Jc yuvasena

Call Directions

Jc yuvasena విజయభేరిలో నెగ్గే వరకు అభిమాన గురిలో తగ్గేదేలే - జెసి యువసేన https://youtu.be/gO71CHj57-A

పేదల సొంతింటి కలకు మరో అడుగు - జెసి అష్మిత్ రెడ్డి తాడిపత్రి పట్టణ పరిధిలోని లబ్దిదారూలకు రుణమంజూరు పత్రాలను అందజేసిన ఎమ...
24/09/2026

పేదల సొంతింటి కలకు మరో అడుగు - జెసి అష్మిత్ రెడ్డి

తాడిపత్రి పట్టణ పరిధిలోని లబ్దిదారూలకు రుణమంజూరు పత్రాలను అందజేసిన ఎమ్మేల్యే జెసి అష్మిత్ రెడ్డి గారు,
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఒక్కోక్కరికి 2,50,000/- సహయం,
పార్టిలకు అతీతంగ లబ్దిదారూలను ఎంపిక చేయాలని సూచించిన ఎమ్మేల్యే జెసి అష్మిత్ రెడ్డి గారు...

23/09/2026

JC Ashmit Reddy

21/09/2026

తాడిపత్రి నియొజకవర్గ ప్రజల కోసం జెసి అష్మిత్ రెడ్డి తపన...
#

21/09/2026

మరొకసారి మానవత్వం చాటుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అనంతపురంలో జరుగుతున్న ధర్నా కార్యక్రమానికి బయలుదేరి వస్తుండగా ముచ్చుకోట వద్ద జరిగిన ఆటో యాక్సిడెంట్ ని వెంటనే అక్కడ స్పందించి తన సొంత వెహికల్ ఇచ్చి గాయపడిన వారిని తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది మెరుగైన చికిత్స అందించాలని అక్కడున్న డాక్టర్లని ఫోను ద్వారా మాట్లాడటం జరిగింది...

మరొకసారి మానవత్వం చాటుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అనంతపురంలో జరుగుతున్న ధర్నా కార్యక్రమానికి బయలుదేరి వస్తుండగా ముచ్...
21/09/2026

మరొకసారి మానవత్వం చాటుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అనంతపురంలో జరుగుతున్న ధర్నా కార్యక్రమానికి బయలుదేరి వస్తుండగా ముచ్చుకోట వద్ద జరిగిన ఆటో యాక్సిడెంట్ ని వెంటనే అక్కడ స్పందించి తన సొంత వెహికల్ ఇచ్చి గాయపడిన వారిని తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది మెరుగైన చికిత్స అందించాలని అక్కడున్న డాక్టర్లని ఫోను ద్వారా మాట్లాడటం జరిగింది...

21/09/2026

19/09/2026

కాకర్ల రంగానాథ నువ్వెంత నీ బ్రతుకు ఎంత..కాకర్ల పై ఫైర్ అయినా హుస్సేనాపురం నాగ సుబ్బారాయుడు

12/09/2026

గత వైసీపీ పాలనలో ఒక్క గుంత కూడా పూర్చాని సందర్భం నుంచి ఇ రోజు మన ఎమ్మెల్యే జేసి అష్మిత్ రెడ్డి గారి ప్రత్యేక చొరవతో దాదాపు తాడిపత్రి నియోజకవర్గంలోని ప్రతి రోడ్డును అభివృద్ధి చేస్తూ ప్రజల కష్టాలకు శాశ్వత పరిస్కారం చూపుతున్నారు...

*టిడిపి లీడర్షిప్ కాంక్లేవ్‌లో పాల్గొన్న తాడిపత్రి శాసనసభ్యులు జెసి అష్మిత్ రెడ్డి గారు*       టిడిపి కేంద్ర కార్యాలయంలో...
07/09/2026

*టిడిపి లీడర్షిప్ కాంక్లేవ్‌లో పాల్గొన్న తాడిపత్రి శాసనసభ్యులు జెసి అష్మిత్ రెడ్డి గారు*

టిడిపి కేంద్ర కార్యాలయంలో టిడిపి జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన లీడర్షిప్ కాంక్లేవ్‌లో ఎమ్మెల్యే జెసి అష్మిత్ రెడ్డి గారు పాల్గొన్నారు. పార్టీ బలోపేతం, ప్రజా పాలన, ప్రభుత్వ సంక్షేమ–అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత సమర్థవంతంగా తీసుకెళ్లడం, రాబోయే కార్యక్రమాలను ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రసంగించారు. ఈ లీడర్షిప్ కాంక్లేవ్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పొలిట్‌బ్యూరో సభ్యులు, జోనల్ ఇంఛార్జ్‌లు, జిల్లా అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.

07/09/2026

Address

Laxmi Nager, AndraPradesh
Anantapur
515004

Telephone

+917207029990

Website

Alerts

Be the first to know and let us send you an email when Jc yuvasena posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share