Allabakshu YSRCP Amaravathi

Directions Website

Allabakshu YSRCP Amaravathi Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Allabakshu YSRCP Amaravathi, Amaravati.

01/10/2026

సత్యం, అహింసలనే ఆయుధాలుగా చేసుకొని దేశానికి స్వాతంత్ర్య మార్గం చూపిన మహాత్మునికి ఘన నివాళి.
గాంధీజీ చూపిన శాంతి, సత్యం, ధర్మ మార్గాలను అనుసరిస్తూ సమాజ శ్రేయస్సు కోసం ముందుకు సాగుదాం.





కెప్టెన్ స్మిత్ మచ్చర్ (Smit Machchhar) ప్రదర్శించిన అసాధారణ ధైర్యసాహసాలు నిజంగా ప్రతి ఒక్కరినీ ఉద్వేగానికి గురిచేస్తున్...
01/10/2026

కెప్టెన్ స్మిత్ మచ్చర్ (Smit Machchhar) ప్రదర్శించిన అసాధారణ ధైర్యసాహసాలు నిజంగా ప్రతి ఒక్కరినీ ఉద్వేగానికి గురిచేస్తున్నాయి. గగనతలంలో ఊహించని పెను ప్రమాదం ముంచుకొచ్చిన వేళ, తీవ్రంగా గాయపడినప్పటికీ ఆయన చూపిన మనోనిబ్బరం వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడింది.





18/09/2026
(18/09/2026)గౌరవనీయులైన మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు గారి పుట్టినరోజు సందర్భంగా జిల్లా ముస్లిం మైనారిటీ విభాగం ప్రధాన...
18/09/2026

(18/09/2026)గౌరవనీయులైన మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు గారి పుట్టినరోజు సందర్భంగా జిల్లా ముస్లిం మైనారిటీ విభాగం ప్రధాన కార్యదర్శి అల్లా బక్షు గారు మరియు అతని సభ్యులు జరిపిన పుట్టినరోజు వేడుక.

07-09-2026 నరసరావుపేటలో వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన పల్నాడు జి...
08/09/2026

07-09-2026 నరసరావుపేటలో వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన పల్నాడు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల విస్తృతస్థాయి సమావేశంలో పెద్దకూరపాడు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు నంబూరు శంకర్రావు గారు పాల్గొన్నారు
అనంతరం కార్యక్రమంలో రాష్ట్రస్థాయి జిల్లా స్థాయి నాయకులకు పార్టీ గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా ముస్లిం మైనారిటీ ప్రధాన కార్యదర్శి షేక్ అల్లాబక్షు గారికి గుర్తింపు కార్డు ఇవ్వడం జరిగింది . ఈ సందర్భంగా సయ్యద్ మస్తాన్, మహమ్మద్ యాసిన్, సుభాని, రఫీ, యాసీన్ పాల్గొనడం జరిగింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేaత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి (వైఎస్సార్) గారి జయంతి నేడు, జూలై 8న. ఆ...
08/07/2026

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేaత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి (వైఎస్సార్) గారి జయంతి నేడు, జూలై 8న. ఆయన ప్రజల గుండెల్లో మరపురాని మహానేతగా నిలిచారు.

త్యాగానికి ప్రతీక అయిన ఈ పవిత్ర ముహర్రం మీ జీవితంలో సుఖశాంతులను నింపాలని ఆశిస్తూ..మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు ముహర్రం ...
26/06/2026

త్యాగానికి ప్రతీక అయిన ఈ పవిత్ర ముహర్రం మీ జీవితంలో సుఖశాంతులను నింపాలని ఆశిస్తూ..
మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు ముహర్రం శుభాకాంక్షలు! 🙏

#

ఓటు హక్కును కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత – నంబూరు శంకరరావుపెదకూరపాడు, అమరావతి మండలాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ BLA...
20/06/2026

ఓటు హక్కును కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత – నంబూరు శంకరరావు
పెదకూరపాడు, అమరావతి మండలాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ BLAలతో నిర్వహించిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ఓటు అనే ఆయుధం ఎంతో కీలకమని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును కాపాడుకునేందుకు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, దొంగ ఓట్లను గుర్తించి వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాబోయే రోజుల్లో మన భవిష్యత్తును నిర్ణయించేది ఓటు హక్కేనని, ప్రతి అర్హుడూ తప్పనిసరిగా తన ఓటు నమోదు, భద్రతను సరిచూసుకోవాలని అన్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఈ ప్రక్రియను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని ఆయన కోరారు.

18/06/2026
12-06-2026,"పెదకూరపాడు నియోజకవర్గం అమరావతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 'చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు' అంట...
17/06/2026

12-06-2026,"పెదకూరపాడు నియోజకవర్గం అమరావతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 'చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు' అంటూ భారీ నిరసన ర్యాలీ జరిగింది. మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు గారు పాల్గొని, ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వ వైఫల్యాలను తీవ్రంగా విమర్శిస్తూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు."

Address

Amaravati

Alerts

Be the first to know and let us send you an email when Allabakshu YSRCP Amaravathi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share