన్నూరప్ప, కుటుంబ సభ్యులు తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ, సీఎం గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.

27/09/2026

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులు నిండుకుండల్లా మారుతున్నాయి. కడప జిల్లాలోని ఆదినిమ్మాయపల్లె డ్యామ్ పూర్తిగా నిండిపోయి నీరు అలుగు పారుతున్న దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి.

27/09/2026

జగన్ రెడ్డికి APPSCకి, DSCకి తేడా కూడా తెలియదు..భవిష్యత్ తరాలు బాగుండాలంటే చంద్రబాబు గారి ప్రభుత్వమే ఉండాలి.


26/09/2026
26/09/2026

హైదరాబాద్ అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారి ప్రయాణంలో మొదటి అధ్యాయం. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రెండవ అధ్యాయం. పారిశ్రామికవేత్తలంతా రాష్ట్రాన్ని సందర్శించండి. ప్రభుత్వం మీకు సంపూర్ణ సహకారం అందించడానికి సిద్ధంగా ఉంది. గతంలో హైదరాబాద్ లో అభివృద్ధి అవకాశాన్ని కోల్పోయిన వాళ్ళు.. ఇప్పుడు ఏపీ అభివృద్ధి ప్రయాణంలో భాగస్వాములయ్యే అవకాశాన్ని వదులుకోవద్దు.

25/09/2026

బ్లూ కాలర్ నుంచి వైట్ కాలర్ వరకూ ఏ రకమైన ఉద్యోగాలైనా సరే అన్ని రంగాల్లో ఉపాధి అవకాశాలు సృష్టిస్తున్నాం. హైదరాబాద్‌లో 'ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్' (ISB) ఉన్నట్లు, ఏపీలో 'ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్'ను ఏర్పాటు చేయబోతున్నాం. 200 బిలియన్ డాలర్లు ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్లకు పెంచడమే మా లక్ష్యం.

25/09/2026

కుప్పంలో జలపాతాన్ని తలపించేలా కనువిందు చేస్తున్న కృష్ణమ్మ ప్రవాహం.

24/09/2026

పేదలకు పట్టాభిషేకం.


24/09/2026

డీఎస్సీపై పదే పదే విమర్శలు చేస్తున్న జగన్.. ఏపీపీఎస్సీ స్కాం గురించి ఎందుకు మాట్లాడడం లేదు. అసెంబ్లీలో డీఎస్సీ, ఏపీపీఎస్సీపై బహిరంగ చర్చకు సిద్ధమని సీఎం చంద్రబాబు నాయుడు గారు చెబుతుంటే పారిపోతావెందుకు..?





Address

Amaravati
522020

Website

Alerts

Be the first to know and let us send you an email when Jahooo TDP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share