Maddelacheruvu Suri followers

Directions

Maddelacheruvu Suri followers Maddelacheruvu Suri followers

కనగానపల్లి మండలం మద్దులచెరువు గ్రామానికి చెందిన ఫారం ముత్యాలమ్మ గారు గత కొంతకాలంగా అనారోగ్యం తో బాధ పడుతూ ఈ రోజు మరణించడ...
01/11/2026

కనగానపల్లి మండలం మద్దులచెరువు గ్రామానికి చెందిన ఫారం ముత్యాలమ్మ గారు గత కొంతకాలంగా అనారోగ్యం తో బాధ పడుతూ ఈ రోజు మరణించడం జరిగింది.విషయం తెలుసుకున్న వైస్సార్సీపీ సీనియర్ నాయకురాలు గంగుల భానుమతి గారు స్వగ్రామం చేరుకొని మృతి దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది...



2029

30/10/2026

Vote for fan jai jagan anna 🔥

29/10/2026

మద్దెల చెరువు సూరి 🔥🔥

27/10/2026

Jai jagan anna 🔥

ప్రజలు అందరికీ వాల్మీకి మహర్షి జయంతి శుభాకాంక్షలు! ఆదికవి మహర్షి వాల్మీకి గారి జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. ఆయన ...
26/10/2026

ప్రజలు అందరికీ వాల్మీకి మహర్షి జయంతి శుభాకాంక్షలు!

ఆదికవి మహర్షి వాల్మీకి గారి జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. ఆయన రచించిన రామాయణం ధర్మానికి, సత్యానికి, మానవతా విలువలకు శాశ్వత ప్రతీక. మహర్షి వాల్మీకి గారి ఆశయాలను ఆచరిస్తూ, సత్యం మరియు ధర్మం మార్గంలో పయనిద్దాం.




“ధర్మం గెలవాలి… న్యాయం నిలవాలి… ప్రజల జీవితాల్లో అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని కోరుకుంటూ. మీకు, మీ ...
20/10/2026

“ధర్మం గెలవాలి… న్యాయం నిలవాలి… ప్రజల జీవితాల్లో అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని కోరుకుంటూ. మీకు, మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు!”

# Gangula Bhanumathi

16/10/2026

🚨

పుంగనూరులో టీడీపీ మూకల హింసాకాండ!

వైయస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి గారిపై హత్యాయత్నం

-కత్తులు,రాళ్లు,కర్రలతో మిథున్ రెడ్డి గారి కాన్వాయ్ పై దాడి
-టీడీపీ గూండాల దాడిలో ఎంపీ మిథున్ రెడ్డి గారికి గాయాలు
-టీడీపీ గూండాల దాడిలో వైయస్ఆర్సీపీ నేతలకు తీవ్ర గాయాలు
-నామినేషన్ కార్యక్రమానికి వెళుతుండగా టీడీపీ మూకల బీభత్సం
-టీడీపీ మూకల దాడిలో 10 వాహనాలు ధ్వంసం
టీడీపీ మూకలు దాడులు చేస్తుంటే పోలీసుల ప్రేక్షకపాత్ర
-నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్న టీడీపీ గూండాలు





16/10/2026

"ఎందరో గుండెల్లో ధైర్యాన్ని నింపిన ధీరుడు.. మద్దెలచెరువు గడ్డపై పుట్టిన అసలుసిసలైన నాయకుడు సూరి అన్న."

12/10/2026

Suri mama 🔥
వైరల్ 🔥

🌺 శ్రీ దేవి నవరాత్రుల శుభాకాంక్షలు 🌺ఆ జగన్మాత ఆశీస్సులతో ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరియాలి…ప్రతి కుటుంబంలో సుఖశాంతులు, ఆయు...
11/10/2026

🌺 శ్రీ దేవి నవరాత్రుల శుభాకాంక్షలు 🌺
ఆ జగన్మాత ఆశీస్సులతో ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరియాలి…
ప్రతి కుటుంబంలో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు నిండాలి…
అమ్మవారి దివ్య కృపతో ప్రజలందరికీ విజయాలు, సంతోషాలు కలగాలి.
వైఎస్సార్‌సీపీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ దేవి నవరాత్రుల శుభాకాంక్షలు. 🙏

ఇట్లు,
గంగుల భానుమతి గారు



Address

Anantapur
515001

Website

Alerts

Be the first to know and let us send you an email when Maddelacheruvu Suri followers posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share