Mavigun Mavayya

Directions

Mavigun Mavayya Fun creation ��

24/10/2026

డ్యూటీలో ఉన్న మహిళా పోలీసులపై విడదల రజిని వీరంగం.




24/10/2026

గొడ్డలితో ఏ విధంగా నర*కాలో తన సైకో బ్యాచ్‌కు సూచిస్తున్న గొడ్డలి రెడ్డి.

24/10/2026

అధికారంలోకి రాగానే 60 రోజుల్లో డీఎస్సీ నిర్వహణకు మొదటి సంతకం చేస్తామని నాడు హామీ ఇచ్చాం. చెప్పినట్టే మెగా డీఎస్సీపై మొదటి సంతకం చేసి.. 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేశాం. ఇప్పుడు మరో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చాం.




24/10/2026

నామినేషన్ సెంటర్లకు మారణాయుధాలను ఇచ్చి వందల మంది రౌడీలను పంపుతున్నావు. కూటమి కార్యకర్తలను కారుతో తొక్కిస్తున్నావు. రాళ్లతో, కర్రలతో తలలు పగలగొట్టిస్తున్నావు. అభ్యర్థులను లేపేయడానికి పక్క రాష్ట్రాల నుంచి రౌడీ గ్యాంగులను దింపావు. ప్రజలు కళ్ళకు గంతలు కట్టుకుని లేరు జగన్.





కూటమి పార్టీలు నామినేషన్లు వేయనీయడం లేదు... బలవంతపు ఏకగ్రీవాలు చేయిస్తున్నారు... అంటూ మీడియా ముందు జగన్ చెబుతున్నది చేస్...
24/10/2026

కూటమి పార్టీలు నామినేషన్లు వేయనీయడం లేదు... బలవంతపు ఏకగ్రీవాలు చేయిస్తున్నారు... అంటూ మీడియా ముందు జగన్ చెబుతున్నది చేస్తున్నది అంతా ఫేక్ ప్రచారాన్ని దాఖలైన నామినేషన్ల లెక్కలు బయట పెట్టాయి. కాబట్టి జగన్... నీ అబద్దాల నోరు ఇక కట్టేసేయ్!



24/10/2026

తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే అన్న క్యాంటీన్లు తెరుస్తామని నాడు యువగళం యాత్రలో చెప్పాం. మాట ఇచ్చినట్టే రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లు తెరిచి పేదలకు పట్టెడన్నం పెడుతున్నాం.




గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పుతో స్థానిక ఎన్నికల్లోనూ తనకు అదే పరాజయం ఎదురవుతోందేమో అని జగన్ భయం. అందుకే ఎన...
23/10/2026

గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పుతో స్థానిక ఎన్నికల్లోనూ తనకు అదే పరాజయం ఎదురవుతోందేమో అని జగన్ భయం. అందుకే ఎన్నికలను ఆపడానికి బీసీ రిజర్వేషన్లు వద్దని కొన్ని, సర్ ప్రక్రియ పూర్తయ్యాకే ఎన్నికలు పెట్టాలని కొన్ని ... ఇలా సుమారు 60 కేసులు వేయించాడు. అయినప్పటికీ ఎన్నికలు ఆగలేదు... బీసీ రిజర్వేషన్లు ఆగలేదు .




సొంత మేనకోడలు పెళ్ళికి ప్యాలెస్ ఇవ్వలేని మేనమామ, అందరికీ మేనమామ అని కూలి కుక్కలు ఎలివేషన్లు వేస్తారు!!!ఆ ప్యాలెస్ లో సగం...
23/10/2026

సొంత మేనకోడలు పెళ్ళికి ప్యాలెస్ ఇవ్వలేని మేనమామ,

అందరికీ మేనమామ అని కూలి కుక్కలు ఎలివేషన్లు వేస్తారు!!!

ఆ ప్యాలెస్ లో సగం వాటా సొంత చెల్లిదే, అయినా గేటు కూడా

తాకనివ్వకుండా వందల మంది సెక్యూరిటీ ని పెట్టుకున్నాడు.





పట్టణ ప్రజలకు మెరుగైన సౌకర్యాల కోసం రూ.47,973 కోట్లతో పనులు చేపట్టింది కూటమి ప్రభుత్వం. ఇప్పటికే సగానికి పైగా పనులు పూర్...
23/10/2026

పట్టణ ప్రజలకు మెరుగైన సౌకర్యాల కోసం రూ.47,973 కోట్లతో పనులు చేపట్టింది కూటమి ప్రభుత్వం. ఇప్పటికే సగానికి పైగా పనులు పూర్తయ్యాయి. పట్టణాభివృద్ధిలో మరింత దూసుకుపోవాలంటే... కూటమి ప్రభుత్వానికి మరింత సహకారాన్ని అందించండి. స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించండి.



Address

Mavigun
Amravati

Website

Alerts

Be the first to know and let us send you an email when Mavigun Mavayya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share