Telugu Desam Party: Anaparthy

Call Directions Website Contact the organization

Telugu Desam Party: Anaparthy Official Page of Anaparthy

16/10/2026

కూటమి ప్రభుత్వం ఉద్యోగాల కల్పనకు కట్టుబడి ఉంది. ఇది ఉద్యోగుల ప్రభుత్వం.. చేసేదే చెబుతాం, చెప్పిందే చేస్తాం.



"వివేకాను చంపెయ్‌..  ఈ హత్య చేస్తే శివశంకర్‌ రెడ్డి రూ.40 కోట్లు ఇస్తాడు...మా వెనుక వైఎస్‌ అవినాశ్‌రెడ్డి ఉన్నాడు... " ద...
16/10/2026

"వివేకాను చంపెయ్‌.. ఈ హత్య చేస్తే శివశంకర్‌ రెడ్డి రూ.40 కోట్లు ఇస్తాడు...మా వెనుక వైఎస్‌ అవినాశ్‌రెడ్డి ఉన్నాడు... " దస్తగిరికి ఎర్రగంగిరెడ్డి చెప్పిన మాటలివి. హంతకుల వెనుక అవినాష్ రెడ్డి ఉంటే... అవినాష్ రెడ్డి వెనుక ఉన్నది ఎవరు?





•దుర్గాదేవి ఉత్సవాల సందర్భంగా విజయవాడలోని పున్నమిఘాట్‌లో ఏర్పాటు చేసిన జాతీయ సరస్ మేళాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువ...
16/10/2026

•దుర్గాదేవి ఉత్సవాల సందర్భంగా విజయవాడలోని పున్నమిఘాట్‌లో ఏర్పాటు చేసిన జాతీయ సరస్ మేళాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం ప్రారంభించారు

•గ్రామీణ మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చేందుకు "స్వయం ఏపీ" బ్రాండ్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు

•ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మూలా నక్షత్రం సందర్భంగా శుక్రవారం సాయంత్రం 4:30 నుంచి 5:30 గంటల మధ్య సీఎం చంద్రబాబు దంపతులు కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు

•రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు శుక్రవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకోసం మున్సిపాలిటీల్లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి

•విజయవాడలోని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ భవనాన్ని శుక్రవారం ఉదయం 9 గంటలకు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/mFTQL



మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మం...
15/10/2026

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారా లోకేష్ గారు.




15/10/2026

మహిళా శక్తిని చాటేందుకు తొలిసారి విజయవాడలో జాతీయ సరస్ మేళా-2026 నిర్వహిస్తున్నాం. ఇక్కడ ఉన్నది 650 స్టాల్స్ మాత్రమే కాదు.. మహిళా శక్తికి, నైపుణ్యానికి ఇదొక ప్రతీక. గ్రామీణ మహిళల ఆదాయాన్ని పెంచటం, మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించటం, గ్రామీణ ఉత్పత్తులకు గుర్తింపు తేవడమే ఈ మేళా లక్ష్యం.




15/10/2026

సమాజంలో సగభాగం ఉన్న బీసీలకు 34% రిజర్వేషన్ ఇస్తామంటే జగన్ కేసు లేసి అడ్డుకున్నాడు. కానీ కూటమి ప్రభుత్వం పట్టు వీ డలేదు. చంద్రబాబు గారు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో 40 శాతం రిజర్వేషన్ ఇచ్చి బీసీలకు రాజకీయ బలాన్ని ఇచ్చింది.




నాటి నుంచి నేటి వరకు.. బీసీల సంక్షేమంలో రాజీలేని ప్రయాణం! బలహీన వర్గాల అండగా, వారి రాజ్యాధికార సాధికారతే లక్ష్యంగా ముందు...
15/10/2026

నాటి నుంచి నేటి వరకు.. బీసీల సంక్షేమంలో రాజీలేని ప్రయాణం!

బలహీన వర్గాల అండగా, వారి రాజ్యాధికార సాధికారతే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ప్రజా ప్రభుత్వం!





15/10/2026

పేదలకు ఎప్పుడైనా టీడీపీ హయాంలోనే మంచి జరిగింది. గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల పట్టాలు దేనికీ పనికిరాలేదు. అదీకాకుండా మాకు ఓట్లు వేయకుంటే మిమ్మల్ని ఇక్కడి నుంచి లేపేస్తామని గొడ్డలి పార్టీ వాళ్ళు బెదిరించారు. ఇచ్చిన మాట ప్రకారం.. మా ఇంటిపై మాకు హక్కు కల్పించిన సీఎం చంద్రబాబు గారికి ధన్యవాదాలు.





ఏపీలో  నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం మరో తీపికబురు అందజేసింది. ప్రతి ఏటా డీఎస్సీ నోటిఫికేషన్ అని యువతకు మంత్రి నారా ల...
15/10/2026

ఏపీలో నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం మరో తీపికబురు అందజేసింది. ప్రతి ఏటా డీఎస్సీ నోటిఫికేషన్ అని యువతకు మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీ ప్రకారం... 2025 మెగా డీఎస్సీ ద్వారా 15,941 టీచర్ పోస్టులను భర్తీ చేసిన ప్రభుత్వం ఇప్పుడు మొత్తం 2,721 టీచర్‌ పోస్టుల భర్తీకి డీఎస్సీ-2026 నోటిఫికేషన్‌ ప్రకటించింది.






•రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేరా బుధవారం ఎన్నికల షెడ్యూల్‌...
15/10/2026

•రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేరా బుధవారం ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు

•రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం విజయవాడలోని కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల అనంతరం అర్చకులు ఆమెకు వేదాశీర్వచనం అందించారు

•విజయవాడ పున్నమి ఘాట్‌లో నిర్వహించనున్న జాతీయ సరస్ మేళాను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గురువారం ప్రారంభించనున్నారు

•బాపట్ల జిల్లా సూర్యలంక వైమానిక దళ కేంద్రంలో డిసెంబర్ 1 నుంచి 24 వరకు భారత వైమానిక దళానికి చెందిన ఎస్‌ఏజీడబ్ల్యూ యూనిట్ల నిర్వహణ శిక్షణ కార్యక్రమం జరగనుంది

•జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీబీఐ కేసులతో పాటు ఈడీ కేసులను కూడా రోజువారీగా విచారించాలని సీబీఐ కోర్టు నిర్ణయించింది

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/GhYUW



Address

Anaparthy
Anaparthi

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Anaparthy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Anaparthy:

Shortcuts

Share