05/09/2026
ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు
“ఒక మంచి ఉపాధ్యాయుడు పాఠాలు మాత్రమే చెప్పడు…
జీవితాన్ని ఎలా ఎదుర్కోవాలో నేర్పిస్తాడు.”
భారత మాజీ రాష్ట్రపతి, గొప్ప తత్వవేత్త, విద్యావేత్త డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతిని పురస్కరించుకుని జరుపుకునే ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా దేశంలోని ప్రతి గురువుకూ హృదయపూర్వక శుభాకాంక్షలు.
విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తూ, జ్ఞానాన్ని పంచుతూ, సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రతి ఉపాధ్యాయుడికి మా వందనం.
గురువే జ్ఞానానికి తొలి మెట్టు…
గురువే విజయానికి మార్గదర్శి!
Happy Teacher’s Day
— Andhra Today